POTRU Lakshmaiah Memorial and Charitable trust

POTRU Lakshmaiah Memorial and Charitable trust Contact information, map and directions, contact form, opening hours, services, ratings, photos, videos and announcements from POTRU Lakshmaiah Memorial and Charitable trust, Nonprofit Organization, Yerraboyinapalli village, Village.

02/06/2025
*నల్లగట్ల ఇమ్మానియేల్ కుఆర్థిక సహాయం చేసిన పోట్రు లక్ష్మయ్య చారిటబుల్ ట్రస్ట్ చైర్మన్ పోట్రు ప్రవీణ్ గారు కల్లూరు జూన్ 0...
02/06/2025

*నల్లగట్ల ఇమ్మానియేల్ కు
ఆర్థిక సహాయం చేసిన పోట్రు లక్ష్మయ్య చారిటబుల్ ట్రస్ట్ చైర్మన్ పోట్రు ప్రవీణ్ గారు
కల్లూరు జూన్ 01( మనం న్యూస్):
మండల పరిధిలోని యర్రబోయినపల్లి గ్రామానికి చెందిన నల్లగట్ల ఇమ్మానియేల్ ఇటీవల తన వ్యక్తిగత పనిపై వెళుతుండగా ఆంధ్రప్రదేశ్ సరిహద్దు ప్రాంతమైన పెద్దారం గ్రామం వద్ద బైకు యాక్సిడెంట్ జరిగి ఎడమ భుజం దగ్గర కంటేఎముక, కుడి చేతి మణికట్టు వద్ద ఎముక ఇరగడం జరిగింది. వైద్యం నిమిత్తం వరంగల్ లో ఓ ప్రముఖ వైద్యశాలలో శస్త్ర చికిత్స అనంతరం తన స్వగ్రామమైన యర్రబోయినపల్లికి వచ్చిన విషయం తెలుసుకున్న అదే గ్రామానికి చెందిన పోట్రు లక్ష్మయ్య మెమోరియల్ అండ్ చారిటబుల్ ట్రస్ట్ చైర్మన్ పోట్రు ప్రవీణ్ తన అనుచరులతో కలిసి పరామర్శించి ఆరోగ్య పరిస్థితిని అడిగి తెలుసుకున్నారు. వారి కుటుంబ పరిస్థితిని పరిశీలించి మానవత్వంతో వైద్యం నిమిత్తం ఆర్థిక సహాయాన్ని అందించారు. ఏదైన అవసరముంటే ట్రస్టును సంప్రదించవచ్చని ఆపదలో ఉన్న వాళ్ళని ఆదుకోవడానికి పోట్రు లక్ష్మయ్య మెమోరియల్ అండ్ చారిటబుల్ ట్రస్ట్ అండగా ఉంటుందని హామీ ఇచ్చారు.

*దేవాలయం అంటే కేవలం గుడి కాదు... అది భక్తుల గర్వం! ఆ గర్వాన్ని నిలబెట్టిన మహాదాత – శ్రీ పోట్రు ప్రవీణ్ గారు!*వంగా ముత్యా...
21/05/2025

*దేవాలయం అంటే కేవలం గుడి కాదు... అది భక్తుల గర్వం! ఆ గర్వాన్ని నిలబెట్టిన మహాదాత – శ్రీ పోట్రు ప్రవీణ్ గారు!*

వంగా ముత్యాల బంజర గ్రామంలోని *శ్రీ అభయ ఆంజనేయ స్వామి దేవస్థానం* అభివృద్ధికి హృదయాన్ని కదిలించే స్థాయిలో ముందుకొచ్చారు *పోట్రు లక్ష్మయ్య సేవా ట్రస్ట్ చైర్మన్ శ్రీ పోట్రు ప్రవీణ్ గారు.*

*రూ.25,000/- (ఇరవై ఐదు వేల రూపాయలు)* ఆలయ అభివృద్ధి, అన్నదాన కార్యక్రమాల కోసం ధైర్యంగా, నిర్భయంగా, గర్వంగా సమర్పించడం – ఇది కేవలం దాతృత్వం కాదు, *ఇది భక్తి అనే యుద్ధానికి వేసిన ఘనమైన గర్జన!*

ఈ కాలంలో మాటలతో దేవుడి సేవ గురించి మాట్లాడేవాళ్లెందరో... కానీ చేతల్లో చూపించే వ్యక్తి *పోట్రు ప్రవీణ్ గారు.*
అయన దానం దేవాలయ అభివృద్ధికి శక్తి నిచ్చింది – ఉద్యమానికి వేడి నిచ్చింది – భక్తులకు గర్వం నిచ్చింది!

*ఇలాంటి దాతలు ఉండగా, దేవాలయాల పునర్నిర్మాణం ఆగదురా! అభివృద్ధి ఆగదురా!!*

*జై బజరంగబలి! జై పోట్రు ప్రవీణ్!*
🙏🙏🙏

పోట్రు లక్ష్మయ్య మెమోరియల్ చార్ట్ బుల్ ట్రస్ట్ చైర్మన్ పోట్రు ప్రవీణ్ గారి ద్వారా కల్లూరు మండలం,పుల్లయ్య బంజర గ్రామంలో( ...
02/05/2025

పోట్రు లక్ష్మయ్య మెమోరియల్ చార్ట్ బుల్ ట్రస్ట్ చైర్మన్ పోట్రు ప్రవీణ్ గారి ద్వారా కల్లూరు మండలం,పుల్లయ్య బంజర గ్రామంలో( వేముల కృష్ణయ్య గారు)అనారోగ్యాల సమస్యలతో చనిపోవడం తో వారు కుటుంబానికి 5000 ఆర్థిక సహాయం చేయడం జరిగింది

పొట్రు లక్ష్మయ్య మెమోరియల్ చారటబుల్ ట్రస్ట్ చైర్మన్ పోట్రు ప్రవీణ్ గారి ద్వారా  పెనుబల్లి మండలం కొత్త కారాయిగూడెం గ్రామం...
02/05/2025

పొట్రు లక్ష్మయ్య మెమోరియల్ చారటబుల్ ట్రస్ట్ చైర్మన్ పోట్రు ప్రవీణ్ గారి ద్వారా పెనుబల్లి మండలం కొత్త కారాయిగూడెం గ్రామంలో వడదెబ్బ కారణంగా మృతిచెందిన నెల్లూరి బోదనచ్చరి(చంటి) కుటుంబానికి పొట్రు ప్రవీణ్ గారు 5000 రూపాయలు ఆర్థిక సాయం చేయడం జరిగింది

బీరవెల్లి అజయ్ కుమార్(మున్నా) ఆకస్మాతిక మృతికి చింతిస్తూ మున్నా గారికి సంతాపం తెలియజేసి, మున్నా గారి కుటుంబానికి 10000 ర...
18/04/2025

బీరవెల్లి అజయ్ కుమార్(మున్నా) ఆకస్మాతిక మృతికి చింతిస్తూ మున్నా గారికి సంతాపం తెలియజేసి, మున్నా గారి కుటుంబానికి 10000 రూపాయలు పోట్రు లక్ష్మయ్య ఛారిటబుల్ ట్రస్ట్ ద్వార పోట్రు శ్రీను గారు అందజేయడం జరిగింది, ఈ కార్యక్రమంలో బీరవెల్లి మోహన్ రావు వెంకటి,వాడపల్లి రాము,డి.రామకృష్ణ కె.వెంకటేశ్వర్లు పోట్రు ప్రవీణ్ యూత్ సబ్యులు G.శివ(రాము) K శ్రీకాంత్.K సాయి పాల్గొన్నారు

- చలివేంద్రం ఏర్పాటుకల్లూరు పట్టణంలో గల చైతన్య హాస్పిటల్  ప్రాంగణంలో పోట్రు లక్ష్మయ్య మెమోరియల్ ట్రస్ట్ చారిటబుల్ ట్రస్ట...
14/03/2025

- చలివేంద్రం ఏర్పాటు

కల్లూరు పట్టణంలో గల చైతన్య హాస్పిటల్ ప్రాంగణంలో పోట్రు లక్ష్మయ్య మెమోరియల్ ట్రస్ట్ చారిటబుల్ ట్రస్ట్ వారు సహాయ సహకారంతో ట్రస్ట్ చైర్మన్ పోట్రు ప్రవీణ్ ఆధ్వర్యంలో గురువారం ఈ చలివేంద్రాన్ని డాక్టర్ బీరవల్లి కృష్ణ చైతన్య ప్రారంభించారు అనంతరం ట్రస్టు వారు మీడియాతో మాట్లాడుతూ ఈ వేసవి కాలాన్ని దృష్టిలో ఉంచుకొని ప్రయాణికులకు ఎటువంటి మంచినీటి కొరత గురించి ఇబ్బందులు తలెత్తకుండా వారు ప్రజలు సౌకర్యార్థం కొరకు ఇటువంటి చలివేంద్రాన్ని ఏర్పాటు చేసినట్లు వారు తమ ఆనందాన్ని వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో చైతన్య హాస్పిటల్ డాక్టర్ బీరవల్లి కృష్ణ చైతన్య యునోష్ కుమార్ అప్పిరెడ్డి పోట్రు కిరణ్ మహేష్ సాయి హాస్పిటల్స్ సిబ్బంది ఆటో యూనియన్ సభ్యులు తదితరులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు

Address

Yerraboyinapalli Village
Village

Telephone

+919948536666

Website

Alerts

Be the first to know and let us send you an email when POTRU Lakshmaiah Memorial and Charitable trust posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Share