Yuva vikasam

Yuva vikasam Contact information, map and directions, contact form, opening hours, services, ratings, photos, videos and announcements from Yuva vikasam, Non-Governmental Organization (NGO), BV Street, Indupalli, Amalapuram.

youth motivation

అందరికీ నమస్కారం
యువ వికాసం పేజ్ ద్వారా మీ అందరికీ కూడా ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణ ఇతర రాష్ట్రాల్లో ఉన్నటువంటి ఉద్యోగ వివరాలు మోటివేషనల్ వీడియోస్ కమ్యూనికేషన్ స్కిల్స్ సంబంధించిన వీడియోలు మరింత సమాచారం ఈపేజ్ లో పోస్ట్ చేయబడతాయ..

ఉద్యోగ సమాచారం*Urgent Requirement* INDO MIM Industries Ltd.. company(Engine Spare parts manufacturers) metal injection m...
04/12/2024

ఉద్యోగ సమాచారం
*Urgent Requirement*
INDO MIM Industries Ltd.. company(Engine Spare parts manufacturers) metal injection moulding (fully robotic) రేణిగుంట తిరుపతి యందు హెల్పర్ & టెక్నీషియన్ గా పనిచేయుటకూ ssc,Inter , ITI, Degree,Degree discontinued 25 సంవత్సరాల లోపు పురుష Male అభ్యర్థులకు 14800/- సాలరీతో (13300+1500) Transport తో ఉద్యోగ అవకాశము కలదు
ఆసక్తి గల అభ్యర్థులు ఈ క్రింది ఇవ్వబడిన link click చేసి మీ వివరాలను రిజిస్టర్ చేసుకోగలరు.

https://surveyheart.com/form/67321d8d5ea9df173aedc715

🙏దయచేసి ఈ సమాచారం మీకు తెలిసిన వారికి పంపించగలరు కనీసం ఏ ఒక్కరికి అయినా ఉపయోగ పడుతుంది. ధన్యవాదములు..🙏🏻

*Urgent Requirement* INDO MIM Industries Ltd.. company రేణిగుంట తిరుపతి యందు హెల్పర్ గా పనిచేయుటకూ ssc,Inter , ITI, Degree,Degree discontinued 30 సంవత్సరాల లోపు స్త్రీ మరియు .....

23/11/2024

What is Communication ?
(Communication is nothing but transferring information one to other)
Communication is the process of exchanging information, ideas, thoughts, or feelings between individuals or groups. It involves creating and sharing meaning through various methods, such as speaking, writing, gestures, or visual aids. కమ్యూనికేషన్ అంటే సమాచారాన్ని ఒక వ్యక్తి నుండి మరొక వ్యక్తికి లేక వ్యక్తులకు చేరవేయడాన్ని కమ్యూనికేషన్ అంటారు
ఇది వినడం మాట్లాడడం రాయడం చదవడం లేదా సంజ్ఞ ల ద్వారా జరుగుతుంది

22/11/2024

అందరికీ నమస్కారం
యువ వికాసం పేజ్ ద్వారా మీ అందరికీ కూడా ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణ ఇతర రాష్ట్రాల్లో ఉన్నటువంటి ఉద్యోగ వివరాలు మోటివేషనల్ వీడియోస్ కమ్యూనికేషన్ సంబంధించిన నుండి వీడియోలు మరింత సమాచారం ఇందులో పోస్ట్ చేయాలని ఈ పేజ్ క్రియేట్ చేయడం జరిగింది కాబట్టి అందరు కూడా ఈ పేజ్ ని ఫాలో చేసి సపోర్ట్ చేయాలని కోరుతున్నాం.

Address

BV Street, Indupalli
Amalapuram
533221

Website

Alerts

Be the first to know and let us send you an email when Yuva vikasam posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Share