09/08/2026
🇮🇳 Dear Parents,
భారతదేశ 80వ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకల సందర్భంగా, Ireland Telugu Association (ITA) పిల్లల కోసం తెలుగు కథ చెప్పే కార్యక్రమాన్ని నిర్వహిస్తోంది.
📖 Theme: Independent India
📅 Date: Saturday, 15th August 2026
⏰ Time: 12:00 PM – 1:30 PM
💻 Venue: Online
పిల్లలు ఈ కార్యక్రమంలో ఉత్సాహంగా పాల్గొని, తమ ఆలోచనలు మరియు సృజనాత్మకతను పంచుకుంటూ, తమ మాతృభాష అయిన తెలుగులో గర్వంగా మాట్లాడేలా ప్రోత్సహిద్దాం. ❤️
మన చిన్నారులు తమ ఆలోచనలను స్వేచ్ఛగా వ్యక్తపరచడానికి, తెలుగు మాట్లాడే నైపుణ్యాలను మెరుగుపరుచుకోవడానికి, అలాగే స్వతంత్ర భారతదేశ స్ఫూర్తిని ఆనందంగా జరుపుకోవడానికి వారిని ప్రోత్సహిద్దాం. 🇮🇳
👉 పిల్లల ఆసక్తిని క్రింది లింక్ ద్వారా నమోదు చేయండి:
🔗 Registration Link:
https://forms.gle/6EPg85vXJnC71hvr7
మన చిన్నారి కథకులు ఉత్సాహంగా పాల్గొంటారని ఆశిస్తున్నాము. 🙏
కృతజ్ఞతలతో…
Team ITA