26/10/2025
ఎన్ని రోజులు బ్రతికామన్నది కాదు.!🥲
ఉన్నంత కాలం ఎలా బ్రతికామన్నది ముఖ్యం..!🥰
మీ ఊపిరి ఆగిపోయేవరకు వీలైనంత మందికి సాయ పడండి.!!!👏
మనం ఉన్నా లేకపోయినా ఈ కాలం ఆగదు, నువ్వు ఉన్నప్పుడు నీలో మంచిని బ్రతికించు, నువ్వు లేకపోయినా సరే కాలం నిన్ను మరవని విధంగా జీవింపజేస్తుంది.🙏🥰!
మనం చేసే మంచి పనికి మించిన గొప్ప పూజ ఈ లోకంలో మరేది లేదు మానవత్వానికి మించిన సంపద లేదు, మనిషికి మరణం ఉంటుంది, కానీ మంచితనానికి మరణం ఉండదు.!!!
ఒంటరిగా వెళ్లండి ఒక మనిషికైనా సహాయం చేయండి వారి జీవితంలో వెలుగులు కాకపోయిన కొంచెం ఆనందాన్ని నింపండి.
ఫ్రెండ్స్ ఫర్ యు ఫౌండేషన్