PLFoundation

PLFoundation Helping
Widow women's and children's
Feed & Shelter

03/01/2024
ఈరోజు అమ్మ గారి వర్ధంతి మా ట్రస్ట్ తరఫున వృద్ధులకు శారీస్. అలాగే అన్నదాన కార్యక్రమం జరిగింది ఈరోజు 10 11-2023
10/11/2023

ఈరోజు అమ్మ గారి వర్ధంతి మా ట్రస్ట్ తరఫున వృద్ధులకు శారీస్. అలాగే అన్నదాన కార్యక్రమం జరిగింది ఈరోజు 10 11-2023

పిల్లి లక్ష్మి చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో(10-9-2022) రాజమండ్రి గోదావరి మధ్య ఉన్న వరద బాధ్యతలు జాలర్లు కుటుంబాలకి 1 రైస...
03/12/2022

పిల్లి లక్ష్మి చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో(10-9-2022) రాజమండ్రి గోదావరి మధ్య ఉన్న వరద బాధ్యతలు జాలర్లు కుటుంబాలకి 1 రైస్.2 కందిపప్పు 3 పంచదార 4 చింతపండు 5 ఆయిల్ 6 కరచి నూక 7 బెల్లం 8 ఎనిమిచ్చి 9 కారం 10 పసుపు 11 ఉల్లిపాయలు 12 పచ్చిమిర్చి 13 బెండకాయలు 14 ఆనపకాయ ఇవన్నీ డొనేట్ చేసాం

ఆంధ్రజ్యోతి పేపర్ లో
28/11/2022

ఆంధ్రజ్యోతి పేపర్ లో

సాక్షి పేపర్ లో
28/11/2022

సాక్షి పేపర్ లో

పిల్లి లక్ష్మీ చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో ఈరోజు 27-11-2022 ధవలేశ్వరం ప్రజా పరిషత్ ప్రాథమిక పాఠశాల లో 100 మంది స్కూల్ ప...
26/11/2022

పిల్లి లక్ష్మీ చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో ఈరోజు 27-11-2022 ధవలేశ్వరం ప్రజా పరిషత్ ప్రాథమిక పాఠశాల లో 100 మంది స్కూల్ పిల్లలకు నోట్ బుక్స్.. పెన్సిల్. పెన్. ఎరేజర్ డొనేట్ చేసాం

అమ్మ గారు  సమాధి దగ్గర (10-11-2022) లేడీస్+జెంట్స్ చీరలు, బట్టలు, భోజనాలు పెట్టావ్
10/11/2022

అమ్మ గారు సమాధి దగ్గర (10-11-2022) లేడీస్+జెంట్స్ చీరలు, బట్టలు, భోజనాలు పెట్టావ్

ఈరోజు అమ్మ గారు 10-11-2022 ( 500)మంది భోజనాలు పెట్టావు (పిల్లి లక్ష్మి చారిటబుల్ ట్రస్ట్)
10/11/2022

ఈరోజు అమ్మ గారు 10-11-2022 ( 500)మంది భోజనాలు పెట్టావు (పిల్లి లక్ష్మి చారిటబుల్ ట్రస్ట్)

పిల్లి లక్ష్మి చారిటబుల్ ట్రస్ట్ (10-11-2021)ఆధ్వర్యంలో ఆడవాళ్ళకి చీరలు పంపిణీ చేసాం
03/11/2022

పిల్లి లక్ష్మి చారిటబుల్ ట్రస్ట్ (10-11-2021)ఆధ్వర్యంలో ఆడవాళ్ళకి చీరలు పంపిణీ చేసాం

మా అమ్మగారు లాస్ట్ ఫోటో ఇది ఈ సంవత్సరం (2018)
03/11/2022

మా అమ్మగారు లాస్ట్ ఫోటో ఇది ఈ సంవత్సరం (2018)

పిల్లి లక్ష్మీ చారిటబుల్ ట్రస్ట్(10-1-2021) ఆధ్వర్యంలో పిల్లలకి స్నాక్స్ , బిస్కెట్స్, కేక్స్, ఇచ్చాం
03/11/2022

పిల్లి లక్ష్మీ చారిటబుల్ ట్రస్ట్(10-1-2021) ఆధ్వర్యంలో పిల్లలకి స్నాక్స్ , బిస్కెట్స్, కేక్స్, ఇచ్చాం

మా ముగ్గురు బ్రదర్స్
03/11/2022

మా ముగ్గురు బ్రదర్స్

Address

# 3-221, Ganash Nagar , Morampudi
Rajahmundry

Telephone

+917989229365

Website

Alerts

Be the first to know and let us send you an email when PLFoundation posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Contact The Organization

Send a message to PLFoundation:

Share