Gospel - Lamb of God

Gospel - Lamb of God The Father worked through the Son in bringing the universe into existence.

మన ప్రభువైన యేసయ్యను గూర్చి ఇలా వ్రాయబడింది " మన యతిక్రమక్రియలనుబట్టి అతడు గాయపరచబడెను మన దోషములనుబట్టి నలుగగొట్టబడెను మన సమాధానార్థమైన శిక్ష అతనిమీద పడెను అతడు పొందిన దెబ్బలచేత మనకు స్వస్థత కలుగుచున్నది.
మనమందరము గొఱ్ఱెలవలె త్రోవ తప్పిపోతిమి మనలో ప్రతివాడును తనకిష్టమైన త్రోవకు తొలిగెను యెహోవా మనయందరి దోషమును అతనిమీద మోపెను. " (యెషయా 53:5,6 )
మనము పోందవలసిన నిందలలు అవమానములు దెబ్బలు ఆ ప్రభువే బరి

ంచాడు.
నేడే అయనను నీ సోంత రక్షకునిగా అంగీకరించు.
------------------------------------------------------
" మీరు విశ్వాసముద్వారా కృపచేతనే రక్షింపబడియున్నారు; ఇది మీవలన కలిగినది కాదు, దేవుని వరమే. (ఎఫెసీయులకు 2:8)
". . . మనమందరమును శరీరముయొక్కయు మనస్సుయొక్కయు కోరికలను నెరవేర్చుకొనుచు, మన శరీరాశలను అనుసరించి మునుపు ప్రవర్తించుచు, కడమ వారివలెనే స్వభావసిద్ధముగా దైవోగ్రతకు పాత్రులమై యుంటిమి.
అయినను దేవుడు కరుణాసంపన్నుడై యుండి, మనము మన అపరాధములచేత చచ్చినవారమై యుండినప్పుడు సయితము మనయెడల చూపిన తన మహా ప్రేమచేత మనలను క్రీసుతో కూడ బ్రదికించెను.
కృపచేత మీరు రక్షింపబడియున్నారు. ( ఎఫెసీయులకు 2:3-5 )

https://www.facebook.com/Gospel-Lamb-of-God-1699558940262046/?ref=hl

Praise the lord 🙏
29/05/2026

Praise the lord 🙏

Praise the Lord 🙏
25/05/2026

Praise the Lord 🙏

Praise the lord 🙏🥲
22/05/2026

Praise the lord 🙏🥲

క్రిస్టియన్ ఆరాధన గీతం
21/05/2026

క్రిస్టియన్ ఆరాధన గీతం

Enjoy the videos and music you love, upload original content, and share it all with friends, family, and the world on YouTube.

క్రిస్టియన్ ఆరాధన గీతం
20/05/2026

క్రిస్టియన్ ఆరాధన గీతం

Enjoy the videos and music you love, upload original content, and share it all with friends, family, and the world on YouTube.

నా కాలగతు లెవ్వి నా చేతులను లేవు - నాదు దేవ = యెపుడు - నీకే వాని మీద - నిత్యాధికారంబు నిల్చియుండు ॥నా॥1. తల్లిగర్భంబున -...
20/05/2026

నా కాలగతు లెవ్వి నా చేతులను లేవు - నాదు దేవ = యెపుడు - నీకే వాని మీద - నిత్యాధికారంబు నిల్చియుండు ॥నా॥

1. తల్లిగర్భంబున - దసర సృజించితివి - ధరణి నన్ను = నీవు - తల్లికన్నను మిగుల - దయచేతఁ జూచితివి - తండ్రి నన్ను ॥నా॥

ఈ వీడియోలో బైబిల్ ఆధారాలతో చాలా లోతైన సత్యాన్ని తెలుసుకుందాం. చివరి వరకు తప్పకుండా చూడండి

ఈ వీడియో మీకు నచ్చితే తప్పకుండా Like చేయండి, Comment చేయండి, Share చేసి దేవుని సత్యాన్ని మరింత మందికి చేరేలా చేయండి. Run for Real Life ▲ ໖໖ Bell Icon tap 3 All Notifications ON ໕.

& Subscribe

Christian Truth Truth Videos

నా కాలగతు లెవ్వి నా చేతులను లేవు - నాదు దేవ = యెపుడు - నీకే వాని మీద - నిత్యాధికారంబు నిల్చియుండు ॥నా॥1. తల్లిగర్భంబ.....

Address

Hyderabad
Nazareth
500034

Alerts

Be the first to know and let us send you an email when Gospel - Lamb of God posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Contact The Organization

Send a message to Gospel - Lamb of God:

Share