Jawahar Bal Manch - Andhra Pradesh

24/08/2026
16/08/2026

స్వాతంత్ర అనంతరం ఈ దేశం కోసం భారతదేశపు మొట్టమొదటి ప్రధాని జవహర్ లాల్ నెహ్రూ చేసిన కృషిని ఎవరూ కూడా కాదని చెప్పలేరు...



స్వాతంత్ర దినోత్సవాన్ని సందర్భంగా నిర్వహించిన పోటీలలో గెలుపొందిన విజేతలకు ప్రైజులు అందిస్తున్న JBM స్టేట్ కో ఆర్డినేటర్ ...
15/08/2026

స్వాతంత్ర దినోత్సవాన్ని సందర్భంగా నిర్వహించిన పోటీలలో గెలుపొందిన విజేతలకు ప్రైజులు అందిస్తున్న JBM స్టేట్ కో ఆర్డినేటర్ (Org) కేపీ రహీమ్ బాషా

స్వాతంత్ర దినోత్సవ వేడుకలో JBM స్టేట్ కో ఆర్డినేటర్ (Org)KP రహీమ్ బాషా గారి తనయుడు KP ఆరిజ్ బాషా
15/08/2026

స్వాతంత్ర దినోత్సవ వేడుకలో JBM స్టేట్ కో ఆర్డినేటర్ (Org)
KP రహీమ్ బాషా గారి తనయుడు KP ఆరిజ్ బాషా

కర్నూల్ జిల్లా ఆలూరు నియోజకవర్గం నేమకల్లు గ్రామంలోని ప్రైవేట్ విద్యా సంస్థ అయినటువంటి హాజీ మలంగ్ బాబా ఇంగ్లీష్ మీడియం కా...
15/08/2026

కర్నూల్ జిల్లా ఆలూరు నియోజకవర్గం నేమకల్లు గ్రామంలోని
ప్రైవేట్ విద్యా సంస్థ అయినటువంటి హాజీ మలంగ్ బాబా ఇంగ్లీష్ మీడియం కాన్వెంట్ నిర్వహించిన స్వాతంత్ర దినోత్సవ వేడుకకు ముఖ్య అతిధిగా హాజరయ్యి జెండాను ఆవిష్కరించి వందలాది మంది విద్యార్థిని విద్యార్థుల మధ్య స్వాతంత్ర దినోత్సవాన్ని జరుపుకున్న జవహర్ బాల్ మంచ్ స్టేట్ కో-ఆర్డినేటర్ Korivipati Rahim Basha

ఆంధ్రప్రదేశ్ /అనంతపురం జిల్లా :-  80వ స్వాతంత్ర దినోత్సవాన్ని పునస్కరించుకొని జాతీయ జెండాను ఆవిష్కరించి, ప్రభుత్వ పాఠశాల...
15/08/2026

ఆంధ్రప్రదేశ్ /అనంతపురం జిల్లా :- 80వ స్వాతంత్ర దినోత్సవాన్ని పునస్కరించుకొని జాతీయ జెండాను ఆవిష్కరించి, ప్రభుత్వ పాఠశాల పిల్లలకు మిఠాయిలు పంపిణీ చేసిన జవహర్ బాల్ మంచ్ స్టేట్ కోఆర్డినేటర్ దాదాఖలందర్.


Warm greetings to all my fellow children's on Independence Day 🇮🇳We pay our humble tribute to the countless freedom figh...
15/08/2026

Warm greetings to all my fellow children's on Independence Day 🇮🇳

We pay our humble tribute to the countless freedom fighters who gave their all in the struggle for India’s freedom. Their courage, sacrifice and unwavering faith in our nation continue to inspire us ... Jai Hind.


Address

Andhra Ratna Bhavan, Congress Office Road, Governer Peta, Vijayawada/
Vijayawada
520002

Website

Alerts

Be the first to know and let us send you an email when Jawahar Bal Manch - Andhra Pradesh posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Shortcuts

Share