Yapadinne Krishna Reddy

Yapadinne Krishna Reddy Contact information, map and directions, contact form, opening hours, services, ratings, photos, videos and announcements from Yapadinne Krishna Reddy, Nonprofit Organization, Alampur.

ప్రజా హృదయ విజేత వైయస్‌ఆర్‌ గారికి జయంతి సందర్భంగా జోహార్లు..
08/07/2025

ప్రజా హృదయ విజేత వైయస్‌ఆర్‌ గారికి జయంతి సందర్భంగా జోహార్లు..


తెలంగాణ అనే కల... త్యాగంతో నిండిన చరిత్ర..ఈ మట్టిలో అడుగులు వేసిన ప్రతి తెలంగాణ వాసికి —ఒక గొప్ప గౌరవ దినోత్సవం ఇది.తెలం...
01/06/2025

తెలంగాణ అనే కల... త్యాగంతో నిండిన చరిత్ర..

ఈ మట్టిలో అడుగులు వేసిన ప్రతి తెలంగాణ వాసికి —
ఒక గొప్ప గౌరవ దినోత్సవం ఇది.

తెలంగాణ రాష్ట్ర దినోత్సవ శుభాకాంక్షలు.

నా ఒంటిలో రక్తపు చుక్క, నా చేతిలో ఖడ్గం ఉన్నంతవరకు-- ఏ విదేశీయుడు నా భారతదేశాన్ని అక్రమించుకోలేడు.! అని పలికిన "వీరవనిత ...
19/11/2024

నా ఒంటిలో రక్తపు చుక్క, నా చేతిలో ఖడ్గం ఉన్నంతవరకు-- ఏ విదేశీయుడు నా భారతదేశాన్ని అక్రమించుకోలేడు.! అని పలికిన "వీరవనిత ఝాన్సీ లక్ష్మీబాయి జయంతి" శుభాకాంక్షలు.

నేటి మహిళలోకానికి ఆదర్శం వారి
జయంతి సందర్భంగా నా ఘన నివాళులు...

తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి శ్రీ ఎనుముల రేవంత్ రెడ్డి గారికి హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు.
08/11/2024

తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి శ్రీ ఎనుముల రేవంత్ రెడ్డి గారికి హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు.

07/09/2023

నిస్వార్థ నాయకుడు...
కపట మెరగని మంచి మనసున్న మహారాజు...
నమ్ముకున్న జనం కోసం అలుపెరగని పోరాటం చేస్తున్న నాయకుడు...

శ్రీ మురారి వెంకట కృష్ణారెడ్డి అన్న గారికి హృదయ పూర్వక జన్మదిన శుభాకాంక్షలు💐

Non-profit organisation

03/08/2023

నేను సైతం ఈ ఊరిని అభివృద్ధి చేయడానికి…!
నేను సైతం ప్రతి పేద వాడి కష్టం వినడానికి…!
నేను సైతం అవినీతి చేయకుండా పనిచేయడానికి…!
నేను సైతం కులమత వర్గ భేదాలు లేకుండా పనిచేయడానికి…!
మీరు సిద్ధంగా ఉన్నారా నాకు ఓటు వేయడానికి…?

*మీ మురారి వెంకట కృష్ణారెడ్డి*

Non-profit organisation

Address

Alampur

Website

Alerts

Be the first to know and let us send you an email when Yapadinne Krishna Reddy posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Share