17/07/2026
😡😡😡😡😡😡😡
ద్వారకాతిరుమల ఇది ఒక పవిత్రమైన పుణ్యక్షేత్రం
రోజు ఈ క్షేత్రానికి వేల సంఖ్యలో భక్తులు వస్తారు
ఇటువంటి యాత్రకి
*********************
ఏపీ ఆర్టీసీ ఆధీనంలో నడిపే బస్సు పై
*********************
ఇస్లామిక్ ఫ్రేమ్: వాహనం మధ్యలో ఇస్లామిక్ పవిత్ర చిహ్నాలు, అరబిక్ కాలిగ్రఫీ (మహమ్మద్ ప్రవక్త పేరు, అల్లాహ్ పేరు, మరియు మక్కా/మదీనా చిత్రాలు) ఉన్న ఒక అలంకరణ ఫ్రేమ్ అమర్చబడి ఉంది.
***********************
హిందువులు ఆరాధ్య దైవంగా కొలిచే
పవిత్రమైన పుణ్యక్షేత్రానికి ఇటువంటి బస్సులు అధికారులు ఎలా తిప్పుతున్నారు
***********************
హిందువులు మనోభావాలు దెబ్బతీయాలని ఉద్దేశంతోనే??
*********************
లేదా సెక్యులర్ భావంతో ఉన్న హిందువులు మనల్ని ఏమీ అనర్లే అని ఉద్దేశంతోనే
***********************
ఏంటి ఈ ఆర్టీసీ అధికారుల నిర్లక్ష్యం హైందవ సైన్యం డిమాండ్ చేస్తుంది అధికారులు వెంటనే ఆ బస్సుని పై ఉన్న స్టిక్కర్లు తొలగించాలి దానికి కారణమైన వారిపై తగిన చర్యలు తీసుకోవాలి
**********************
లేనిపక్షంలో హైందవ సైన్యం చట్టపరమైన పోరాటానికి దిగుతాం
***********************
హైందవ సైన్యం 7416629825
జైశ్రీరామ్