Feed the need

Feed the need Feed the need is a program to distribute food to the old and disabled and physically challenged peaple
Started by adopting about 100 old and disabled persons

19-6-2026 శుక్రవారం ******************మా చిన్ని పుట్టిన రోజు సందర్భంగా *****************************చక్ర పొంగలి రవ్వ పుల...
30/06/2026

19-6-2026 శుక్రవారం
******************
మా చిన్ని పుట్టిన రోజు సందర్భంగా
*****************************
చక్ర పొంగలి
రవ్వ పులిహార
టమాటా పప్పు
బంగాళదుంప ఫ్రై
దోసకాయ టమాటా కర్రీ
సాంబారు
పెరుగు

27-6-2026  శనివారం *******************నా చెల్లి జీవన పుట్టినరోజు సందర్భంగా ********************************రవ్వ కేసరి సే...
30/06/2026

27-6-2026 శనివారం
*******************
నా చెల్లి జీవన పుట్టినరోజు సందర్భంగా
********************************
రవ్వ కేసరి
సేమ్య పులిహార
దోసకాయ పప్పు
బెండకాయ ఫ్రై
సాంబారు
టమాటా కర్రీ
పెరుగు

28-6-2026 ఆదివారం *******************నా ముద్దుల చెల్లి స్వాతి పుట్టిన రోజు సందర్భంగా ***********************************...
30/06/2026

28-6-2026 ఆదివారం
*******************
నా ముద్దుల చెల్లి స్వాతి పుట్టిన రోజు సందర్భంగా
*****************************************
పాయసం
పాలతాలికలు, కజ్జికాయ
పులిహోర
సాంబారు
చికెన్ ఫ్రై
అల్లుగడ్డ ఫ్రై
వంకాయ టమాటో చట్నీ
పెరుగు చట్నీ.

29-5-2026 శుక్రవారం ******************పాయసంరవ్వ పులిహార దోసకాయ పప్పు బంగాళాదుంప ఫ్రై సాంబారు దోసకాయ చట్నీ
31/05/2026

29-5-2026 శుక్రవారం
******************
పాయసం
రవ్వ పులిహార
దోసకాయ పప్పు
బంగాళాదుంప ఫ్రై
సాంబారు
దోసకాయ చట్నీ

31-5-2026 (*********** (FEED THE NEED  సంస్థకు 9 వ వార్షిక శుభాకాంక్షలతో🎉🎉🎉 .....గత సంవత్సరాల లాగా భవిష్యత్తులో కూడా మరె...
31/05/2026

31-5-2026 (
***********
(FEED THE NEED సంస్థకు 9 వ వార్షిక శుభాకాంక్షలతో🎉🎉🎉 .....గత సంవత్సరాల లాగా భవిష్యత్తులో కూడా మరెన్నో కార్యక్రమాలు చేయాలి, పేదలకు, అనాధలకు, ఎందరో అభాగ్యులకు, కరోనా లాంటి కష్టకాలంలో కూడా ఏ మాత్రం తగ్గకుండా, ప్రతిరోజు రెండు పూటలా అన్నం పెట్టే శక్తి ని దుర్గమ్మ తల్లి ప్రసాదించాలని, జై గురుదత్త ఆశీస్సులు కూడా ఉండాలని , ఈ సంస్థ చేసే సేవా కార్యక్రమాలు, భవిష్యత్తులో మరింత విస్తృతంగా కొనసాగాలని, దుర్గమ్మ తల్లి భవిష్యత్తులో కూడా మరింత శక్తి ని ప్రసాదించాలని ఈ ప్రయాణంలో సకల దేవతలు ఎల్లవేళల మీకు తోడుండాలని, సంస్థ అధ్యక్షులకు ,ఉపాధ్యక్షులకు,సభ్యులకు, మోడరేటర్ కు, ఫీడ్ ద నీడ్ సంస్థ సహకరించిన ప్రతి ఒక్కరికి పేరు పేరునా అభినందనలు, మరియు 9 వ వార్షిక శుభాకాంక్షలు. నాలాంటి ఎందరో జన్మదిన, వివాహ రోజులకు ప్రత్యేకమైన(రుచులతో) మా పేర్లు మీద అన్నదానం చేసి, మీ తరఫున పెద్దల ఆశీస్సులు కూడా,మాకు అందుతున్నాయి.. మాకు ఆశీస్సులు అందించిన ప్రతి ఒక్క సభ్యులకు,పెద్దలకు, సహకరించిన ప్రతి ఒక్కరికి, బంధుమిత్రులకు, స్నేహితులకు, శ్రేయోభిలాషులకు. మా అభినందనలు,మరొక్కసారి 9 వ వార్షిక శుభాకాంక్షలు🎉🎉

30-5-2026 శనివారం *******************ఫీడ్ దా నీడ్ ప్రతి రోజు జరుగుతుంది, నేను కొంచెం బిజీగా ఉండటం వాళ్ళ పోస్ట్ లు పెట్టట...
31/05/2026

30-5-2026 శనివారం
*******************ఫీడ్ దా నీడ్ ప్రతి రోజు జరుగుతుంది, నేను కొంచెం బిజీగా ఉండటం వాళ్ళ పోస్ట్ లు పెట్టటం లేదు.
రవ్వ కేసరి,
పులిహార
టమోట పప్పు
బెండ కాయ ఫ్రై
వంకాయ టమోట కూర
సాంబార్
పల్లి చట్నీ
పెరుగు

Address

Vijayawada
Vijayawada

Telephone

+918500888844

Website

Alerts

Be the first to know and let us send you an email when Feed the need posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Contact The Organization

Send a message to Feed the need:

Shortcuts

Share