STALWARTS

STALWARTS Contact information, map and directions, contact form, opening hours, services, ratings, photos, videos and announcements from STALWARTS, Youth Organization, Toopran.

శ్రీ వరసిద్ధి వినాయక స్వామి వారి లడ్డు మహా ప్రసాదాన్ని ₹1,95,000 కి కైవసం చేసుకున్న పల్లెర్ల బాలేష్ గుప్తా గారికి స్టాల్...
04/09/2025

శ్రీ వరసిద్ధి వినాయక స్వామి వారి లడ్డు మహా ప్రసాదాన్ని ₹1,95,000 కి కైవసం చేసుకున్న పల్లెర్ల బాలేష్ గుప్తా గారికి స్టాల్‌వార్ట్స్ యూత్ తరుపున హృదయపూర్వక కృతజ్ఞతలు.

స్టాల్‌వార్ట్స్ యూత్ శ్రీ వరసిద్ధి వినాయకుడిని దర్శించుకుని, సెప్టెంబర్ 1న నిర్వహించిన మహా లింగార్చన కార్యక్రమంలో పాల్గొ...
03/09/2025

స్టాల్‌వార్ట్స్ యూత్ శ్రీ వరసిద్ధి వినాయకుడిని దర్శించుకుని, సెప్టెంబర్ 1న నిర్వహించిన మహా లింగార్చన కార్యక్రమంలో పాల్గొన్న నాచారంగుట్ట శ్రీ లక్ష్మీనరసింహ స్వామి దేవస్థాన చైర్మన్ పల్లెర్ల రవీందర్ గుప్త గారు, తాజా మాజీ కౌన్సిలర్ పల్లెర్ల జ్యోతి గారు.

🤝 You're invited for the grand gala 🎉🔥 STALWARTS YOUTH'S Ganesh Immersion 🥁🗓️ September 4, 2025🕢 7 pm📍Toopran
02/09/2025

🤝 You're invited for the grand gala 🎉

🔥 STALWARTS YOUTH'S Ganesh Immersion 🥁

🗓️ September 4, 2025

🕢 7 pm

📍Toopran

🪔 శ్రీ వరసిద్ధి వినాయక నవరాత్రోత్సవాల్లో భాగంగా ఈరోజు నిర్వహించిన దీపాలంకరణ కార్యక్రమం 🪔
02/09/2025

🪔 శ్రీ వరసిద్ధి వినాయక నవరాత్రోత్సవాల్లో భాగంగా ఈరోజు నిర్వహించిన దీపాలంకరణ కార్యక్రమం 🪔

శ్రీ వరసిద్ధి వినాయక నవరాత్రోత్సవాల్లో భాగంగా నిన్న (సెప్టెంబర్ 1) నిర్వహించిన మహా లింగార్చన కార్యక్రమం 🔱
02/09/2025

శ్రీ వరసిద్ధి వినాయక నవరాత్రోత్సవాల్లో భాగంగా నిన్న (సెప్టెంబర్ 1) నిర్వహించిన మహా లింగార్చన కార్యక్రమం 🔱

శ్రీ వరసిద్ధి వినాయక నవరాత్రోత్సవాల్లో భాగంగా ఈరోజు చేగూరి శ్రీనివాస్ రేవతి గార్లచే జరిగిన అన్నప్రసాద కార్యక్రమం.
30/08/2025

శ్రీ వరసిద్ధి వినాయక నవరాత్రోత్సవాల్లో భాగంగా ఈరోజు చేగూరి శ్రీనివాస్ రేవతి గార్లచే జరిగిన అన్నప్రసాద కార్యక్రమం.

🕉️ శ్రీ వరసిద్ధి వినాయక నవరాత్రోత్సవాల్లో భాగంగా ఈరోజు నిర్వహించిన గణపతి హోమం
30/08/2025

🕉️ శ్రీ వరసిద్ధి వినాయక నవరాత్రోత్సవాల్లో భాగంగా ఈరోజు నిర్వహించిన గణపతి హోమం

ఈరోజు స్టాల్‌వార్ట్స్ యూత్ శ్రీ వరసిద్ధి వినాయకుడిని దర్శించుకున్న బీఆర్ఎస్ నాయకుడు, ఫారెస్ట్ డెవలప్మెంట్ కార్పొరేషన్ మా...
30/08/2025

ఈరోజు స్టాల్‌వార్ట్స్ యూత్ శ్రీ వరసిద్ధి వినాయకుడిని దర్శించుకున్న బీఆర్ఎస్ నాయకుడు, ఫారెస్ట్ డెవలప్మెంట్ కార్పొరేషన్ మాజీ ఛైర్మన్ వంటేరు ప్రతాప్ రెడ్డి గారు.

శ్రీ వరసిద్ధి వినాయక నవరాత్రోత్సవాల్లో భాగంగా ఈరోజు స్వామి వారికి 56 రకాల ప్రసాదాలతో (ఛప్పన్ భోగ్) మహా నైవేద్యం.ఓం గం గణ...
29/08/2025

శ్రీ వరసిద్ధి వినాయక నవరాత్రోత్సవాల్లో భాగంగా ఈరోజు స్వామి వారికి 56 రకాల ప్రసాదాలతో (ఛప్పన్ భోగ్) మహా నైవేద్యం.

ఓం గం గణపతయే నమః

రేపు (ఆగస్ట్ 30) ఉదయం 10 గంటలకు సహస్ర మోదక గణపతి హోమం తదుపరి అన్నప్రసాద కార్యక్రమం.అన్నదాత: చేగూరి రేవతి శ్రీనివాస్ గారు...
29/08/2025

రేపు (ఆగస్ట్ 30) ఉదయం 10 గంటలకు సహస్ర మోదక గణపతి హోమం తదుపరి అన్నప్రసాద కార్యక్రమం.

అన్నదాత: చేగూరి రేవతి శ్రీనివాస్ గారు

అందరూ ఆహ్వానితులే 💐

🕉️ శ్రీ వరసిద్ధి వినాయక నవరాత్రోత్సవాల్లో భాగంగా ఈరోజు నిర్వహించిన లక్ష పుష్పార్చన, కుంకుమార్చన కార్యక్రమములు
29/08/2025

🕉️ శ్రీ వరసిద్ధి వినాయక నవరాత్రోత్సవాల్లో భాగంగా ఈరోజు నిర్వహించిన లక్ష పుష్పార్చన, కుంకుమార్చన కార్యక్రమములు

Address

Toopran
502334

Telephone

+918019138165

Website

Alerts

Be the first to know and let us send you an email when STALWARTS posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Share