Mithra Seva Samithi

Mithra Seva Samithi MITHRA SEVA SAMITHI
A NON- PROFITABLE ORGANIZATION
Reg.no: 582 of 2020. Amlapuram, East Godavari district,
Andhra Pradesh. pin: 533201

మన మిత్ర సేవా సమితి సభ్యుల సహకారంతో నిన్నటి వరద బాధితుల సహాయ కార్యక్రమం చాలా బాగా జరిగింది అలాగే ఊరు చివరకు ఉన్న బాధితుల...
06/09/2024

మన మిత్ర సేవా సమితి సభ్యుల సహకారంతో నిన్నటి వరద బాధితుల సహాయ కార్యక్రమం చాలా బాగా జరిగింది అలాగే ఊరు చివరకు ఉన్న బాధితులకి అందజేయడం జరిగింది మనం ఇచ్చిన ఐటమ్స్ కూడా చూసి కృష్ణాజిల్లా కలెక్టర్ గారు మెచ్చుకున్నారు అందరిలాగా కాకుండా మీరు మంచి ఐటం పట్టుకొచ్చారు అని అలాగే మన సభ్యులు అందరూ రాబోయే రోజుల్లో మరిన్ని మంచి కార్యక్రమాలు చేయాలని అలాగే ఈ కార్యక్రమానికి సహకరించిన దాతలు అందరికీ. ఆ భగవంతుడు ఆశీర్వాదాలు ఉండాలని. మీ మిత్ర సేవా సమితి.

Address

Muslim Street
Amalapuram
533201

Website

Alerts

Be the first to know and let us send you an email when Mithra Seva Samithi posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Share