31/08/2026
కృష్ణస్తు భగవాన్ స్వయం..!
తానే స్వయంగా మానవుడై కదిలివచ్చిన భగవద్రూపం.
మతాలకు అతీతంగా, ఆరాధనలకు అందకుండా భక్తికి ప్రాధాన్యమిచ్చిన దైవత్వం..
ఎవరి కోసం ఎదురుచూడకుండా కర్మలనాచరిస్తూ నిన్ను నువ్వు స్వయంగా మలుచుకోమన్న గీతాసందేశం..
సకల శాస్త్ర సమాహారమైన శ్రీకృష్ణ తత్వంపై నమస్తే తెలంగాణలో నేను రాసిన వ్యాసం..
రంగనాథ్ మిద్దెల🙏