AP State Volunteers Association

AP State Volunteers Association This page will unite all AP volunteers to get their rights, job guarantee &justice for their service

Be ready volunteers
15/10/2024

Be ready volunteers

12/10/2024
*క్యాబినెట్ సమావేశంలో వాలంటీర్ల సమస్య పై చర్చించాలి**ముఖ్యమంత్రి ఎన్నికల హామి నిలబెట్టుకోవాలి.* *క్యాబినెట్ సమావేశంలో వా...
09/10/2024

*క్యాబినెట్ సమావేశంలో వాలంటీర్ల సమస్య పై చర్చించాలి*
*ముఖ్యమంత్రి ఎన్నికల హామి నిలబెట్టుకోవాలి.*

*క్యాబినెట్ సమావేశంలో వాలంటీర్లకు న్యాయం చేస్తూ ప్రకటన రాకుంటే*
*చలో సీఎం క్యాంప్ కార్యాలయం ఆంధ్రప్రదేశ్ స్టేట్ వాలంటీర్ అసోసియేషన్ గౌరవాధ్యక్షులు, సిపిఐ రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు గుజ్జుల ఈశ్వరయ్య,*
క్యాబినెట్ సమావేశంలో వాలంటీర్ల సమస్య పై చర్చించాలని,ముఖ్యమంత్రి ఎన్నికల హామి నిలబెట్టుకోవాలని,క్యాబినెట్ సమావేశంలో వాలంటీర్లకు న్యాయం చేస్తూ ప్రకటన రాకుంటే చలో సీఎం క్యాంప్ కార్యాలయం చేపడతాం అని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వాలంటీర్ల అసోసియేషన్ గౌరవ అధ్యక్షులు సిపిఐ రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులుగుజ్జుల ఈశ్వరయ్య,తెలిపారు. వాలంటీర్లకు ఉద్యోగ భద్రత కల్పించాలని, ఎన్నికల హామీల ప్రకారం 10,000 గౌరవ వేతనం ఇవ్వాలని

రాజకీయ ఒత్తులకు రాజీనామా చేసిన వాలంటీర్లు కొనసాగించాలని,4 నెలల గౌరవ వేతన బకాయిలు చెల్లించాలని డిమాండ్ చేశారు.
రాష్ట్ర వ్యాప్తంగా గ్రామ వార్డు వాలంటీర్ల సమస్యలు పరిష్కరించాలని,గ్రామ వార్డు సచివాలయాల్లో వాలంటిర్స్ చేత అటెండెన్స్ అనేది క్రమబద్దీకరించాలని డిమాండ్ చేశారు. వాలంటీర్స్ ను రాజకీయ పార్టీల ముసుగులో కాకుండా ఎవరు అధికారంలో ఉన్న ప్రజలకు సేవ చేయడమే మా వంతు బాధ్యతను నిర్వహిస్తున్నామే తప్ప ఇంకోటి కాదు రాజకీయరంగు మా వాళ్లకు పుయ్యకండి, సీఎం చంద్రబాబు నాయుడు గారు తక్షణమే బకాయి గౌరవ వేతనాలు ఇవ్వాలి, పరిష్కరించకపోతే నిరసన దీక్షలు చేపట్టడం జరుగుతుందని హెచ్చరించారు. 10 న జరుగనున్న క్యాబినెట్ సమావేశంలో వాలంటీర్లకు న్యాయం చేయకపోతే అన్ని జిల్లాల వాలంటరీలను సంఘటితం చేసి చలో సీఎం క్యాంపు కార్యాలయం ముట్టడిస్తామని తెలియజేశారు..

09/10/2024

We are ready to fight for our rights 💪

AP State Volunteers Association
04/10/2024

AP State Volunteers Association

*ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వాలంటరీ అసోసియేషన్* ఆధ్వర్యంలో ఈరోజు అనగా 03-10-2024 మంగళవారం.ఉదయం 10 గంటలకు సమయమున పల్నాడు జిల్లా...
04/10/2024

*ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వాలంటరీ అసోసియేషన్* ఆధ్వర్యంలో ఈరోజు అనగా 03-10-2024 మంగళవారం.
ఉదయం 10 గంటలకు సమయమున పల్నాడు జిల్లా చిలకలూరిపేట స్థానిక ఎమ్మెల్యే గారైన పత్తిపాటి పుల్లారావు గారిని అందరు వాలంటీర్స్ కలవడం జరిగింది. గత నాలుగు నెలల్లో పెండింగ్లో ఉన్న జీతభత్యాలు మరియు ఏదైతే ఎన్నికల్లో చెప్పిన విధంగా 10000 రూపాయలు జాబు జాబు యొక్క భద్రతను కల్పించమని అడగడం జరిగినది.

👉 పత్తిపాటి పుల్లారావు గారు (MLA) సానుకూలంగా స్పందించి సీఎం చంద్రబాబు నాయుడు గారు దృష్టికి తీసుకెళ్తానని చెప్పడం జరిగింది.

04/10/2024

District Volunteers

అన్నమయ్య జిల్లాలో వాలంటీర్లు శాంతియుత రాలి
30/09/2024

అన్నమయ్య జిల్లాలో వాలంటీర్లు శాంతియుత రాలి

Address

Vishakhapatnam
Visakhapatnam
530048

Website

Alerts

Be the first to know and let us send you an email when AP State Volunteers Association posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Shortcuts

Share