01/01/2022
*హెల్పింగ్ హాండ్స్ స్వచ్చంద సేవా సంస్థ*
నూతన సంవత్సరం సందర్బంగా పోలమూరు కి చెందిన *సత్తి సతీష్ రెడ్డి* గారి సహకారం తో మండపేట ఆదర్శ హెల్పింగ్ హాండ్స్ అన్నదాన శిబిరం లో నిరుపేద ల కి అన్నదానం మరియు బియ్యం బస్తా ఇవ్వడం జరిగింది...
9014368888
9848128366