Revive neglected Hindu Temples, Temples maintained by Hindu devotees (endowment), Financial transparency of Temple Ledgers, Temple Lands Recovery
20/10/2025
దీపావళి శుభాకాంక్షలు 🙏
02/10/2025
మీకు మీ కుటుంబ సభ్యులకు దసరా శుభాకాంక్షలు..
07/05/2025
నమస్కారం. సద్గురువులు సూచించిన కార్యాచరణ మార్గాన్ని అనుసరించి స్థాపించబడిన మన గుడి సంస్థ యొక్క నిర్వహణ అత్యంత పారదర్శకంగా గౌరవపూర్వకంగా ఉండాలన్నది నిర్వాహకుల సంకల్పం. అందులో భాగంగా సంస్థ యొక్క బ్యాంకు నివేదికను ప్రతి నెలా ప్రచురించాలి అని తీర్మానించబడినది. ఈ నిమిత్తం గత నెల బ్యాంకు నివేదిక ఈ క్రింద లింకు లో ప్రచురించబడినది. https://drive.google.com/drive/folders/1mWqLSeZi-x65AvL6NGqD2bxLHKYJKmBE?usp=sharing
14/04/2025
స్వీయ శోధనే మోక్ష మార్గమని ఉపదేశించిన అద్వైత యోగి, ఆధునిక యుగంలో ఆత్మసాక్షాత్కారం పొందిన మహనీయుడు భగవాన్ శ్రీ రమణ మహర్షి గారి వర్ధంతి సందర్భముగా ఆయనకు స్మృత్యంజలి.
07/04/2025
నమస్కారం. సద్గురువులు సూచించిన కార్యాచరణ మార్గాన్ని అనుసరించి స్థాపించబడిన మన గుడి సంస్థ యొక్క నిర్వహణ అత్యంత పారదర్శకంగా గౌరవపూర్వకంగా ఉండాలన్నది నిర్వాహకుల సంకల్పం. అందులో భాగంగా సంస్థ యొక్క బ్యాంకు నివేదికను ప్రతి నెలా ప్రచురించాలి అని తీర్మానించబడినది. ఈ నిమిత్తం గత నెల బ్యాంకు నివేదిక ఈ క్రింద లింకు లో ప్రచురించబడినది. https://drive.google.com/drive/folders/1mWqLSeZi-x65AvL6NGqD2bxLHKYJKmBE?usp=sharing
06/04/2025
మీకు మీ కుటుంబ సభ్యులకు శ్రీ రామనవమి శుభాకాంక్షలు..
05/04/2025
01/04/2025
Address
Flat No F9, Eureka Court Complex, Yellareddyguda Road
Be the first to know and let us send you an email when Mana Gudi Foundation posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.