CITU Medchal Malkajgiri Dist.

CITU Medchal Malkajgiri Dist. The Centre of Indian Trade Unions

Centre of Indian Trade Unions, CITU is a National level Trade Union in India politically, as its trade union wing and is a spearhead of the Indian Trade Union Movement.

సిఐటియు జిల్లా కమిటీ సమావేశం లో మాట్లాడుతున్న సిఐటియు రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పాలడుగు భాస్కర్ గారు...సిఐటియు జిల్లా కా...
11/10/2026

సిఐటియు జిల్లా కమిటీ సమావేశం లో మాట్లాడుతున్న సిఐటియు రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పాలడుగు భాస్కర్ గారు...
సిఐటియు జిల్లా కార్యదర్శి అశోక్ గారు..
అధ్యక్షత N.శ్రీనివాస్ గారు సిఐటియు జిల్లా ఉపాధ్యక్షులు

అక్టోబర్ 11, ఇసిఐఎల్, సౌత్ కమలా నగర్, ఈసీఐఎల్. హైదరాబాద్

CITU మేడ్చల్ మల్కాజిగిరి జిల్లా క్లస్టర్ కో - ఆర్డినేషన్ కమిటీ సమావేశంలో మాట్లాడుతున్న CITU తెలంగాణ రాష్ట్ర ఉపాధ్యక్షులు...
11/10/2026

CITU మేడ్చల్ మల్కాజిగిరి జిల్లా క్లస్టర్ కో - ఆర్డినేషన్ కమిటీ సమావేశంలో మాట్లాడుతున్న CITU తెలంగాణ రాష్ట్ర ఉపాధ్యక్షులు J.మల్లికార్జున్ గారు, CITU జిల్లా కార్యదర్శి A.అశోక్ గారు అధ్యక్షత సిఐటియు జిల్లా ఉపాధ్యక్షులు శ్రీనివాస్ గారు,

క్లస్టర్ కో - ఆర్డినేషన్ కమిటీ సమావేశంలో మాట్లాడుతున్న CITU మేడ్చల్ మల్కాజిగిరి జిల్లా  కార్యదర్శి A. Ashok గారు
11/10/2026

క్లస్టర్ కో - ఆర్డినేషన్ కమిటీ సమావేశంలో మాట్లాడుతున్న
CITU మేడ్చల్ మల్కాజిగిరి జిల్లా కార్యదర్శి A. Ashok గారు

@భద్రాచలం - ఎన్నికల వ్యవస్థ విశ్వసనీయతను దెబ్బతీస్తూ ప్రజాస్వామ్యాన్ని ప్రమాదంలోకి నెడుతున్న ప్రధాన ఎన్నికల కమీషనర్ జ్ఞా...
04/10/2026

@భద్రాచలం - ఎన్నికల వ్యవస్థ విశ్వసనీయతను దెబ్బతీస్తూ ప్రజాస్వామ్యాన్ని ప్రమాదంలోకి నెడుతున్న
ప్రధాన ఎన్నికల కమీషనర్ జ్ఞానేశ్ కుమార్ ను వెంటనే
బాధ్యతల నుండి తొలగించాలి.......!!
మతం మతోన్మాదం క్లాస్ బోధిస్తున్న సిఐటియు ఖమ్మం జిల్లా నాయకులు రమేష్ గారు ప్రిన్సిపాల్ సిఐటియు మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా కార్యదర్శి ఎర్ర అశోక్ గారు...

భద్రాచలంలో మేడ్చల్–మల్కాజ్గిరి జిల్లా స్థాయి నాయకత్వ శిక్షణ తరగతులుభద్రాచలంలో జరుగుతున్న మేడ్చల్–మల్కాజ్గిరి జిల్లా స్థా...
04/10/2026

భద్రాచలంలో మేడ్చల్–మల్కాజ్గిరి జిల్లా స్థాయి నాయకత్వ శిక్షణ తరగతులు
భద్రాచలంలో జరుగుతున్న మేడ్చల్–మల్కాజ్గిరి జిల్లా స్థాయి నాయకత్వ శిక్షణ తరగతుల్లో “భారత కార్మిక ఉద్యమ చరిత్ర” అనే అంశంపై క్లాసు బోధిస్తున్న CITU రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పాలడుగు భాస్కర్ గారు. క్లాస్ ప్రిన్సిపల్ సిఐటియు మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా కార్యదర్శి ఎర్ర అశోక్ గారు..
✊ కార్మిక ఉద్యమ చరిత్రను తెలుసుకుందాం — పోరాట స్ఫూర్తిని ముందుకు తీసుకెళ్దాం!
ఐక్యత! పోరాటం!! విజయం!!!

CITU జిల్లా స్థాయి నాయకత్వ శిక్షణ తరగతులు భద్రాచలంలో అక్టోబర్ 2,3,4 తేదీలలో జరుగుతున్న రాజకీయ శిక్షణ తరగతుల్లో... మొదటి ...
02/10/2026

CITU జిల్లా స్థాయి నాయకత్వ శిక్షణ తరగతులు భద్రాచలంలో అక్టోబర్ 2,3,4 తేదీలలో జరుగుతున్న రాజకీయ శిక్షణ తరగతుల్లో... మొదటి క్లాసు "సమాజ పరిణామ క్రమం" బోధిస్తున్న కొండ వెంకటేశ్వర్ రావు గారు వ్యవసాయ కార్మిక సంఘం కేంద్ర కమిటీ సభ్యులు... క్లాస్ ప్రిన్సిపల్ సిఐటియు మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా కార్యదర్శి ఎర్ర అశోక్ గారు..

CITU జిల్లా స్థాయి నాయకత్వ శిక్షణ తరగతులు భద్రాచలంలో అక్టోబర్ 2,3,4 తేదీలలో జరుగుతున్న రాజకీయ శిక్షణ తరగతుల్లో... ప్రారం...
02/10/2026

CITU జిల్లా స్థాయి నాయకత్వ శిక్షణ తరగతులు భద్రాచలంలో అక్టోబర్ 2,3,4 తేదీలలో జరుగుతున్న రాజకీయ శిక్షణ తరగతుల్లో... ప్రారంభంలో మాట్లాడుతున్న సిఐటియు జిల్లా ప్రధాన కార్యదర్శి అశోక్ గారు...

 #కార్మికుల ఐక్యత వర్ధిల్లాలి   జిందాబాద్
02/10/2026

#కార్మికుల ఐక్యత వర్ధిల్లాలి
జిందాబాద్

నేను సైతం ఆక్యూఫై ఢిల్లీ కార్యక్రమంలో భాగంగా CITU రాష్ట్ర కార్యాలయంలో ప్రతిజ్ఞ కార్యక్రమం నిర్వహించారు. CITU రాష్ట్ర అధ్...
14/09/2026

నేను సైతం ఆక్యూఫై ఢిల్లీ కార్యక్రమంలో భాగంగా CITU రాష్ట్ర కార్యాలయంలో ప్రతిజ్ఞ కార్యక్రమం నిర్వహించారు. CITU రాష్ట్ర అధ్యక్షుల ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పాలడుగు భాస్కర్, కోశాధికారి వంగూరు రాములు, ఉపాధ్యక్షులు ఎస్.వి. రమ, కార్యదర్శులు కూరపాటి రమేష్, పుప్పాల శ్రీకాంత్, పాలడుగు సుధాకర్ తదితరులు పాల్గొన్నారు.

కార్మికుల హక్కులు, ఐక్యత మరియు సంక్షేమం కోసం సంఘటితంగా ముందుకు సాగాలని నాయకులు ప్రతిజ్ఞ చేశారు.

08/09/2026

Address

South Kamala Nager Ecil
Secunderabad
500062

Website

Alerts

Be the first to know and let us send you an email when CITU Medchal Malkajgiri Dist. posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Shortcuts

Share