06/09/2026
పత్రికా విలేకరులు అందరికి నమస్కారం
ఉపాధ్యాయ దినోత్సవ సందర్భంగా పుంగనూరు రోటరీ క్లబ్ సెంట్రల్ తరఫున పుంగనూరు రామసముద్రం చౌడేపల్లి పెద్దపంజాణి మండలాల్లో ఉపాధ్యాయ వృత్తిలో అంకితభావంతో పనిచేసిన ఉపాధ్యాయులను సన్మానించడం జరిగింది. సన్మాన గ్రహీతలలో అశ్వత్ నారాయణ, మల్లుపల్లి, గాయత్రి, నీరజ, శివశంకర్, ఇర్ఫాన్,శ్రీధర్, లక్ష్మీ శాంతి హేమలత, షాహిరా, మధుసూదన్, విజయలక్ష్మి, తదితరులకు సెలవ కప్పి మేమెంటో లు ఇచ్చి సత్కరించడం జరిగింది.
ఈ కార్యక్రమంలో రోటరీ ప్రెసిడెంట్ శివ శంకర్ సెక్రటరీ భాస్కర్ జెట్టి ,ట్రెజరర్ పురుషోత్తం రోటరీ సభ్యులు డాక్టర్ ప్రభాకర్ ,డాక్టర్ విజయకుమారి ,డాక్టర్ శరణ కుమార్, డిష్ రాజారెడ్డి , అనిల్ కుమార్, ఆవుల హరిప్రసాద్, ప్రవీణ్
భాస్కర్ రెడ్డి, కూరపర్తి అంజిబాబు , వేణుగోపాల్ రాజు,కృష్ణ కుమార్,SR సురేష్ గార్లు మరియు రోటరీ సభ్యులు పాల్గొన్నారు.