Team KSR కలగర సుబ్బారావు


Taking a Stand For What Matters 🎤

మీ క్రమశిక్షణ, నీతి నిజాయితీ ధైర్యం, త్యాగం, సంస్కారం దేశభక్తి, దైవభక్తి ప్రజాసేవ... మాకు ఆదర్శం 'అన్న' ఎన్టీఆర్ జయంతి స...
28/05/2026

మీ క్రమశిక్షణ, నీతి నిజాయితీ ధైర్యం, త్యాగం, సంస్కారం దేశభక్తి, దైవభక్తి ప్రజాసేవ... మాకు ఆదర్శం 'అన్న' ఎన్టీఆర్ జయంతి సందర్భంగా మా ఘన నివాళి...











తెలుగు జాతి శ్రేయస్సు కోసం అహర్నిశలు శ్రమిస్తున్న దార్శనిక నాయకులు.. దేశ రాజకీయాల్లో తనదైన ముద్ర వేసిన అపర చాణక్యులు గౌర...
20/04/2026

తెలుగు జాతి శ్రేయస్సు కోసం అహర్నిశలు శ్రమిస్తున్న దార్శనిక నాయకులు.. దేశ రాజకీయాల్లో తనదైన ముద్ర వేసిన అపర చాణక్యులు గౌరవ ముఖ్యమంత్రివర్యులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు.!









ఆంధ్ర షుగర్స్ జె.ఎం.డి మరియు కొవ్వూరు నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకులు, ఆత్మీయులు శ్రీ పెండ్యాల అచ్యుతరామయ్య...
12/04/2026

ఆంధ్ర షుగర్స్ జె.ఎం.డి మరియు కొవ్వూరు నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకులు, ఆత్మీయులు శ్రీ పెండ్యాల అచ్యుతరామయ్య (అచ్చి బాబు) గారికి హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు. 💐

నిరంతరం ప్రజా సేవలో ఉంటూ, ఎందరికో మార్గదర్శిగా నిలుస్తున్న మీరు నిండు నూరేళ్లు ఆయురారోగ్యాలతో, అష్టైశ్వర్యాలతో వర్ధిల్లాలని భగవంతుని ప్రార్థిస్తున్నాను.







యుగపురుషుడు శ్రీ నందమూరి తారకరామారావు గారిచే స్థాపించిన తెలుగుదేశం పార్టీ తరతరాల తెలుగు వారి ఆకాంక్షలకు ప్రతిరూపం. పేదవా...
29/03/2026

యుగపురుషుడు శ్రీ నందమూరి తారకరామారావు గారిచే స్థాపించిన తెలుగుదేశం పార్టీ తరతరాల తెలుగు వారి ఆకాంక్షలకు ప్రతిరూపం.

పేదవారికి కూడు, గూడు, గుడ్డ ఇవ్వాలనే ఆయన సిద్దాంతాన్ని సదా పాటిస్తున్నాం.

తెలుగుదేశం పార్టీ కార్యకర్తల పార్టీ

ఆత్మగౌరవ పతాకం...తెలుగుదేశం ఆవిర్భావం....

అన్న శ్రీ నందమూరి తారకరామారావు గారిచే స్థాపింపబడి, మన శ్రీ Nara Chandrababu Naidu గారి నాయకత్వంలో ప్రతీ క్షణం ప్రజా పక్షాన నిలిచి నేడు 44వ వ్యవస్థాపక దినోత్సవం జరుపుకుంటున్న శుభసందర్భాన అందరికీ తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపక దినోత్సవ శుభాకాంక్షలు.....








తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి, ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర ఐటీ, విద్య శాఖల , మానవ వనరుల మంత్రి వర్యులు, మంగళగిరి శ...
23/01/2026

తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి, ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర ఐటీ, విద్య శాఖల , మానవ వనరుల మంత్రి వర్యులు, మంగళగిరి శాసనసభ్యులు, మన డైనమిక్ లీడర్ శ్రీ నారా లోకేష్ గారికి హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు.







06/01/2026

Adresse

Democratic Republic Of The
534350

Site Web

Notifications

Soyez le premier à savoir et laissez-nous vous envoyer un courriel lorsque Team KSR publie des nouvelles et des promotions. Votre adresse e-mail ne sera pas utilisée à d'autres fins, et vous pouvez vous désabonner à tout moment.

Raccourcis

Partager