Sanatan Hindu Dharam

Sanatan Hindu Dharam "హైందవ ధర్మ సంస్థాపనే మనందరి కర్తవ్యం"... అందుకోసం చావడానికైన, చంపడానికైనా సదా సిద్ధం... అహం బ్రహ్మాస్మి: 🕉️🚩🙏🙏

23/03/2026
16/03/2026

*ధూపం ఎవరు వేయాలి?*

*ఒక హిందూ పూజారి ఇలా ధూపం వేయడం ఎక్కడైనా చూసారా?*

విజయవాడలో నన్ను ఆశ్చర్యానికి గురిచేసిన ధూపం గురించి మీ కోసం.

సాధారణంగా ముస్లింలు షాపుల దగ్గర ఒక కుంపటి పట్టుకొని సాంబ్రాని వేసి డబ్బులు తీసుకుంటూ ఉంటారు. ఇది గత 40 ఏళ్లుగా నేను చూస్తున్న విషయం.

*ఒక రోజు విజయవాడలో హిందూ పూజారి రోడ్డుపక్క షాపుల వారికి ధూపం వేస్తూ చక్కని మంత్రోచ్ఛారణతో దీవెనలు అందిస్తూ ఆధ్యాత్మిక యాత్రలో ఉన్నారు.*

ట్రాఫిక్ జామ్ వలన బస్ నిదానంగా వెళ్తుంది.

నాకు ఇది కలయా నిజమా అని, ఒకసారి నా కళ్ళు నేను నమ్మలేకపోయాను.

నేను పోవాల్సిన పని పక్కన పెట్టి సడన్ గా బస్ దిగి, ఆ పూజారితో మాట్లాడాను.

అలానే అక్కడ ధూపం వేయించుకున్న కొందరు వీధి వ్యాపారులతో మాట్లాడాను. కొన్ని ఆశ్చర్యకర విషయాలు తెలిసినవి.

అరటి పండ్ల షాప్ దగ్గర ధూపం వేస్తున్న సమయంలో పండ్లు కొనడానికి వచ్చిన ఒకతను, ధూపం వేస్తున్నతనిని ఏమి నోట్లో చెప్తున్నావని అడిగితే, అతను ఏమి సమాధానం చెప్పకపోగా, ఆ పెద్ద మనిషి 4 మంచి మాటలు చెప్పారట ధూపం గురించి.

ఇంగ్లీష్ కీబోర్డు తో టైపింగ్ కూడా రాని ఆ పండ్ల వ్యాపారి గూగుల్ లో వాయిస్ ద్వారా సెర్చ్ చేసి ధూపం వేయడం, ఆశీర్వచనం ఇవ్వడం, దాని చరిత్ర గురించి తెలుసుకొన్నారు.

ఇంత చరిత్ర ఉంటే, కనీసం శుచి శుభ్రత కూడా పాటించని అతనితో దీపం వేయించుకోవడం వలన ప్రయోజనం కలగదని తెలుసుకొని అంతర్మధనం చెంది, తోటి వారితో మాట్లాడి కొందరిని సంఘటితం చేసి ఒక హిందూ పూజారిని ఏర్పాటు చేసుకొన్నారు.

శుచిగా శుభ్రంగా స్నానం చేసి, దేవతా మూర్తులను, దూపమును హారతి పళ్ళెంలో పెట్టి, సంప్రదాయ పట్టు & కాషాయ వస్త్రధారణలో అతను పూజ చేసి ధూపం వేసి ఆశీర్వచనాలు చెప్తుంటే ఆ వీధి వీధి షాప్ ల వారు అంతా మంత్ర ముగ్ధులై ఆనంద డోలికల్లో విహరించారు.

అది స్టార్ట్ అయిన తరువాతా ముస్లిం పెద్దల ముసుగులో కొందరు వారి మీద దౌర్జన్యం చేయడానికి వెళ్ళారు. ఇది మా బిజినెస్ మీరు వేరే వారితో ఎలా చేయించుకుంటారని గొడవ చేసారు. ఆ వీధి వ్యాపారస్తులు తలవంచక పోవడంతో అతని పొట్ట కొట్టవద్దని కాళ్ళ బేరానికి దిగారు.

ఈ విషయం నాకు చాలా ఆశ్చర్యం వేసింది, ఎవరి షాప్ దగ్గర వారికి నచ్చిన వారితో పూజ చేయించుకుంటారు, ఈ ముస్లిం పెద్దలకు ఇబ్బంది ఏమిటో నాకు అర్ధం అవలేదు.

మరో ఆశ్చర్యకర విషయం ఏమిటి అంటే, ఈ పెద్దల ఆధ్వర్యంలో ఒక్కో వీధికి వేలం పాట పెడతారట, ఆ వీధికి 3 లక్షల పాట పాడుకొన్నారట ఆ వ్యక్తి, కావున ఆ వ్యక్తి పొట్ట కొట్టవద్దని విన్నపాలు.

ఇది విని షాక్ కి గురయ్యాను.

అప్పటి వరకు ఎవరో చదువు సంధ్య లేని వారు, పొట్ట కూటి కోసం, ఏమి చేతకాక అలా ధూపం వేసి బ్రతుకుతున్నారనుకొనేవాడిని. వారు ఒక పెద్ద మాఫియాకు *ఆలంబన* అవుతున్నారనేది తెలియదు.

దీని వెనుక ఇంత మాఫియా ఉందంటే నాకు నోటా మాటరాని స్తితి ఏర్పడింది.

హిందువుల షాప్ ల దగ్గర ధూపం వేసి బ్రతికే *ఆ చిన్న ముస్లింల దగ్గర వేలం పాట పేరుతో/మత పెద్దల పేరుతో దోపిడీ చేసే మూర్ఖ చర్య* ఏ విధంగానూ సమర్ధనీయం కాదు.

ఒక విజయవాడలోనే ఇలాంటి ఘోరాలు చాలా ఉన్నాయని, అదో పెద్ద మాఫియా అని, కోట్ల రూపాయల శ్రమ దోపిడీ ఉన్నదని అర్ధమయింది. సామాన్య ముస్లిం లు అలాంటి అరాచక వాదుల చేతిలో ఆయుధం అవకూడదు.

*ఇలాంటి మాఫియాకు హిందూ సమాజం ఆలంబన కాకూడదు.*

*హిందూ పూజారులను ధూపం వేసి దీవెనలు ఇవ్వడానికి ఏర్పాటు చేసుకోవాలని నా విన్నపం.*

*మన సంస్కృతిని మనం కాపాడుకోవాలి, సన్మార్గంలో నడవాలి*

*వీరబ్రహ్మేంద్ర స్వామి బోధించిన విశ్వ మానవ సౌభ్రాతృత్వం మన జీవన వేదం కావాలి*

ఈ మాఫియా అంతం అయ్యేవరకు హిందువులలో జాగృతం అయ్యేవరకు ఈ పోస్ట్ షేర్ చేస్తూనే ఉండాలి మనం.

15/03/2026

👉ప్రభుత్వాల దగ్గర సమాధానం ఉందా..ఉంటే చెప్పండి ?
👉 పాస్టర్ల వల్ల ప్రభుత్వానికి గానీ, సమాజానికి గానీ ఏమైనా ప్రయోజనం ఉందా...నష్టం తప్పా..అలాంటప్పుడు ఎందుకిస్తున్నారు..ఎవరి డబ్బులు ఇస్తున్నారు... సమాధానం చెప్పండి..🙏🚩

అంజన్న ఆశీర్వాద యాత్ర 🚩
13/03/2026

అంజన్న ఆశీర్వాద యాత్ర 🚩

27/02/2026

ChilkurBalaji Temple 🕉️🚩

🙏

🕯️ విషాద వార్త… 💔

హైదరాబాద్‌లోని ప్రసిద్ధ Chilkur Balaji Temple ప్రధాన అర్చకులు శ్రీ ఎం.వి. సౌందర రాజన్ గారు (90) కన్నుమూశారు.

వృద్ధాప్య సంబంధిత సమస్యలతో బాధపడుతూ ఆయన తుదిశ్వాస విడిచారు.

దశాబ్దాల పాటు చిలుకూరు బాలాజీ ఆలయాన్ని క్రమశిక్షణతో, భక్తి శ్రద్ధలతో నిర్వహించిన సౌందర రాజన్ గారు భక్తుల హృదయాల్లో ప్రత్యేక స్థానం సంపాదించారు.
స్వామివారి మహిమను, ప్రసాదం ప్రాముఖ్యతను, సేవా విధానాన్ని ఎంతో ప్రశాంతంగా, సులభంగా భక్తులకు వివరించేవారు.

ఆయన మరణం ఆధ్యాత్మిక లోకానికి, భక్తులకు తీరని లోటు.

🙏 Raising HINDU's Voice తరఫున శ్రీ సౌందర రాజన్ గారి ఆత్మకు శాంతి చేకూరాలని, కుటుంబ సభ్యులకు ధైర్యం కలగాలని మనఃపూర్వక సంతాపం వ్యక్తం చేస్తున్నాము.

🕊️ ఓం శాంతి 🙏🙏

14/02/2026

Facebookలో నా 3వ సంవత్సరాన్ని జరుపుకుంటున్నాం. మీ నిర్విరామ సహకారానికి ధన్యవాదాలు. మీరు లేకుండా నేను ఈ మైలురాయికి చేరుకోవడం సాధ్యం అయి ఉండేది కాదు. 🙏🤗🎉

Address

Nellore

Alerts

Be the first to know and let us send you an email when Sanatan Hindu Dharam posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Share