Telugu Badi Erlangen

Telugu Badi Erlangen Kontaktinformationen, Karte und Wegbeschreibungen, Kontaktformulare, Öffnungszeiten, Dienstleistungen, Bewertungen, Fotos, Videos und Ankündigungen von Telugu Badi Erlangen, Gemeinnützige Organisation, Erlangen.

Telugu Badi Erlangen is an initiative from Indian Community Franconia e.V for teaching Telugu and introducing Telugu literature, culture, and traditions through language which will help deepen bonds with family, community, and heritage.

23/05/2026

Deputy Mayor of Erlangen visited our TeluguBadi Erlangen today

03/05/2026

Pravesam students completed learning Achulu ( అ, ఆ, ఇ, ఈ, ఉ, ఊ, ఋ, ౠ, ఎ, ఏ, ఐ, ఒ, ఓ, ఔ, అం, అః ) until today.

https://youtu.be/uqivXUY9teo?si=aBtmGX1rEXrwuCnIమా తెలుగు తల్లికి మల్లెపూదండమా కన్న తల్లికి మంగళారతులు,కడుపులో బంగారు కన...
22/04/2026

https://youtu.be/uqivXUY9teo?si=aBtmGX1rEXrwuCnI
మా తెలుగు తల్లికి మల్లెపూదండ
మా కన్న తల్లికి మంగళారతులు,
కడుపులో బంగారు కనుచూపులో కరుణ,
చిరునవ్వులో సిరులు దొరలించు మాతల్లి.

గలగలా గోదారి కదలిపోతుంటేను
బిరాబిరా క్రిష్ణమ్మ పరుగులిడుతుంటేను
బంగారు పంటలే పండుతాయీ
మురిపాల ముత్యాలు దొరులుతాయి.

అమరావతి గుహల అపురూప శిల్పాలు
త్యాగయ్య గొంతులో తారాడు నాదాలు
తిక్కయ్య కలములొ తియ్యందనాలు
నిత్యమై నిఖిలమై నిలచి వుండేదాకా

రుద్రమ్మ భుజశక్తి మల్లమ్మ పతిభక్తి
తిమ్మరసు ధీయుక్తి, కృష్ణరాయల కీర్తి
మా చెవులు రింగుమని మారుమ్రోగేదాక
నీపాటలే పాడుతాం, నీ ఆటలే ఆడుతాం
జై తెలుగు తల్లి, జై తెలుగు తల్లి 🙏

10K likes, 578 comments. "Maa Tenugu Talliki - Non Film Song - T.Suryakumari"

"ఏ దేశమేగినా ఎందు కాలిడినా, పొగడరా నీ తల్లి భూమి భారతిని, నిలుపరా నీ జాతి నిండు గౌరవము". ఖండాలు దాటి జర్మనీ లో స్థిరపడిన...
06/04/2026

"ఏ దేశమేగినా ఎందు కాలిడినా, పొగడరా నీ తల్లి భూమి భారతిని, నిలుపరా నీ జాతి నిండు గౌరవము".

ఖండాలు దాటి జర్మనీ లో స్థిరపడిన తెలుగు వారు తమ పిల్లలు తెలుగు లో వాళ్ళ అమ్మమ్మ తాతయ్యలతో మాట్లాడితే ఎంత బాగుంటుంది కదా అనుకున్నా , ఇంట్లో తెలుగును బోధించే సమయం లేక మిన్నకుండిపోయారు చాలామంది.
"దేశ భాషలందు తెలుగు లెస్స" అని చెప్పిన శ్రీ కృష్ణ దేవరాయలు మాటలు ఇప్పటి తరానికి కూడా తెలియపరచి, తెలుగు భాషను వారికి పరిచయం చేసి, వారి మనస్సులో తెలుగు వెలుగులను ప్రకాశింపచేసే సంకల్పంతో మొదలుపెట్టిన ఈ ప్రయత్నమే తెలుగు బడి ఏర్లాంగెన్.

Sri Krishna Devaraya ( Emperor of Vijayanagara Empire which ruled whole of South India was skillful both in literary as well as military prowess. During a military campaign, while he camped on the banks of Krishna River, Srikaakula Andhra Deva, the Vishnu deity came to him in his dream and commanded him to write in Telugu in the below poem. Based on his order, Sri Krishna Devaraya composed "Amukta malyada" in Telugu.

తెలుగ దేలయన్న దేశంబు తెలుగేను
తెలుగు వల్లభుండ తెలుగొకండ
ఎల్ల నృపులు గొలువ ఎరుగవే బాసాడి
దేశ భాషలందు తెలుగు లెస్స ”
—శ్రీ కృష్ణదేవ రాయలు

English Translation of the Poem:

"You may ask why I instruct you to compose particularly in Telugu - I tell you - this is Telugu land, and I am the Telugu Lord, and then Telugu is the only one (without comparison). Haven't you been speaking multiple languages ( Kannada, Tulu , Tamil, Malayalam , Sanskrit etc ), as you are worshipped by kings from all over - you should know that Telugu is the greatest among all languages!"

Vinukonda vallabhaRayudu wrote about Telugu as below even though most historians belived and proved that Telugu originated from Proto Dravidian than from Sanskrit.

జనని సంస్కృతంబు సకల భాషలకును
దేశ భాషలందు తెలుగు లెస్స
జగతి దల్లికంటె సౌభాగ్య సంపద
మెచ్చు టాడుబిడ్డ మేలు గాదె? ”
—వినుకొండ వల్లభరాయుడు

అన్ని భాషలకు ఆద్యము సంస్కృతం. కానీ దేశభాషలందు తెలుగు ఉన్నతమైనది. తల్లిని మించిన సౌభాగ్య సంపద కల్గిన బిడ్డ ఎంతో గొప్పది కదా.

English Translation:
The origin of all languages ​​is Sanskrit. But Telugu is superior among the national languages. Isn't a child who has wealth beyond his mother's great ?

Adresse

Erlangen
91052

Öffnungszeiten

11:00 - 12:30

Webseite

Benachrichtigungen

Lassen Sie sich von uns eine E-Mail senden und seien Sie der erste der Neuigkeiten und Aktionen von Telugu Badi Erlangen erfährt. Ihre E-Mail-Adresse wird nicht für andere Zwecke verwendet und Sie können sich jederzeit abmelden.

Teilen