Dharmandhar Thota

Dharmandhar Thota social service

ప్రవాసమిత్ర లేబర్ యూనియన్ తెలంగాణ రాష్ట్ర వ్యవస్థాపక అధ్యక్షులు, ప్రియతమ నాయకులు స్వదేశ్ పరికిపండ్ల అన్న గారికి హృదయపూర్...
06/08/2026

ప్రవాసమిత్ర లేబర్ యూనియన్ తెలంగాణ రాష్ట్ర వ్యవస్థాపక అధ్యక్షులు, ప్రియతమ నాయకులు స్వదేశ్ పరికిపండ్ల అన్న గారికి హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు!
​తాను స్వయంగా గల్ఫ్ దేశాలకు వెళ్లకపోయినా... గల్ఫ్ కార్మికుల కష్టాలను, బాధలను తన కష్టాలుగా భావించి, వారి సమస్యలకు శాశ్వత పరిష్కారం కోసం నిరంతరం పోరాడుతున్న ప్రజాబంధువు మన స్వదేశ్ అన్న.
​చైల్డ్ వెల్ఫేర్‌లో నెలకు సుమారు లక్ష రూపాయల జీతాన్ని సైతం ఒక తృణపాయంగా వదిలేసి, గల్ఫ్ బాధితుల హక్కుల సాధనకై అహర్నిశలు పోరాడుతున్న మన స్వదేశ్ అన్న గారు ఎల్లప్పుడూ ఆయురారోగ్యాలు, అష్టైశ్వర్యాలతో వర్ధిల్లాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను.
​ఇట్లు:
తోట ధర్మేందర్

రక్తాన్ని దానం చేద్దాం.. ప్రాణదాతలుగా నిలుద్దాం! ప్రపంచ రక్తదాతల దినోత్సవం వేళ.. ఒక్కరి ప్రాణాన్ని కాపాడేందుకు మన వంతు బ...
14/06/2026

రక్తాన్ని దానం చేద్దాం.. ప్రాణదాతలుగా నిలుద్దాం!

ప్రపంచ రక్తదాతల దినోత్సవం వేళ.. ఒక్కరి ప్రాణాన్ని కాపాడేందుకు మన వంతు బాధ్యతగా రక్తదానం చేద్దాం. అత్యవసర పరిస్థితుల్లో ఉన్నవారికి అండగా నిలుద్దాం!

ఈరోజు హైదరాబాద్ మినిస్టర్ క్వార్టర్స్ లో బీసీ సంక్షేమ శాఖ మరియు రవాణా శాఖ మంత్రివర్యులు పొన్నం ప్రభాకర్ అన్న గారితో...
21/04/2026

ఈరోజు హైదరాబాద్ మినిస్టర్ క్వార్టర్స్ లో బీసీ సంక్షేమ శాఖ మరియు రవాణా శాఖ మంత్రివర్యులు పొన్నం ప్రభాకర్ అన్న గారితో...

21/04/2026

I got over 20 reactions on one of my posts last week! Thanks everyone for your support! 🎉

14/04/2026
"నీ బానిసత్వాన్ని నీవే పోగొట్టుకోవాలి, దాని కోసం దేవుడి మీద ఆధారపడవద్దు."అణగారిన వర్గంలో ఎన్నో అణచివేతలకు గురైన జీవితంలో...
14/04/2026

"నీ బానిసత్వాన్ని నీవే పోగొట్టుకోవాలి, దాని కోసం దేవుడి మీద ఆధారపడవద్దు."
అణగారిన వర్గంలో ఎన్నో అణచివేతలకు గురైన జీవితంలో ఉన్నత స్థాయిని చేరుకోవడమే కాకుండా ప్రపంచంలోనే అతిపెద్ద రాజ్యాంగాన్ని రచించిన న్యాయకోవిదుడు డాక్టర్ బీఆర్ అంబేద్కర్ ఆ మహనీయుడి జీవితాన్ని ఆదర్శంగా తీసుకోని మన జీవితంలో ఎన్ని ఒడిదోడుకులనైన సమర్థవంతంగా ఎదుర్కొని ముందుకు సాగాలి.
డాక్టర్ బీఆర్ అంబేద్కర్ గారి జయంతి శుభాకాంక్షలు.

Address

Sircilla
505404

Website

Alerts

Be the first to know and let us send you an email when Dharmandhar Thota posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Shortcuts

Share

Category