Adoni Kapu Telaga Balija Sangham

Adoni Kapu Telaga Balija Sangham Sri Lakshmi Narasimha Swamy Devalayam Adoni

25/06/2025
శ్రీ లక్ష్మీ నరసింహ స్వామి దేవాలయం ఆస్పరి రోడ్, విజయపురి కాలనీ నందు వెలసిన శ్రీ లక్ష్మీ నరసింహస్వామి దేవస్థానం నందు తేదీ...
25/06/2025

శ్రీ లక్ష్మీ నరసింహ స్వామి దేవాలయం
ఆస్పరి రోడ్, విజయపురి కాలనీ నందు వెలసిన శ్రీ లక్ష్మీ నరసింహస్వామి దేవస్థానం నందు తేదీ (25-06-2025) బుధవారం అమావాస్య ఉ:పూజా కార్యక్రమాలు ఉదయం 11: 30 నిమిషాలకు పల్లకి సేవ, 12 : 30 నిమిషాలకు అన్న ప్రసాద వితరణ సేవ కార్యక్రమం జరిగినది.
ఈ అమావాస్య కార్యక్రమం
శ్రీ లక్ష్మీనరసింహస్వామి ఛారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు.
ఈ కార్యక్రమంలో లక్ష్మన్న, కామాక్షి నాయరాణ, సతీష్ కుమార్ ,నరసయ్య sb శ్రీనివాసులు, రామాంజనేయులు, శ్రీ నిధి, మానిక్య రెడ్డి, శేషన్న, వీరేష్,
సురేష్ బాబు సంజన్న, భీమ తదితరులు పాల్గొన్నారు.
ఇట్లు.
శ్రీ లక్ష్మీనరసింహస్వామి ఆలయ కమిటీ, విజయపురి కాలనీ,ఆస్పరి రోడ్డు ఆదోని.
💐💐💐💐💐💐💐💐

శ్రీ లక్ష్మీ నరసింహ స్వామి వారి వెండి ఆభరణాలు ఇచ్చిన శాంత కుమారి మేడమ్ గారికి ధన్యవాదములు 💐💐💐💐ఇట్లు.శ్రీ లక్ష్మీనరసింహస్...
25/06/2025

శ్రీ లక్ష్మీ నరసింహ స్వామి వారి వెండి ఆభరణాలు ఇచ్చిన శాంత కుమారి మేడమ్ గారికి ధన్యవాదములు 💐💐💐💐
ఇట్లు.
శ్రీ లక్ష్మీనరసింహస్వామి ఆలయ కమిటీ
ఆదోని.

Address

Adoni

Website

Alerts

Be the first to know and let us send you an email when Adoni Kapu Telaga Balija Sangham posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Share