30/07/2026
పొగాకు గిట్టుబాటు ధర కోసం రోడెక్కెన రైతులు.. సంయుక్త కిసాన్ మోర్చా ఆధ్వర్యంలో (NH 16 నేషనల్ హైవే) వద్ద రైతుల రాస్తారోకో.. అరెస్టులు..
పొగాకురైతుల పోరాటం, పొగాకు రైతులను ఆదుకోండి, రైతులకు న్యాయం చేయాలి, పొగాకు కొనుగోలుకు 1000 కోట్లు కేటాయించాలి, క్వింటా 25వేలుకు కొనుగోలు చేయాలి..