Kamma Association of North America

Kamma Association of North America Contact information, map and directions, contact form, opening hours, services, ratings, photos, videos and announcements from Kamma Association of North America, Community Organization, 2400 Herodian Way SE, #220, Smyrna, GA.

శ్రీరామ నవమి శుభాకాంక్షలు!శ్రీ సీతారాముల వారి దివ్య ఆశీస్సులు మీ అందరికీ ఎల్లప్పుడూ లభించాలని, మీ కుటుంబాలలో ఆనందం, ఆరోగ...
03/27/2026

శ్రీరామ నవమి శుభాకాంక్షలు!
శ్రీ సీతారాముల వారి దివ్య ఆశీస్సులు మీ అందరికీ ఎల్లప్పుడూ లభించాలని, మీ కుటుంబాలలో ఆనందం, ఆరోగ్యం, ఐశ్వర్యం సమృద్ధిగా నిండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము.
ఈ పవిత్ర పర్వదినం మీ జీవితాలలో శాంతి, సంతోషం, విజయాలను తీసుకురావాలని ఆకాంక్షిస్తున్నాము.

ఉగాది పర్వదినం మీ జీవితంలో కొత్త ఆశలు, కొత్త ఆరంభాలు తీసుకురావాలి. మీకు మరియు మీ కుటుంబానికి ఆరోగ్యం, ఆనందం, ఐశ్వర్యం ఎల...
03/18/2026

ఉగాది పర్వదినం మీ జీవితంలో కొత్త ఆశలు, కొత్త ఆరంభాలు తీసుకురావాలి. మీకు మరియు మీ కుటుంబానికి ఆరోగ్యం, ఆనందం, ఐశ్వర్యం ఎల్లప్పుడూ నిలవాలని హృదయపూర్వకంగా కోరుకుంటూ ఉగాది శుభాకాంక్షలు!

శంభో శంకర!పరమశివుని కృపాకటాక్షం మీపై ఎల్లప్పుడూ ఉండి, ఆయురారోగ్యాలు, ఐశ్వర్యం, ఆనందం ప్రసాదించాలి.మహా శివరాత్రి శుభాకాంక...
02/15/2026

శంభో శంకర!
పరమశివుని కృపాకటాక్షం మీపై ఎల్లప్పుడూ ఉండి, ఆయురారోగ్యాలు, ఐశ్వర్యం, ఆనందం ప్రసాదించాలి.
మహా శివరాత్రి శుభాకాంక్షలు! 🙏

బోగభాగ్యాలను ఇచ్చే బోగి,సరదాను పంచే సంక్రాంతి,కమ్మని కనుమ,కొత్త సంవత్సరంలో కొత్త వెలుగులు నింపాలని కోరుకుంటూమీకు, మీ బంధ...
01/13/2026

బోగభాగ్యాలను ఇచ్చే బోగి,
సరదాను పంచే సంక్రాంతి,
కమ్మని కనుమ,
కొత్త సంవత్సరంలో కొత్త వెలుగులు నింపాలని కోరుకుంటూ
మీకు, మీ బంధుమిత్రులకు
సంక్రాంతి శుభాకాంక్షలు!

కొత్త ఆశలు, కొత్త ఉత్సాహంతో అడుగులు వేయిస్తున్న 2026 నూతన సంవత్సరంలో మీ జీవితంలో ఆనందం, ఆరోగ్యం, విజయాలు నిండాలని కోరుకు...
01/01/2026

కొత్త ఆశలు, కొత్త ఉత్సాహంతో అడుగులు వేయిస్తున్న 2026 నూతన సంవత్సరంలో మీ జీవితంలో ఆనందం, ఆరోగ్యం, విజయాలు నిండాలని కోరుకుంటూ మీకు మరియు మీ కుటుంబానికి నూతన సంవత్సర శుభాకాంక్షలు!

🌟💥దీపావళి శుభాకాంక్షలు💥🌟ఈ పవిత్ర దీపావళి పర్వదినం మీరు, మీ కుటుంబ సభ్యులు అందరూ ఆనందంగా, ఆరోగ్యంగా, ఐశ్వర్యంగా గడపాలని మ...
10/19/2025

🌟💥దీపావళి శుభాకాంక్షలు💥🌟

ఈ పవిత్ర దీపావళి పర్వదినం మీరు, మీ కుటుంబ సభ్యులు అందరూ ఆనందంగా, ఆరోగ్యంగా, ఐశ్వర్యంగా గడపాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. దీపాల వెలుగులు మీ జీవితంలో వెలుగు నింపాలని, విజయాల మార్గంలో మీ అడుగులు ముందుకు సాగాలని ఆశిస్తున్నాం.

అంధత్వంతో బాధపడుతున్న మన కమ్మ ఆడపడుచు పాములపాటి జ్యోతి గారికి ఆర్థిక సహాయం చేయాలన్న ఉత్తర అమెరికా కమ్మ సంఘము పిలుపునకు మ...
10/18/2025

అంధత్వంతో బాధపడుతున్న మన కమ్మ ఆడపడుచు పాములపాటి జ్యోతి గారికి ఆర్థిక సహాయం చేయాలన్న ఉత్తర అమెరికా కమ్మ సంఘము పిలుపునకు మేము మద్దతుగా నిలిచాము. ఈ మంచి ఉద్దేశ్యానికి ఎంతోమంది మంచి మనసుల కలిగిన మన కమ్మ ఎన్నారైలు, అలాగే అమెరికాలోని వివిధ కమ్మ సంఘాలు పెద్దసంఖ్యలో స్పందించి ముందుకొచ్చి సహాయం అందించారు. ఈ సహాయానికి పాత్రులైన ప్రతి ఒక్కరికీ వారి పేర్లను ఒక్కొక్కరిగా ప్రస్తావించలేకపోయినప్పటికీ మన ఉత్తర అమెరికా కమ్మ సంఘము తరఫున హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. 🙏🙏

విజయదశమి పర్వదినం మీకు, మీ కుటుంబ సభ్యులకు సానుకూలత, సంపద, సుఖశాంతులు మరియు అపార విజయాలు తీసుకురావాలని హృదయపూర్వకంగా కోర...
10/01/2025

విజయదశమి పర్వదినం మీకు, మీ కుటుంబ సభ్యులకు సానుకూలత, సంపద, సుఖశాంతులు మరియు అపార విజయాలు తీసుకురావాలని హృదయపూర్వకంగా కోరుకుంటూ, ఉత్తర అమెరికా కమ్మ సంఘం తరఫున దసరా శుభాకాంక్షలు తెలియజేస్తున్నాము!

సాయం కోసం కమ్మ ఆడపడుచు ఎదురుచూపు...!?అంధత్వంతో బాధపడుతూ, నా అన్నవాళ్ళు లేక ...ఎనిమిదేళ్ల కుమారుడి పోషణ కోసం లైంగిక వేధిం...
09/22/2025

సాయం కోసం కమ్మ ఆడపడుచు ఎదురుచూపు...!?

అంధత్వంతో బాధపడుతూ, నా అన్నవాళ్ళు లేక ...

ఎనిమిదేళ్ల కుమారుడి పోషణ కోసం లైంగిక వేధింపులమధ్య బిక్షాటన చేయలేక ..ఆర్దిక సహాయం కోసం అభ్యర్థన…

మేము ఈ న్యూస్ చదివాకా ABN గుంటూరు రిపోర్టర్ రాజు, పరమేశారారావు గార్లు, లోకల్ People మరియు పాములపాటి జ్యోతి గారితో మాట్లాడటం జరిగింది, నిజంగా ఆమె పరిస్థితి చాల దయనీయమైన పరిస్థితిలో ఉంది, జ్యోతి గారు కుమారుడికి హెల్త్ సమస్యాలతో గుంటూరు గవర్మెంట్ హోస్ప్లిటల్ లో ఉన్నారు .

మనందరం పాములపాటి జ్యోతి గారిని మన ఆడపడుచుగా భావించి ఆమెని ఆదుకోవలసిన భాద్యత మనమీద వుంది .జ్యోతి గారి కి ఒక పర్మనెంట్ సొల్యూషన్ (ఆర్థిక సహాయం, ఫిక్స్డ్ డిపాజిట్ ) తో పాటు ఆమె కుమారుడు కు చదువు సమకూర్చాలియని అనుకుంటున్నాము.

ప్రతి ఒక్కరు మీకు తోచిన సహాయం చేయండి మీరు మాట్లాడాడాలనుకుంటే జ్యోతి గారిని కూడా ఫోన్ లో మాట్లాడించటం జరుగుతుంది మరియు మీరు ఇచ్చే ప్రతి డాలర్ మేము జ్యోతి గారికి వెళ్లే విధంగ మేము భాద్యత తీసుకుంటాము .

ఈ పవిత్రమైన వినాయక చవితి పర్వదినాన్ని, భక్తి భావనతో, కుటుంబసభ్యులు మరియు బంధుమిత్రుల మధ్య ఆనందంగా జరుపుకుంటూ, కొత్త శక్త...
08/26/2025

ఈ పవిత్రమైన వినాయక చవితి పర్వదినాన్ని, భక్తి భావనతో, కుటుంబసభ్యులు మరియు బంధుమిత్రుల మధ్య ఆనందంగా జరుపుకుంటూ, కొత్త శక్తిని, కొత్త ఆశయాలను అందిరికి పంచాలని కోరుకుంటూ... ఉత్తర అమెరికా కమ్మ సంఘము తరఫున మీకు, మీ కుటుంబ సభ్యులకు, బంధుమిత్రులకు హార్దిక వినాయక చవితి శుభాకాంక్షలు!

04/06/2025
ఈ తెలుగు సంవత్సరాది ప్రతిఒక్కరి జీవితంలో మంచి ఆరోగ్యాన్ని, సంపదను, ఆనందాన్ని ఇవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మీకు మరియు ...
04/02/2025

ఈ తెలుగు సంవత్సరాది ప్రతిఒక్కరి జీవితంలో మంచి ఆరోగ్యాన్ని, సంపదను, ఆనందాన్ని ఇవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మీకు మరియు మీ బంధుమిత్రులకు ఉగాది శుభాకాంక్షలు!

Address

2400 Herodian Way SE, #220
Smyrna, GA
30080

Alerts

Be the first to know and let us send you an email when Kamma Association of North America posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Contact The Organization

Send a message to Kamma Association of North America:

Share