ST Status to Valmiki Boya Community .

ST Status to Valmiki Boya Community . ST status to valmiki boya community is our vision and mission . let's strengthen our reservation movement in AP and TS .

11/07/2021
10/30/2021
తెలుగుదేశం నాయకులకు విన్నపం. ఆంధ్రప్రదేశ్లో జరిగిన జరుగుతున్న పరిస్థితులను రాష్ట్రపతికి మరియు కేంద్రంలోని కొంత మంది పెద్...
10/24/2021

తెలుగుదేశం నాయకులకు విన్నపం.

ఆంధ్రప్రదేశ్లో జరిగిన జరుగుతున్న పరిస్థితులను రాష్ట్రపతికి మరియు కేంద్రంలోని కొంత మంది పెద్దలకు వివరించడానికి సోమవారం ఢిల్లీ వెళుతున్న తెదేపా బృందానికి మరియు అధినేతకు ఓక విన్నపం .

ఎటు మీరు ఢిల్లీకి పోయి అక్కడ రెండు రోజుల పాటు ప్రముఖులతో రాష్ట్రంలో జరుగుతున్న పరిస్థితుల పైన చర్చలు జరుపుతారు. రాష్ట్రం కోసం ప్రజల కోసం మీరు చేస్తున్న ప్రయత్నం విజయవంతం కావాలని కోరుకొంటున్నాము .

అదే రీతిలో వాల్మీకి బోయల ఎస్టీ హోదా విషయం గురించి అది కేంద్రం వద్ద ఎందుకు పెండింగులో ఉందొ ట్రైబల్ మంత్రి గారిని కలిసి మాట్లాడవలసిందిగా ఆంధ్రప్రదేశ్ వాల్మీకి బోయలు మిమ్ములను కోరుతున్నాం .

నాలుగు రోజుల కిందటే వాల్మీకి బోయలకు ఎస్టీ హోదా ఇవ్వడంలో జరిగిన లేదా జరుగుతున్నా జాప్యం గురించి ప్రధాన మంత్రి గారికి కూడమీరు లేకరాసినందుకు ధన్యవాదములు

వాల్మీకి బోయలకు జరిగిన లేదా జరుగుతున్న అనాయ్యం గురించి వాల్మీకి బోయల కన్నా మీకే ఎక్కువ తెలుసు . కావున పెద్ద మనసు పెట్టి ఢిల్లీ పర్యటనలో వాల్మీకి బోయల ఎస్టీ హోదా గురించి తగిన అధికారులులేదా మంత్రులతో మాట్లాడి మాకు నాయ్యం చేయాలని కోరుతున్నాం .

ఆంధ్ర ప్రదేశ్ వాల్మీకి బోయ ప్రజలు .

09/14/2019

ఈ రోజు అనగా 14-9-2019 వ తారీఖున మా మాత్రుమూర్తి మా దైవ సమానురాలు అయిన కీర్తిశేషులైన శ్రీమతి సాకే అనంతమ్మ గారి ద్వాదశ (12సం.) సం.రీకం. వారి ఆత్మకు శాంతి కలగాలని ఆమె కొడుకుల మైన సాకే జయరాం ,సాకే వెంకటరమణ ,సాకే సీనప్ప మరియు ఏకైక కుమార్తె అయిన శ్రీమతి లక్ష్మీ మేము మా కుటుంబాల తరపున ,మా పిల్లల తరపున మా మనవళ్ళు మనవరాళ్ళు తరపున మా భందువులు మరియు మిత్రుల తరపున మా తల్లి గారి ఆత్మశాంతికి ఆ భగవంతుని వేడుకొంటున్నాం. మా తల్లి గారి ఫోటోను ఈ క్రింద లింక్ ద్వారా చూడగలరు .
🌹💐🌺🚩🌷🌼🌻
ఇట్లు
సాంకే వెంకట రమణ
పుంగనూరు,చిత్తూరు జిల్లా.
9177465791

వాల్మీకి బోయల ST హొదా సమస్య గత 63సం.లుగా పరిష్కారం కాక పోవడం రాజకీయ పార్టీల నాయకుల పూర్తి నిర్లక్ష్యం. వాల్మీకి టైటిల్ ప...
08/27/2019

వాల్మీకి బోయల ST హొదా సమస్య గత 63సం.లుగా పరిష్కారం కాక పోవడం రాజకీయ పార్టీల నాయకుల పూర్తి నిర్లక్ష్యం. వాల్మీకి టైటిల్ పేరుతో రౌడీ కథ ఆధారంగా సినిమా తీసి వాల్మీకి బోయల మనోభావాలు దెబ్బ తీస్తున్నారు . వెంటనే ప్రభుత్వం తగు చర్యలు తీసుకొని వాల్మీకి బోయలకు ST హొదా ఇవ్వాలి మరియు వాల్మీకి టైటిల్ తో సినిమా విడుదల నిలిపి వేయాలి

Few sweet memories in May 2019
05/09/2019

Few sweet memories in May 2019

03/07/2019

వాల్మీకి బోయల రాజకీయ వేదిక-AP తన లక్ష్యం కోసం తన పని తాను చేసుకొని పోతుంది. అది ఎవరి మెప్పు కోసం కాని,ప్రాపకం కోసం కాని పని చేయదు. వాల్మీకి బోయలకు రాజకీయ చైతన్యం ,ST హోదా ,ఆత్మగౌరవం ,సామాజిక న్యాయం ,ఐక్యత ,పరస్పర సహాయ సహకారం అనే అంశాలు ప్రాతిపదికగా పని చేస్తుంది.
svr ,convener

He is a real leader of  Hindupur Constuency
01/12/2019

He is a real leader of Hindupur Constuency

We are one as valmiki boya community.
12/11/2018

We are one as valmiki boya community.

దళ పతికి అండ దండగా వాల్మీకి యువత . చేయేత్తి జై కొట్టు వాల్మీకి .
12/06/2018

దళ పతికి అండ దండగా వాల్మీకి యువత . చేయేత్తి జై కొట్టు వాల్మీకి .

Address

New York, NY

Telephone

+19177465791

Website

Alerts

Be the first to know and let us send you an email when ST Status to Valmiki Boya Community . posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Share