JanaSena Australia

JanaSena Australia NRI JanaSena Australia

01/05/2026




Deputy CM Sri garu was the one who want to erase the word “కూలీ (Coolie)” and change it to “శ్రామికులు (Daily Workers)” - Hon’ble speaker Ayyana Patrudu

May Day wishes to everyone - Indian actor, Producer NameisNani

Whenever something wrong happened at the workplace, it used to be 50,000/- financial assistance, which was later increased to 4–6 Lakhs! – Olympic Medalist, Indian badminton player PV Sindhu Pvsindhu1

24/04/2026

What has Pawan Kalyan done as the Deputy Chief Minister of Andhra Pradesh?

Let the numbers speak 📊
Real impact. Real transformation.

From strengthening grassroots governance to driving people-centric initiatives — the journey has just begun.

More details coming soon… stay tuned 🔥





16/04/2026

పద్మశ్రీ పురస్కార గ్రహీత, బ్రహ్మశ్రీ మాడుగుల నాగఫణి శర్మ గారి ఆస్ట్రేలియా పర్యటన సందర్భము గా వారి సందేశం, రామ కార్యక్రమమైన వారి ప్రవచనమునకు ఆహ్వానం 🙂🙏🏻Video message 👆🏻
Reg : https://forms.gle/GLrz1vrySkTgHa9p8

04/04/2026

ముళ్ళ కంచెలు చేధించుకుని, అమరావతి రైతులకు అండగా నిలబడిన వ్యక్తి గారు - గౌరవ ముఖ్యమంత్రి శ్రీ గారు.

02/04/2026

ఆంధ్రప్రదేశ్ కు ఒకే ఒక రాజధాని ఉంటుంది. అది అమరావతే అని ఆనాడు శ్రీ పవన్ కళ్యాణ్ గారు మాట ఇచ్చారు. ఆ మాటకు కట్టుబడి ఎలా పోరాటం చేశారో ప్రజలకు వివరించాలి.

కూటమి ప్రభుత్వంలో ప్రగతిపథంలో పంచాయతీరాజ్ శాఖ !! ఏపీ పంచాయతీరాజ్ శాఖకు మరోసారి 5 జాతీయ పురస్కారాలు 🇮🇳• 2 విభాగాల్లో ప్రథ...
31/03/2026

కూటమి ప్రభుత్వంలో ప్రగతిపథంలో పంచాయతీరాజ్ శాఖ !!

ఏపీ పంచాయతీరాజ్ శాఖకు మరోసారి 5 జాతీయ పురస్కారాలు 🇮🇳

• 2 విభాగాల్లో ప్రథమ స్థానం
• 1 విభాగంలో ద్వితీయ స్థానం
• 2 విభాగాల్లో తృతీయ స్థానం

వివిధ విభాగాల్లో దేశంలోనే నెంబర్ - 1గా ఏపీ .
రాష్ట్రీయ గ్రామ స్వరాజ్ అభియాన్‌లో కూడా దేశంలో తొలి స్థానం !!

వైసీపీ హయాంలో 24వ స్థానంలో ఉన్న ఏపీ నేడు దేశంలోనే అగ్రస్థానానికి చేరిన గర్వకారణం

జల్ సంచయ్ - జన భాగీదారిలో కూడా దేశంలో మొదటి స్థానం .

గతేడాది కూడా పలు జాతీయ అవార్డులు
ఇది అభివృద్ధి కాదు - ఇది మార్పు !!

Andhra Pradesh Panchayati Raj Department has been conferred with the Deen Dayal Upadhyay Panchayat Satat Vikas National ...
31/03/2026

Andhra Pradesh Panchayati Raj Department has been conferred with the Deen Dayal Upadhyay Panchayat Satat Vikas National Awards for the second consecutive year, an achievement that brings immense pride.

It is especially gratifying that Bokkasam Palem Gram Panchayat, Srikalahasti Mandal, Tirupati district, has secured 1st place nationally in the Women-Friendly Panchayat category. In Good Governance, Srungavaram Gram Panchayat, Visakhapatnam district, stood 1st at the national level. Chemmullapalli Gram Panchayat, YSR Kadapa district, secured 2nd place nationally for Poverty free & Enhanced Livelihoods. Gundamala Gram Panchayat, Prakasam district, achieved 3rd place nationally for Self-Sufficient Infrastructure.

Further, Kuppam Mandal, in the constituency represented by Hon’ble CM Shri garu, has been recognized as the 3rd Best Mandal in the country. It is worth recalling that last year too, the department was conferred with 4 national awards across categories.

Heartfelt congratulations to the Sarpanches

ఆంధ్రప్రదేశ్ యొక్క శాశ్వత రాజధాని అమరావతి !
29/03/2026

ఆంధ్రప్రదేశ్ యొక్క శాశ్వత రాజధాని అమరావతి !

Address

Sydney, NSW

Website

Alerts

Be the first to know and let us send you an email when JanaSena Australia posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Share