25/11/2025
https://youtu.be/TttdYA6D3RY?si=zJV_AOk1niXc7gd5..నేను డాన్స్ నేర్పించడమే గాని చాన్నాళ్ళ తర్వాత మా ఇద్దరు అబ్బాయిలు నా బెస్ట్ Dance స్టూడెంట్స్ తో నేను డాన్స్ లో పాల్గొనడం జరిగినది. అది WAR 1 , WAR 2 మూవీలో ఇండియన్ బెస్ట్ డాన్సర్స్ హృతిక్ రోషన్ , ఎన్టీఆర్ మరియు టైగర్ షరాఫ్ మంచి డాన్స్ వేసిన సాంగ్స్ ఏదో మాకు అవకాశం ఉన్నంతవరకు అతి తక్కువ టైంలో ప్రాక్టీస్ చేసి నిన్న జరిగిన ఒక పెద్ద ఈవెంట్ లో ప్రదర్శించడమైనది ..మీ వీళ్లను బట్టి వీక్షించండి..via you tube link కిషోర్ కుమార్ డాన్స్ కొరియోగ్రాఫర్ హైదరాబాద్...... I taught dance, but After Long time , my two Sons, my best Dance students, participated in a dance. They danced to songs that Indian best dancers Hrithik Roshan, NTR and Tiger Shroff danced well in the movie WAR 1 WAR 2. We practiced as much as we could in the shortest time and performed it in a big event in the program held yesterday. Watch It via you tube link Kishore Kumar Dance Choreographer Hyderabad*..🙏