29/09/2026
🌻 పితృపక్షములు – చతుర్థి 🌻
రేపటి తిథి : చతుర్థి
🙏 పితృదేవతల ఆరాధనలో భాగంగా, ఈ పవిత్ర పితృపక్షాలలో మీ సేవను సమర్పించండి.
👉 ఉచిత అన్నప్రసాదం సమర్పించేందుకు: https://shorturl.at/CcBrV
👉 గోమాతకు గ్రాసం సమర్పించేందుకు: https://shorturl.at/C3r0K
📞 సంప్రదించడానికి: 7901422022
మనకు జన్మనిచ్చి, మన జీవితానికి ఉనికిని కల్పించిన తల్లిదండ్రులు గతించినట్లయితే, వారికి కృతజ్ఞతాపూర్వకంగా పితృపక్షాలలో వారి తిథి రోజున తర్పణాలు, అన్నదానం లేదా తిథి తిరువధ్యన సేవ నిర్వహించడం మన కర్తవ్యం.
చతుర్థి తిథి రోజున పరమపదించిన పితృదేవతల కోసం ఈ సేవలను నిర్వహించాలనుకునే భక్తులకు దివ్యసాకేత క్షేత్రంలో ప్రత్యేకంగా అవకాశం కల్పిస్తున్నారు.
🌻 అన్నదానం చేయాలనుకున్నా,
🌻 తిథి కార్యక్రమం నిర్వహించాలనుకున్నా,
🌻 పితృదేవతలకు కృతజ్ఞతాపూర్వకంగా సేవ సమర్పించాలనుకున్నా,
దివ్యసాకేత క్షేత్రం మీకు సహకరిస్తుంది.
🙏 ఈ పితృపక్షాలలో శ్రద్ధతో పితృదేవతలను ఆరాధించి, వారి ఆశీస్సులను పొందుదాం. 🌻