Sri Sai Seva Mandir Charitable Trust
Reg No : 22/2026
Msr Saikrishna 👈 Insta, Youtube
ఈ చిన్న సేవ ద్వారా, అనాథలకు మరియు రోడ్డు పక్కన ఆశ్రయం పొందుతూ ఆకలితో బాధపడేవారికి మేము ఆహారం అందించగలము.
21/10/2026
కొత్త బ్యాచ్ start అవుతుంది 👈
టిఫిన్స్ ట్రేనింగ్ సెంటర్ మంచిర్యాల 👈
Booking 7780559656
21/10/2026
ఈరోజు 30 మందికి అల్పాహారం భోజనం
శ్రీ సాయి సేవ మందిర్ ఆధ్వర్యంలో
Donor : Madhan Gopal Ready
Thankyou God Bless You 🙌
20/10/2026
స్వర్గస్తులు : గోలి సాయి రెడీ
కొడుకు : మదన్ గోపాల్ రెడీ
ఈరోజు దసరా పండగ సందర్బంగా 30 మందికి - ఉదయం / మధ్యాహ్నం బట్టలు పంపిణి / సాయంత్రం భోజనాలు - దాతలకు ధన్యవాదాలు
శ్రీ సాయి సేవ మందిర్ 🙌 ఆధ్వర్యంలో - అన్నదాత సుఖీభవ 🙌
20/10/2026
🌺 తండ్రి జ్ఞాపకార్థం అన్నదాన సేవ🌺
💐 స్వర్గీయ గోలి సాయి రెడ్డి గారి పేరు మీదుగా
❤️ 30 మందికి అల్పాహారం & భోజనం అన్నదాన సేవ ❤️
సేవా కార్యక్రమాన్ని నిర్వహించిన
G. మదన్ గోపాల్ రెడ్డి గారికి ధన్యవాదాలు
🕉️ అన్నదానం – మహాదానం
🌹 అన్నదాత సుఖీభవ 🌹
18/10/2026
30 మందికి అన్నదానం సేవ 🙌
Donor : Maram Sanjana
Parents : Maram Posham & Sujatha
Sister : Aanjana
From : Pedhabudha, Bellampalli
17/10/2026
నూడుల్స్ చాలా బాగా చేసారు 👌👌👌
విశాఖపట్నం నుంచి వచ్చినా వాళ్ళు 👌👌
16/10/2026
Day -3 లో ఫాస్ట్ ఫుడ్ ట్రేనింగ్ 👈
next బ్యాచ్ టిఫిన్స్ ట్రేనింగ్ 👈
చిన్నగా హోటల్ start చేద్దాం అనుకునే వాళ్ళకి మంచి అవకాశం 👌👌👌
Be the first to know and let us send you an email when Msr Saikrishna posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.