Shyam Kumar social worker

Shyam Kumar social worker ఏ ఒక్క పేదోడు ఉపసం తో పడుకోవద్దు

నేడు సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ గారి  జయంతి బహుజన పోరాట యోధుడు, సబ్బండ వర్గాలకు రాజకీయ, సామాజిక సమానత్వం కోసం నిరంతరం ప...
08/18/2026

నేడు సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ గారి జయంతి

బహుజన పోరాట యోధుడు, సబ్బండ వర్గాలకు రాజకీయ, సామాజిక సమానత్వం కోసం నిరంతరం పోరాడిన వీరుడు సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ గారు, జయంతి సందర్భంగా ఆయనకు ఘన నివాళులు ..

08/14/2026

హర్ ఘర్ తిరంగా
వందేమాతరం గీతం 150 సంవత్సరాలు పూర్తి చేసుకోనున్న శుభ సందర్భంలో, 80వ స్వాతంత్ర్య దినోత్సవం వేళ... ప్రజల్లో దేశ భక్తిని, జాతీయ ఐక్యతను పెంపొందించేందుకు..మన జాతీయ జెండాను సగర్వంగా మన ఇళ్లపై ఎగురవేసి మనలోని దేశ భక్తిని చాటుకుందాం.
ఆ అద్భుత క్షణాలను ఫోటో రూపంలో హర్ ఘర్ తిరంగా (harghartiranga.com) వెబ్‌సైట్‌లో అప్‌లోడ్ చేసి, ఈ మహా ఉద్యమంలో భాగస్వాములు అవుదాం.
జై హింద్!

🌺 బోనాల పండుగ శుభాకాంక్షలు 🌺అమ్మవారి అనుగ్రహం ఎల్లప్పుడూ మీపై, మీ కుటుంబ సభ్యులపై ఉండాలని, ఆయురారోగ్యాలు, సుఖసంతోషాలు, శ...
08/09/2026

🌺 బోనాల పండుగ శుభాకాంక్షలు 🌺

అమ్మవారి అనుగ్రహం ఎల్లప్పుడూ మీపై, మీ కుటుంబ సభ్యులపై ఉండాలని, ఆయురారోగ్యాలు, సుఖసంతోషాలు, శాంతి సమృద్ధులతో మీ జీవితం నిండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ...

మీకు, మీ కుటుంబ సభ్యులకు బోనాల పండుగ శుభాకాంక్షలు! 🙏🌺

జాతీయ చేనేత దినోత్సవం సందర్భంగా నేతన్నలకు నా శుభాకాంక్షలు
08/07/2026

జాతీయ చేనేత దినోత్సవం సందర్భంగా నేతన్నలకు నా శుభాకాంక్షలు

Address

Rajiv Gruha Kalpa Suraram Colony
New York, NY
500055

Alerts

Be the first to know and let us send you an email when Shyam Kumar social worker posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Shortcuts

Share