Swargeeya Ramavarapu Nagamani Memorial Charitable Society-Regn:589/2021

Swargeeya Ramavarapu Nagamani Memorial Charitable Society-Regn:589/2021 Non profit organization - working for the welfare of the poor people and social service to the society

స్వర్గీయ రామవరపు నాగమణి మెమోరియల్ ఛారిటబుల్ సొసైటీ -Regn:589/2021 తరపున  స్థానిక ఎస్ కే వి టి గవర్నమెంట్ డిగ్రీ కాలేజ్ గ...
30/05/2026

స్వర్గీయ రామవరపు నాగమణి మెమోరియల్ ఛారిటబుల్ సొసైటీ -Regn:589/2021 తరపున స్థానిక ఎస్ కే వి టి గవర్నమెంట్ డిగ్రీ కాలేజ్ గ్రౌండ్ లో మొక్కలు నాటడమైనది... మా సొసైటీ ఆధ్వర్యంలో ఎస్ కే వి టి గ్రౌండ్ నందు ఆపరిశుభ్ర వాతావరణ కనపడినది. పచ్చదనం పరిశుభ్రతలో భాగంగా మా సంస్థ నుండి మేము పాదాచారులకు అలాగే చిన్న పిల్లలు ఆడుకోవడానికి వీలుగా శుభ్రం చేయడం జరిగినది.

24/05/2026

24-5-2024 ఈరోజు ఎస్ కే వి టి డిగ్రీ కాలేజీలో సిటీ బాస్కెట్ బాల్ అసోసియేషన్ ఈస్ట్ గోదావరి డిస్ట్రిక్ట్ & డిస్టిక్ స్పోర్ట్స్ డెవలప్మెంట్ ఆఫీస్ వారి సౌజన్యంతో నిర్వహిస్తున్న బాస్కెట్ బాల్ సమ్మర్ కోచింగ్ క్యాంప్ చిన్నపిల్లలకు ఇస్తున్న సందర్భంగా స్వర్గీయ రామవరపు నాగమణి మెమోరియల్ ఛారిటబుల్ సొసై-Regn:589/2021
ఆధ్వర్యంలో బాస్కెట్ బాల్ నేర్చుకుంటున్న పిల్లలకు గుడ్లు వితరణ చేసాం.

స్వర్గీయ రామవరపు నాగమణి మెమోరియల్ ఛారిటబుల్ సొసైటీ -Retd:589/2021 తరపున  మాతృమూర్తు అందరికీ మాతృ దినోత్సవ శుభాకాంక్షలు.....
10/05/2026

స్వర్గీయ రామవరపు నాగమణి మెమోరియల్ ఛారిటబుల్ సొసైటీ -Retd:589/2021 తరపున మాతృమూర్తు అందరికీ మాతృ దినోత్సవ శుభాకాంక్షలు..

*నాకు జీవితాన్ని ఇచ్చింది అమ్మ, ఎలా జీవించాలో నేర్పించింది అమ్మ, షరతులు లేని ప్రేమను పంచింది అమ్మ, అలాంటి స్త్రీ మూర్తికి నేను జీవితాంతం రుణపడి ఉంటాను, అమ్మ మనం కొన్నిసార్లు వాదించుకోవచ్చు, అలిగి ఉండవచ్చు, కానీ అవేవీ మీ పట్ల నాకున్న ప్రేమను మార్చవని చెబుతున్నాను, మీరు ఎల్లప్పుడూ నాకు ఉత్తమ తల్లి, నాకు మరో జన్మంటూ ఉంటే నీకు అమ్మగా పుట్టాలి అని ఉంది అమ్మ ❤️❤️❤️*,
🇮🇳😊🙏❤️❤️❤️***!!!

*Happy Mothers Day*
🇮🇳😊🙏❤️❤️❤️

07/05/2026

ఎదుటివారి కడుపులు నింపే శక్తిని ఆ దేవుడు మనకిచ్చాడంటే..మన ద్వారా మంచి చేయించడానికి.. మనకు మంచి జరగడానికి.. ఆ పైవాడు పూనుకున్నడని అర్థం..ఎదుటివారి కడుపులు నింపే శక్తిని ఆ దేవుడు మనకిచ్చాడంటే..మన ద్వారా మంచి చేయించడానికి.. మనకు మంచి జరగడానికి.. ఆ పైవాడు పూనుకున్నడని అర్థం..

Address

Door. No:46-1-12/10, Skvt High School Road, Danavaipeta
Rajahmundry

Telephone

+919393181789

Website

Alerts

Be the first to know and let us send you an email when Swargeeya Ramavarapu Nagamani Memorial Charitable Society-Regn:589/2021 posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Contact The Organization

Send a message to Swargeeya Ramavarapu Nagamani Memorial Charitable Society-Regn:589/2021:

Share