15/06/2026
కాశీ మహాక్షేత్రంలో సాధకుల ఆధ్యాత్మిక ఉన్నతి కోసం పూజ్య గురుదేవుల సమక్షంలో లెవెల్ 5.1 సాధన!
కాశీ నగరం అంటేనే ముక్తిని ప్రసాదించే పుణ్యక్షేత్రం. అలాంటి పవిత్రమైన కాశీ మహాక్షేత్రంలో శివ కుండలిని సాధన మోక్ష గురువు శ్రీ జీవేశ్వర యోగి వారు సాధకుల ఆధ్యాత్మిక ఉన్నతి మరియు దివ్యమైన పురోగతి కోసంలెవెల్ 5.1 (Siva Kundalini Sadhana Level 5.1 classes) నిర్వహించారు.అద్భుతమైన "గురువందనం" మహోత్సవ విశేషాలు ఈ వీడియోలో చూడవచ్చు.
In this divine glimpse, witness the sacred moments from Kasi Mahakshetram Level 5.1, a special program conducted by Pujya Gurudev to help dedicated sadhaks achieve profound spiritual ascendance.Watch the sacred moments of devotees offering their love and gratitude to Moksha Guru Sri Jeeveswara Yogi, experiencing deep spiritual vibration and inner peace in the city of Lord Shiva.