Yuva Cheyutha Foundation

Yuva Cheyutha Foundation Contact information, map and directions, contact form, opening hours, services, ratings, photos, videos and announcements from Yuva Cheyutha Foundation, Non-Governmental Organization (NGO), Uppugal/Ghanpur Road, Pamnur, Telangana.

11/10/2023

TRS పార్టీ పెట్టి స్వరాష్ట్రం కోసం పోరాటం అని చెప్పి, నీళ్ళు,నిధులు, నియామకాలు అంట్టూ ఉద్యమకారులను రెచ్చగొట్టి
రాస్తారోకోలు
ధర్నాలు
వంట వార్పు కార్యక్రమాలు
రైల్ రోకో
సకల జనుల సమ్మె
ఈ అన్ని కార్యక్రమాలను ప్రాణాలను సైతం లెక్కచేయకుండా నాలుగు కోట్ల మంది భాగస్వాములైతే వచ్చిన ఈ తెలంగాణ రాష్ట్రం ను గత 9సంవత్సరాలు గా కెసిఆర్ చేతుల పెడితే?
కెసీఆర్ కుటుంబంలో అందరూ పదవులు తీసుకొని, రాష్ట్ర కాజన మోత్యం మింగ్గేసేనవ్.
ఇప్పుడు
BRS పేరుతో...
మళ్ళీ ఎలక్షన్స్ కు వస్తున్నావు...
వచ్చే ముందు....
*నువ్వు ఇచ్చిన హామీలు సంగతి ఏంటి?*
1) దలితున్ని ముఖ్యమంత్రి చేస్తా అన్నావు
చేసినావ....
Ans:- చేయలేదు
2) దలితునికి మూడు ఏకారాల భూమి ఇస్తా అన్నావు
Ans:- ఇవ్వలేదు
3) దళిత బంధు పథకం పది లక్షలు పెట్టినవ్ ok సంతోషం ఎంత మంది దళితులకు ఇచ్చినవూ?
Ans:- ఊరికి ఒక్కరికీ ఇచ్చినవు (ఆ ఒక్కరూ నీకు న్యాయంగా ఓటేస్తారు)
4) ఇంటికో ఉద్యోగం ఇస్తా అన్నావు?
Ans:- ఎవర్కి ఇవ్వలేదు
5) నిరుద్యోగ భృతి 3016 లు ఇస్తా అన్నావు?
Ans:- ఏవర్కి ఇవ్వలేదు
6) కొత్త పెన్షన్ ఇస్తా అన్నావు?
Ans:- ఎవరికీ ఇవ్వలేదు
7) కొత్త రేషన్ కార్డు లు వస్తాయి అన్నావు?
Ans:- 9 యేండ్ల నుంచి ఇప్పటి వరకు ఇవ్వలేదు
8) కేజీ to PG విద్య అన్నావు?
Ans:- ఇప్పటి వరకు అమలు చేయలేదు
9)డబుల్ బెడ్ రూం లు పేద కుటుంబాలకు కట్టిస్థా అన్నావు?
Ans:- ఇప్పటి వరకు కట్టించలేదు
10) గృహ లక్ష్మి పథకం కింద కాలిస్థలం ఉంటే 3 లక్షలు ఇస్తా అన్నావు?
Ans:-- ఏ గృహ లక్ష్మి అకౌంట్లో వేయలేదు
ఇలా చెప్పు కుంట్టు పోవాలి అంటే ప్రజలను మోసం చేసి ఓటు వేయించుకునే పథకాలు, ఉత్తుత్తి హామీలు నీ వద్దా బోలెడు ఉన్నాయి.
*ప్రజలు ఈ సారి నమ్మి మోసపోవద్దు అని నా ఆరాటం*
బిజెపి పోరాటం

*డబ్బులతో మీరు చేస్తున్న రాజకీయం ను ప్రజలు అర్దం చేసుకున్నారు*

ప్రజల చూపు బిజెపి వైపు
కమలం పువ్వు గుర్తు కు ఓటు వేసి అత్యధిక మెజారిటీ తో ప్రజలే గెలిపిస్తరు.

*కెసీఆర్ పాలన లో మోసపోయి గొసపడుతున్న ఓ నిరుద్యోగి ని*

మీ... బుర్ర తిరుపతి గౌడ్ M.com
BJP జనగాం జిల్లా కార్యవర్గ సభ్యులు

మీ... బుర్ర తిరుపతి గౌడ్ BJP జనగాం జిల్లా కార్యవర్గ సభ్యులు
23/07/2023

మీ... బుర్ర తిరుపతి గౌడ్ BJP
జనగాం జిల్లా కార్యవర్గ సభ్యులు

Date:- *21/07/2023**భారతీయ జనతా పార్టీ రాష్ట్ర  అధ్యక్షులుగా శ్రీ జీ కిషన్ రెడ్డి గారి ప్రమాణస్వీకారానికి హాజరైనా స్టేషన...
21/07/2023

Date:-
*21/07/2023*

*భారతీయ జనతా పార్టీ రాష్ట్ర అధ్యక్షులుగా శ్రీ జీ కిషన్ రెడ్డి గారి ప్రమాణస్వీకారానికి హాజరైనా స్టేషన్ ఘనుపుర్ నియోజక వర్గం బిజేపి నాయకులు*
BJP రాష్ట్ర నూతన అధ్యక్షులు శ్రీ జి.కిషన్ రెడ్డి ప్రమాణ స్వీకారానికి... రాష్ట్ర నాయకులు బొజ్జ పల్లి సుభాష్ గారు, నియోజక వర్గం కన్వీనర్ ఐలొని అంజిరెడ్డి గారు,పార్లమెంట్ కన్వీనర్ ఇనిగాల యుగెందర్ రెడ్డి గారు, కిసాన్ మోర్చ జిల్లా అద్యక్షులు సోమిడి వెంకట్ రెడ్డి గారు, జిల్లా కార్యవర్గ సభ్యులు బుర్ర తిరుపతి గౌడ్ గారు, దళిత మోర్చ జిల్లా ప్రధాన కార్యదర్శి రడపాక ప్రదీప్ గారు, లింగాల ఘనుపుర్ మండల ఉపాధ్యక్షులు కొండబోయిన సంపత్ గారు, తౌటి రెడ్డి రాజేశ్వర్ గారు తదితరులు పాల్గొన్నారు.

14/07/2023
రాష్ట్ర అద్యక్షులు శ్రీ బండి సంజయ్ కుమార్ ను  అక్రమ అరెస్ట్ కు నిరసనగా నేడు స్టేషను ఘనుపూర్ నియోజక వర్గంలో బిజేపి నాయకుల...
05/04/2023

రాష్ట్ర అద్యక్షులు శ్రీ బండి సంజయ్ కుమార్ ను
అక్రమ అరెస్ట్ కు నిరసనగా నేడు స్టేషను ఘనుపూర్ నియోజక వర్గంలో బిజేపి నాయకుల ధర్నా చేపట్టాం
వెంటనే విడుదల చేయకపోతే రాష్ట్రం మొత్తం నిరసన కార్యక్రమాలు చేపడతామని హెచ్చరిస్తున్నాము.
తప్పు చేసింది కల్వకుంట్ల కుటుంబం వారిని వెంటనే అరెస్ట్ చేసి జైల్ కు పంపాలని గుర్తు చేస్తున్నాం.

500 మంది కౌల్ రైతులకు అండగా నిలిచిన శ్రీ చక్రధర్ గౌడ్ అన్న గారిని మర్యాదా పూర్వకంగా కలిసి శాల్వతో సత్కరించడం జరిగింది.అన...
26/03/2023

500 మంది కౌల్ రైతులకు అండగా నిలిచిన శ్రీ చక్రధర్ గౌడ్ అన్న గారిని మర్యాదా పూర్వకంగా కలిసి శాల్వతో సత్కరించడం జరిగింది.
అన్న గారు చేస్తున్నా సహాయం గౌడ సామాజిక వర్గం కు కూడా అందాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ
పేద పిల్లల విద్యాభివృద్ధి కోసం ప్రారంభించిన మా యువ చేయూత ఫౌండేషన్ కు కూడా మీ సహాయ సహకారాలను కోరుకుంటున్నాను.
ఇట్లు
యువ చేయూత ఫౌండేషన్ వ్యవస్థాపకులు
బుర్ర తిరుపతి గౌడ్ M.com
( మంచి పని కి మించిన పూజ లేదు!
మానవత్వానికి మించిన మతం లేదు!!)

19/02/2023

19/02/2023
శక్తి కేంద్ర కార్నర్ మీటింగ్ లో మీ బుర్ర తిరుపతి గౌడ్ బిజేపి జనగాం జిల్లా కార్యవర్గ సభ్యులు
14/02/2023

శక్తి కేంద్ర కార్నర్ మీటింగ్ లో మీ బుర్ర తిరుపతి గౌడ్ బిజేపి జనగాం జిల్లా కార్యవర్గ సభ్యులు

Address

Uppugal/Ghanpur Road, Pamnur
Telangana
506143

Telephone

+919000806640

Website

Alerts

Be the first to know and let us send you an email when Yuva Cheyutha Foundation posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Share