Thane Telangana Gouda Samajam

Thane Telangana Gouda Samajam ముంబాయి లోని థానే తెలుగు గౌడ సమాజం గౌడ్స్ ల అభ్యున్నతికి కొరకు ఏర్పడిన సంఘం

థానే గౌడ సంఘము ఆధ్వర్యంలో జరుగుతున్న మెగా బతుకమ్మ సంబరం ఆదివారం 28 సెప్టెంబర్ రోజున జరిగే మెగా బతుకమ్మ సంబరాల్లో పాల్గొన...
27/09/2025

థానే గౌడ సంఘము ఆధ్వర్యంలో జరుగుతున్న మెగా బతుకమ్మ సంబరం ఆదివారం 28 సెప్టెంబర్ రోజున జరిగే మెగా బతుకమ్మ సంబరాల్లో పాల్గొని కార్యక్రమాన్ని జయప్రదం చేయగలరు
అడ్రస్ :
Trupti Banquet, Above MH high school, Near railway station, Thane west. 400601.

మహారాష్ట్ర తెలుగు మేళవా లో ముఖ్య అతిథులు గా విజయనగరం ఎంపీ కలిశెట్టి అప్పలనాయుడు, కిమ్స్ చైర్మన్ భాస్కర్ రావు గారు పాల్గొ...
07/09/2025

మహారాష్ట్ర తెలుగు మేళవా లో ముఖ్య అతిథులు గా విజయనగరం ఎంపీ కలిశెట్టి అప్పలనాయుడు, కిమ్స్ చైర్మన్ భాస్కర్ రావు గారు పాల్గొన్న కార్యక్రమం లో థానే గౌడ సంఘం అధ్యకుడు గుడాల రమేష్ గౌడ్, ఉపాధ్యక్షులు నేరెళ్ల అశోక్ గౌడ్ సంఘ సభ్యులు తదితరులు పాల్గొన్నారు

14/04/2025

ఈరోజు ముంబాయి లో జరిగిన “తెలుగు భవనం సంకల్పం” సమావేశంలో 50 తెలుగు అసోసియేషన్ అధ్యక్షులను ఆహ్వానించారు,
ఇందులో భాగంగా మన థానే గౌడ సంఘం చేస్తున్న కార్యక్రమాలు (బతుకమ్మ, బోనాలు )ఇంకా ఇతర సేవ కార్యక్రమాలు చూసి మనల్ని 50 తెలుగు అసోసియేషన్ లలో ఒక ముఖ్య అసోసియేషన్ గా కూడా గుర్తించారు , మన సంఘం గురించి మన కార్యక్రమాల గురించి ప్రత్యేకంగా సభాముఖంగా కొనియాడారు, మన సంఘంను కూడా అందులో మెంబర్ గా చేర్చు కున్నారు, ,
త్వరలో నిర్మాణం జరగబోయే “తెలుగు భవనం” లో మనలను భాగస్వాములని చేశారు,,
వారి ఆహ్వానం మేరకు థానే గౌడ సంఘం అధ్యక్షుడి గా “గుడాల రమేష్ గౌడ్” పాల్గొనడం జరిగింది ..

ఇక ముందు జరగబోయే తెలుగు సమాజం కార్యక్రమాల్లో మన థానే గౌడ సంఘం పాత్ర గణనీయంగా ఉండపోతుంది,,,

ఈరోజు ముంబాయి లో జరిగిన “తెలుగు భవనం సంకల్పం” సమావేశంలో 50 తెలుగు అసోసియేషన్ అధ్యక్షులను ఆహ్వానించారు,ఇందులో భాగంగా మన థ...
14/04/2025

ఈరోజు ముంబాయి లో జరిగిన “తెలుగు భవనం సంకల్పం” సమావేశంలో 50 తెలుగు అసోసియేషన్ అధ్యక్షులను ఆహ్వానించారు,
ఇందులో భాగంగా మన థానే గౌడ సంఘం చేస్తున్న కార్యక్రమాలు (బతుకమ్మ, బోనాలు )ఇంకా ఇతర సేవ కార్యక్రమాలు చూసి మనల్ని 50 తెలుగు అసోసియేషన్ లలో ఒక ముఖ్య అసోసియేషన్ గా కూడా గుర్తించారు , మన సంఘం గురించి మన కార్యక్రమాల గురించి ప్రత్యేకంగా సభాముఖంగా కొనియాడారు, మన సంఘంను కూడా అందులో మెంబర్ గా చేర్చు కున్నారు, ,
త్వరలో నిర్మాణం జరగబోయే “తెలుగు భవనం” లో మనలను భాగస్వాములని చేశారు,,
వారి ఆహ్వానం మేరకు థానే గౌడ సంఘం అధ్యక్షుడి గా “గుడాల రమేష్ గౌడ్” పాల్గొనడం జరిగింది ..

ఇక ముందు జరగబోయే తెలుగు సమాజం కార్యక్రమాల్లో మన థానే గౌడ సంఘం పాత్ర గణనీయంగా ఉండపోతుంది,,,

Congratulations on achieving your doctorate in social service! It's a remarkable achievement that reflects your dedicati...
05/04/2025

Congratulations on achieving your doctorate in social service! It's a remarkable achievement that reflects your dedication and hard work. Very proud of you, brother!

Dr Burra Rajesh Goud

థానే గౌడ సంఘం మాజీ అధ్యక్షులు బుర్ర రాజేష్ గౌడ్ గారు సోషల్ సర్వీస్ విభాగంలో అమెరికన్ అక్క్రిడిటెడ్ NIC University నుండి ...
05/04/2025

థానే గౌడ సంఘం మాజీ అధ్యక్షులు బుర్ర రాజేష్ గౌడ్ గారు సోషల్ సర్వీస్ విభాగంలో అమెరికన్ అక్క్రిడిటెడ్ NIC University నుండి గౌరవ డాక్టరేట్ అందుకున్న dr బుర్ర రాజేష్ గౌడ్ అన్న గారికి హార్దిక శుభాకాంక్షలు... 💐💐💐

నూతనంగా ఎన్నికైన థానే గౌడ సంఘం -ముంబాయి  అధ్యక్షులు గుడాల రమేష్ గౌడ్ గారు వజ్రశ్వరి రేణుక ఎల్లమ్మ దేవి ఆశీస్సులు ల కోసం ...
04/04/2025

నూతనంగా ఎన్నికైన థానే గౌడ సంఘం -ముంబాయి అధ్యక్షులు గుడాల రమేష్ గౌడ్ గారు వజ్రశ్వరి రేణుక ఎల్లమ్మ దేవి ఆశీస్సులు ల కోసం వెళ్లడం జరిగింది. థానే గౌడ అభ్యున్నతికోసం అందరూ సుఖ సంతోషాలతో బాగుండాలని ఎల్లమ్మ దేవి ని కోరుకోవడం జరిగింది..

02/04/2025
02/04/2025
థానే గౌడ సంఘము అధ్యక్షుని గా ఎన్నికైన గుడాల రమేష్ గౌడ్ గారికి హార్దిక శుభాకాంక్షలు...
02/04/2025

థానే గౌడ సంఘము అధ్యక్షుని గా ఎన్నికైన గుడాల రమేష్ గౌడ్ గారికి హార్దిక శుభాకాంక్షలు...

Address

Thane

Website

Alerts

Be the first to know and let us send you an email when Thane Telangana Gouda Samajam posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Share