IOC -Canada -Telangana Chapter

IOC -Canada -Telangana Chapter Contact information, map and directions, contact form, opening hours, services, ratings, photos, videos and announcements from IOC -Canada -Telangana Chapter, Nonprofit Organization, Toronto, ON.

Jeevan Reddy Thatiparthi
03/25/2026

Jeevan Reddy Thatiparthi

టీపీసీసీ ప్రచార కమిటీ చైర్మన్ మాజీ ఎంపీ మధుయాష్కి గౌడ్ గారు  ఈరోజు కుటుంబ సమేతంగా  కర్మన్ ఘాట్ లోని హనుమాన్ దేవాలయాన్ని ...
02/17/2026

టీపీసీసీ ప్రచార కమిటీ చైర్మన్ మాజీ ఎంపీ మధుయాష్కి గౌడ్ గారు ఈరోజు కుటుంబ సమేతంగా కర్మన్ ఘాట్ లోని హనుమాన్ దేవాలయాన్ని దర్శించుకున్నారు. ఆలయ ఈవో లావణ్య గారు, చైర్మన్ సత్యనారాయణ రెడ్డి గారు, ధర్మకర్తలు వారికి ఘనంగా స్వాగతం పలికారు. ఈ సందర్భంగా ఆంజనేయ స్వామి వారికి ప్రత్యేక పూజలు నిర్వహించి.. వేద పండితుల ఆశీర్వాదం తీసుకున్నారు. అనంతరం ఆలయ కమిటీ తరపున ఈవో, చైర్మన్, ధర్మకర్తలు, మధుయాష్కి గారి కుటుంబ సభ్యులను సన్మానించారు. కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ చంపాపేట్ డివిజన్ అధ్యక్షులు శ్రీపాల్ రెడ్డి గారు, చెన్నగోని రవీందర్ గౌడ్ గారు, ఆలయ కమిటీ ధర్మకర్తలు దుర్గా రెడ్డి గారు, కంచర్ల కవిత గారు, ఎనుముల రవీందర్ రెడ్డి గారు, నరేష్ గుప్తా గారు, తోకటి కిరణ్ గారు, దిండు ప్రవీణ్ గౌడ్ గారు, బండి గారి శ్రీనివాస్ గారు, విష్ణువర్ధన్ రెడ్డి గారు, శ్రీనివాస్ గారు, పూల నాగరాజు గారు, మార్కెట్ కమిటీ డైరెక్టర్లు పాశం అశోక్ గౌడ్ గారు మెగావత్ గణేష్ నాయక్ గారు, నాయకులు డేరంగుల కృష్ణ గారు, గోపిరెడ్డి చంద్రశేఖర్ రెడ్డి గారు, రేణు గౌడ్ గారు, గోపాల్ ముదిరాజ్ గారు, శ్రీనాథ్ గారు, సతీష్, నర్సింహా తదితరులు పాల్గొన్నారు.

02/11/2026
02/11/2026

కాంగ్రెస్ ప్రభుత్వంతోనే నిజామాబాద్ అభివృద్ధి!

మేయర్ పీఠం కాంగ్రెస్ కి దక్కితేనే ప్రజలకు లాభం

రెండేళ్లలో ప్రజల కోసం ఎన్నో పథకాలు అమలు

మతం పేరుతో విద్వేషాలు రెచ్చగొట్టే అర్వింద్ కు తగిన గుణపాఠం చెప్పాలి
Mahesh Goud Bomma



02/11/2026

పట్టణాలు, నగరాల అభివృద్ధి కాంగ్రెస్ తోనే సుసాధ్యం

12 ఏండ్ల మోదీ పాలనలో పట్టణాలకు ఏమొచ్చింది?

పదేండ్ల బీఆర్‌ఎస్ పాలనలో మున్సిపాలిటీలను ఏమిచేసింది?

రెండేండ్ల కాంగ్రెస్ పాలనలో అభివృద్ధి మొదలైంది

పట్టణాల భవిష్యత్తు కాంగ్రెస్ చేతుల్లో సురక్షితం
Anumula Revanth Reddy






02/11/2026

ప్రజా ప్రభుత్వంలో రాచరిక పాలనకు చెక్‌

పదేండ్ల బీఆర్‌ఎస్‌ పాలనలో ప్రజలు మోసపోయారు

కాంగ్రెస్‌ అధికారంలోకి వచ్చాక హామీలన్నీ అమలు

బెదిరింపులకు భయపడాల్సిన అవసరం లేదు

మేనిఫెస్టో అమలు చేసిన తరువాతే అసెంబ్లీ ఎన్నికలు

శ్రీ దుద్దిళ్ల శ్రీధర్ బాబు గారు
ఐటీ, పరిశ్రమలు, వాణిజ్యం,
శాసనసభ వ్యవహారాల శాఖ మంత్రి
Duddilla Sridhar Babu






02/11/2026

Address

Toronto, ON

Alerts

Be the first to know and let us send you an email when IOC -Canada -Telangana Chapter posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Contact The Organization

Send a message to IOC -Canada -Telangana Chapter:

Share