BRS Denmark

BRS Denmark BRS Denmark

తెలంగాణ అస్తిత్వ శిఖరం.. స్వరాష్ట్ర సాధకుడు!ఉద్యమ కెరటమై ఎగిసి, పరిపాలనలో మేటిగా నిలిచి..తెలంగాణ ఆత్మగౌరవ జెండాను ఢిల్లీ...
17/02/2026

తెలంగాణ అస్తిత్వ శిఖరం.. స్వరాష్ట్ర సాధకుడు!
ఉద్యమ కెరటమై ఎగిసి, పరిపాలనలో మేటిగా నిలిచి..
తెలంగాణ ఆత్మగౌరవ జెండాను ఢిల్లీ కోటపై ఎగరేసిన ధీశాలి.

బీఆర్ఎస్ అధినేత, మాజీ ముఖ్యమంత్రి
శ్రీ కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు గారికి
హార్దిక జన్మదిన శుభాకాంక్షలు! 💐

నేడు దీక్షా దివస్ యావత్ జాతిని ఏకం చేసిన కేసీఆర్ ఆమరణ రణ నినాదం!ఢిల్లీ మెడలు వంచిన ధీరత్వం తెలంగాణ సంకెళ్లు తెంచిన సత్యా...
29/11/2025

నేడు దీక్షా దివస్

యావత్ జాతిని ఏకం చేసిన
కేసీఆర్ ఆమరణ రణ నినాదం!
ఢిల్లీ మెడలు వంచిన ధీరత్వం
తెలంగాణ సంకెళ్లు తెంచిన సత్యాగ్రహం!

జై తెలంగాణ! జై కేసీఆర్ ✊

తెలంగాణ భవిష్యత్తు కోసం నిత్యం శ్రమించే నాయకుడు,యువతకు మార్గదర్శి, తెలంగాణను గ్లోబల్ హబ్‌గా తీర్చిదిద్దిన దార్శనికుడు బీ...
24/07/2025

తెలంగాణ భవిష్యత్తు కోసం నిత్యం శ్రమించే నాయకుడు,
యువతకు మార్గదర్శి, తెలంగాణను గ్లోబల్ హబ్‌గా తీర్చిదిద్దిన దార్శనికుడు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ గారికి హార్దిక జన్మదిన శుభాకాంక్షలు 🎂

Adresse

Copenhagen
2880

Internet side

Underretninger

Vær den første til at vide, og lad os sende dig en email, når BRS Denmark sender nyheder og tilbud. Din e-mail-adresse vil ikke blive brugt til andre formål, og du kan til enhver tid afmelde dig.

Del