Kalavathi voluntary blood bank

Kalavathi voluntary blood bank Donate blood save life � Donate blood save life

21/05/2026

Kalavathi voluntary blood centre Adilabad
Today we have issued a free bag's for thalassemia patient his suffering from thalassemia
The patient name was Pavan
Patient Adress. Utnoor. Telangana

*అత్యవసర సమయంలో రక్తదానం చేసిన యువ నాయకుడు*ఆదిలాబాద్ లోని ఒక ప్రైవేటు ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న స్వప్న అనే మహిళకు అత...
19/04/2026

*అత్యవసర సమయంలో రక్తదానం చేసిన యువ నాయకుడు*
ఆదిలాబాద్ లోని ఒక ప్రైవేటు ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న స్వప్న అనే మహిళకు అత్యవసరంగా బి నెగెటివ్
( B- negetive) రక్తం అవసరం ఉందని వైద్యులు సూచించగా మహిళా కుటుంబ సభ్యులు కళావతి బ్లడ్ బ్యాంక్ వారిని సంప్రదించగా సమయానికి బి నెగెటివ్ రక్తం అందుబాటులో లేకపోవడంతో బ్లడ్ బ్యాంక్ వారు బహుదూర్ పూర్ గ్రామానికి చెందిన కాంగ్రెస్ పార్టీ యువనాయకుడు వార్డు సభ్యుడు కళ్ళెం రాజేష్ గారిని సంప్రదించగా వారు వెంటనే వచ్చి కళావతి వాలంటరీ బ్లడ్ బ్యాంక్ లో రక్తదానం చేసి ఆదర్శంగా నిలిచారు..
ఈ సందర్భంగా చికిత్స మహిళ కుటుంబ సభ్యులు రక్తదాత రాజేష్ గారికి ధన్యవాదాలు తెలియచేశారు..
అత్యవసరంలో స్పందించిన వెంటనే వచ్చి రక్తదానం చేసిన రక్తదాత కళ్ళెం రాజేష్ గారిని కళావతి వాలంటరీ బ్లడ్ బ్యాంక్ సభ్యులు అభినందించారు.

25/02/2026

*తలసేమియా వ్యాధితో బాధపడుతున్న చిన్నారికి ఉచిత రక్తదానం చేసిన కళావతి వాలంటరీ బ్లడ్ బ్యాంక్*

*జైనద్ మండలంలోని జామిని గ్రామానికి చెందిన తొడసం లక్మన్ కూతురు పన్నెండేళ్ళ తొడసం అమూల్య పుట్టుకతోనే తలసేమియా వ్యాధితో బాధపడుతూ ప్రతి నెల A+POSITIVE పాజిటివ్ రక్తం ఎక్కించే అవసరం ఉంటుంది అలాగే నేడు కళావతి బ్లడ్ బ్యాంకుకి A+
POSITIVE పాజిటివ్ రక్తం కోసం రాగా బ్లడ్ బ్యాంకులో ఏబీ పాజిటివ్ రక్తము అందుబాటులో ఉండడంతో బ్లడ్ బ్యాంక్ ఛైర్మెన్ అశోక్ గారు ఉచితంగ్ రక్తం బాటిల్ ఇవ్వడం జరిగింది.*
*ఈ సందర్భంగా బ్లడ్ బ్యాంక్ చైర్మన్ అశోక్ గారు మాట్లాడుతూ తలసేమీ వ్యాధితో బాధపడుతున్న వారికి మా కళావతి వాలంటరీ బ్లడ్ బ్యాంక్ ద్వారా ఎలాంటి సమయంలోనైనా సర్వీస్ ఇవ్వడం జరుగుతుందని అవసరం ఉన్నవారు మా కళావతి బ్లడ్ బ్యాంక్ ను సంప్రదించగలరు అని తెలిపారు.*

*డైనమిక్ యూత్ అధ్యక్షులు పద్మవార్ రాకేష్ జన్మదిన సందర్భంగా రక్తదాన శిబిరం*  *తన జన్మదిన సందర్భంగా డైనమిక్ యూత్ అధ్యక్షుల...
26/01/2026

*డైనమిక్ యూత్ అధ్యక్షులు పద్మవార్ రాకేష్ జన్మదిన సందర్భంగా రక్తదాన శిబిరం* *తన జన్మదిన సందర్భంగా డైనమిక్ యూత్ అధ్యక్షులు పద్మావార్ రాకేష్ గారు కళావతి వాలంటరీ బ్లడ్ బ్యాంకులో తనతో పాటు 21 మిత్రులతో కలిసి స్వచ్ఛంద రక్తదానం చేశారు.*

టిబి వ్యాధి గ్రస్తులకు పోషక విలువలతో కూడిన ఆహారం అందాలన్న ఉద్దేశంతో కళావతి వెల్ఫేర్ సొసైటీ ఆధ్వర్యంలో ఫుడ్ బాస్కెట్ పోషక...
25/01/2026

టిబి వ్యాధి గ్రస్తులకు పోషక విలువలతో కూడిన ఆహారం అందాలన్న ఉద్దేశంతో కళావతి వెల్ఫేర్ సొసైటీ ఆధ్వర్యంలో ఫుడ్ బాస్కెట్ పోషక పదార్థాలు అందించినందుకు గౌరవ ఆదిలాబాదు జిల్లా కలెక్టర్ రాజెన్ షా గారి నుండి ప్రశంస పత్రం అందుకున్న కళావతి వెల్ఫేర్ సొసైటీ చైర్మెన్ తేలెల అశోక్ గారు.

*మాజీ ఎమ్మెల్యే వామన్ రావ్ కాసావార్ గారి జన్మదినం సందర్భంగా నిర్వహించిన రక్తదాన శిబిరంలో కళావతి వాలంటరీ బ్లడ్ బ్యాంక్ సభ...
25/01/2026

*మాజీ ఎమ్మెల్యే వామన్ రావ్ కాసావార్ గారి జన్మదినం సందర్భంగా నిర్వహించిన రక్తదాన శిబిరంలో కళావతి వాలంటరీ బ్లడ్ బ్యాంక్ సభ్యులు పాల్గొనడం జరిగింది*

*కళావతి వాలంటరీ బ్లడ్ బ్యాంక్ 2026 సంవత్సరం క్యాలెండర్ ఆవిష్కరించిన  కళావతి బ్లడ్ బ్యాంక్ చైర్మన్ తలెల అశోక్ గారు మరియు ...
25/01/2026

*కళావతి వాలంటరీ బ్లడ్ బ్యాంక్ 2026 సంవత్సరం క్యాలెండర్ ఆవిష్కరించిన కళావతి బ్లడ్ బ్యాంక్ చైర్మన్ తలెల అశోక్ గారు మరియు బ్లడ్ బ్యాంక్ సభ్యులు మరియు కళావతి వెల్ఫేర్ సొసైటీ సభ్యులు*

Address

Maheswari Theater Road
Adilabad
504001

Telephone

+919440653939

Website

Alerts

Be the first to know and let us send you an email when Kalavathi voluntary blood bank posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Contact The Organization

Send a message to Kalavathi voluntary blood bank:

Share