Chaitanya Youth Gandhinagar Hanamkonda, Warangal

  • Home
  • Chaitanya Youth Gandhinagar Hanamkonda, Warangal

Chaitanya Youth Gandhinagar Hanamkonda, Warangal Contact information, map and directions, contact form, opening hours, services, ratings, photos, videos and announcements from Chaitanya Youth Gandhinagar Hanamkonda, Warangal, Community Organization, Near pochamma gudi, gandhinagar, old bus depo, .

31/10/2025
31/10/2025

**హనుమకొండలోని నయీమ్ నగర్ లో ఉన్నటువంటి పెట్రోల్ బంక్ లో పెట్రోల్ బదులు నీళ్లు... వాహనదారులు వాహనదారుల ఆందోళన**

30/10/2025

*కాలనీలు.. వరద కష్టాలు*

హన్మకొండ 57 డివిజన్లో బుధవారం రాత్రి కురిసిన భారీ వర్షానికి లోతట్టు ప్రాం తాలు జలమయమయ్యాయి.పలు కాలనీలు చెరువులను తలపించాయి. ప్రజలకు కునుకు కరువైంది. గ్రేటర్ 57.వ డివిజన్ లోని అమరావతి నగర్, 100 ఫీట్ రోడ్డు, టివి టవర్ కాలనీ, వాజ్పేయి కాలనీ, కూడా కాలనీ, నీటమునిగి ప్రజలు ఇబ్బందులు పడ్డారు. వర్షపు నీటితో బయటకు వెళ్లలేని పరిస్థితి నెలకొంది. అదే విధంగా హనుమకొండ-వరంగల్ ప్రధాన రహదారి వద్ద వరదనీరు చేరి వాహనదారులు, పాదచారులు అష్టకష్టాలు పడ్డారు. గుంతల్లో నీరు నిలిచి పలువురు వాహనదారులు అదుపుతప్పి పడిపోయారు.

Address

Near Pochamma Gudi, Gandhinagar, Old Bus Depo

506001

Website

Alerts

Be the first to know and let us send you an email when Chaitanya Youth Gandhinagar Hanamkonda, Warangal posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

  • Want your organization to be the top-listed Non Profit Organization?

Share