చదివిద్దాం

చదివిద్దాం Our moto is to support poor children schooling. We donate cycles, books and academic fee based on the necessity.We adopt schools & fulfill the basic needs.

"చదివిద్దాం" https://www.schoolascholar.org/ ట్రస్ట్ ఆధ్వర్యంలో జాతీయ గణిత దినోత్సవం   సందర్భంగా నరసరావుపేటలోని భువనచంద్...
23/12/2022

"చదివిద్దాం" https://www.schoolascholar.org/ ట్రస్ట్ ఆధ్వర్యంలో జాతీయ గణిత దినోత్సవం
సందర్భంగా నరసరావుపేటలోని భువనచంద్ర టౌన్ హాల్ నందు గణిత టాలెంట్ క్విజ్ పోటీ పరీక్ష నిర్వహించబడింది. అన్ని యాజమాన్యాల ప్రభుత్వ మరియు ప్రైవేట్ పాఠశాలల విద్యార్థులకు వేరువేరుగా పరీక్ష నిర్వహించాము. ప్రధమ , ద్వితీయ, తృతీయ బహుమతుల ప్రధానం జరిగింది (దాదాపు 30 వేల రూపాయాలు ఇందుకు గాను వెచ్చించడం జరిగింది). ఈ సందర్భంగా పేద విద్యార్థులకు రూ. 5. 50 లక్షల ఆర్ధిక సహాయాన్ని అందించడం జరిగింది. అంతే కాకుండా 12 మంది విద్యార్థుల చదువుల బాధ్యతలను "చదివిద్దాం" ట్రస్ట్ తీసుకున్నదని ఈ సందర్భంగా తెలియజేస్తూ.. ఉభయ తెలుగు రాష్ట్రాలలో విద్యాభివృద్ధిలో భాగంగా.. పేద విద్యార్థులకు నాణ్యమైన విద్యను అందించి వారి అభ్యున్నతికి మా "చదివిద్దాం" ట్రస్ట్ ద్వారా సేవలు నిరంతరాయంగా కొనసాగుతాయని హామీ ఇస్తున్నాము..!!

నరసరావుపేటలోని ప్రకాష్ నగర్ లో ఉన్న మన "చదివిద్దాం" ట్రస్ట్ కార్యాలయంలో విధ్యాబ్యాసంలో ప్రతిభ చూపిన ముగ్గురు విద్యార్థుల...
11/03/2020

నరసరావుపేటలోని ప్రకాష్ నగర్ లో ఉన్న మన "చదివిద్దాం" ట్రస్ట్ కార్యాలయంలో విధ్యాబ్యాసంలో ప్రతిభ చూపిన ముగ్గురు విద్యార్థులకు 20,000 రూపాయలు ఆర్ధిక ప్రోత్సాహం అందివ్వడం జరిగింది. ఏలూరు ఇంజినీరింగ్ కళాశాలలో మొదటి సంవత్సరం చదువుతున్న కె.పవన్ కళ్యాణ్ కి పదివేల రూపాయలు, పదవ తరగతి పరీక్షల్లో 10/10 జీపీఏ సాధించిన "ఏపీజే అబ్దుల్ కలాం పురస్కార గ్రహీత" జి.శివశాంతికి అయిదు వేల రూపాయలు, బీకామ్.కంప్యూటర్స్ చదువుతున్న ఎస్.రాజ్యలక్ష్మి అనే విద్యార్థినికి అయిదు వేల రూపాయలు అందివ్వడం జరిగింది.

మన "చదివిద్దాం" ఫౌండేషన్ ద్వారా నాదెండ్ల మండలం "కనపర్రు" గ్రామ జిల్లా పరిషత్ ప్రాధమిక పాఠశాల భవనానికి "గ్రిల్స్" ఏర్పాటు...
24/02/2020

మన "చదివిద్దాం" ఫౌండేషన్ ద్వారా నాదెండ్ల మండలం "కనపర్రు" గ్రామ జిల్లా పరిషత్ ప్రాధమిక పాఠశాల భవనానికి "గ్రిల్స్" ఏర్పాటు చేయడం జరిగింది. గతంలో పాఠశాల విద్యార్థులు మధాహ్న భోజన సమయంలో టీచర్స్ లేదా పెద్దవారెవరూ వారి ప్రక్కన లేని సమయంలో కాకులు విద్యార్థుల ప్లేట్లలో నుండి ఆహార పదార్థాలను, కోడి గుడ్లను ఎత్తుకెళ్ళేవి. 65వేల రూపాయల ఖర్చుతో "గ్రిల్ " ఏర్పాటు తర్వాత సమస్యకు పరిస్కారం లభించినందుకు సంతోషంగా ఉంది.

ఈ సందర్బంగా పాఠశాలలో చదువులో ప్రతిభ చూపిన విద్యార్థులకు "చదివిద్దాం" ఫౌండేషన్ తరుపున 5 వేల రూపాయలు ఆర్ధిక ప్రోత్సాహ బహుమతిగా అందివ్వడం జరిగింది. విద్యార్థులకు అవసరమైన పలకలు, నోట్ పుస్తకాలు, జామెట్రీ బాక్సులు, తరగతి గదులకి ఫ్యాన్ లు అందివ్వడం జరిగింది. ఈ కార్యక్రమానికి చిలకలూరిపేట గౌరవ శాసన సభ్యురాలు "శ్రీమతి విడదల రజనీ" గారు హాజరయ్యారు. ఈ సందర్భంగా పాఠశాల ఆవరణలో మొక్కలు నాటే కార్యక్రమం నిర్వహించడం జరిగింది.. ఏర్పాటు చేసిన సభలో "విడదల రజినీ " గారు మాట్లాడుతూ "చదివిద్దాం" ఫౌండేషన్ ద్వారా ప్రభుత్వ పాఠశాలలో జరుగుతున్న మౌలిక వసతుల కల్పనను అభినందిస్తూ.. "చదివిద్దాం" ఫౌండేషన్ సేవలను ఆదర్శంగా తీసుకొని ఎంతోమంది ఔచ్చాహికులు ప్రభుత్వ పాఠశాలల అభివృద్దే లక్ష్యంతో.. ఆర్ధిక చేయూతతో.. సేవా మార్గంవైపు మరలితే ప్రభుత్వ పాఠశాలలకు మహర్దశ పడుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు.

We would like to wish Pranavi a very happy birthday and best wishes to her from chadividham. There are hardly a few peop...
12/12/2019

We would like to wish Pranavi a very happy birthday and best wishes to her from chadividham. There are hardly a few people who contribute their money and time for the welfare of society.On Pranavi's birthday, it was not only her parents and close family members who showered blessings for her but also the students of Kavuru govt high school. Isn't it a great way to celebrate special days of life..On this occasion, her family donated infrastructure amenities such as Sealing Fans, Chairs and benches to Kavuru government high school. "Giving is not about just make a donation it's about making difference"

మన "చదివిద్దాం" చారిటబుల్ ట్రస్ట్ ద్వారా 50 వేల రూపాయలు ఖర్చు చేసి, నరసారావు పేట "తిలక్" మున్సిపల్ యు.పి ప్రభుత్వ పాఠశాల...
16/09/2019

మన "చదివిద్దాం" చారిటబుల్ ట్రస్ట్ ద్వారా 50 వేల రూపాయలు ఖర్చు చేసి, నరసారావు పేట "తిలక్" మున్సిపల్ యు.పి ప్రభుత్వ పాఠశాలలలో మరుగుదొడ్లు నిర్మించడం జరిగింది.. వీటిని స్థానిక శాసనసభ్యులు గౌరవ "శ్రీ గోపిరెడ్డి శ్రీనివాస రెడ్డి" గారి చేతుల మీదుగా ప్రారంభించబడడం సంతోషించతగ్గ పరిణామం....గతంలో ఇదే పాఠశాలకు పరిశుద్ధ త్రాగునీటి సదుపాయం కలిపించడంతో పాటు, సంవస్తరం పొడువునా ఉచితంగా దినపత్రికలు అంద చేయడం జరిగిది. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సభలో మాట్లాడిన గోపిరెడ్డి శ్రీనివాస రెడ్డి గారు "చదివిద్దాం" చారిటబుల్ ట్రస్ట్ సేవలను అభినందిస్తూ.... "చదివిద్దాం" ట్రస్ట్ ని ఆదర్శంగా తీసుకొని మరింతమంది ప్రవాసాంధ్రులు తమ సొంత ప్రాంతాలకు వీలయినంత సేవ చేయాలని పిలుపునిచ్చారు..
"You will never solve poverty with out solving water and sanitation" - Matt Damon

"There is no greater disability in society, than the inability to see a person as more"  is extending the services that ...
06/08/2019

"There is no greater disability in society, than the inability to see a person as more"
is extending the services that we deliver in past. we continuously look through the unaddressed challenges in society and leave foot prints towards establishment of a successful road map. As part of July month contribution we have multiple donations, One among them is financial support to Sk. M Shaiddavali and Badugula Kamakshamma. Who are talented individuals and exemplary to the phrase "Disability need not be an obstacle to success". We have seen huge courage and commitment in them while we hear about their future plans towards success. We hope their dreams come true and they will inspire many others. The second contribution is Payment of one year subscription of student edition newspaper for high school students(120 students). Everyday for an year Student edition news papers will be delivered to all high school student at Tilak school Prakashnagar. Each copy of student edition will cover aspects of Personality development, Academic education, Quiz, Technology, History, Science, Recent research advancements and career opportunities. Thereby making learning more fun!

Contributors of this event: Gountam Sai Mahesh

As part of May month contribution,   is supporting education expenses of four merit students who are pursuing B.Tech, Di...
24/06/2019

As part of May month contribution, is supporting education expenses of four merit students who are pursuing B.Tech, Diploma and CA. Sandhya Rani has been with us and been supported by chadividham for her studies from last year, Sasi Kiran, Bagha Lakshmi and Hemima's education expenses from this year would be taken care by Chadividham. We wish them all the best and we stand with them as great support while they strive for the fulfillment of their dreams.

Here we are back with the news about April month donation. We helped a school which is in need of infrastructure necessi...
02/05/2019

Here we are back with the news about April month donation. We helped a school which is in need of infrastructure necessities and facing challenges to continue to serve afternoon lunch program to students due to lack of formal dining utensils has solemnly taken responsibility and addressed all the infrastructure requirements along with sanitary needs. Contributor of this event: Monica

"The roots of education are bitter, but the fruit is sweet" As part of March month contribution   helped students who ha...
03/04/2019

"The roots of education are bitter, but the fruit is sweet" As part of March month contribution helped students who have been showing real zeal towards education. Although these students have one or the other problems, problems relating to money and health. But with the strong commitment and vision they have towards education, These students will surely overcome their poverty with wisdom and set path for many others who are in need. Contributor: Mahitha Koneru

As part of February month contribution,   has provided drinking water facility to Kamala School. We strongly hope that t...
03/03/2019

As part of February month contribution, has provided drinking water facility to Kamala School. We strongly hope that this water facility will serve thirst of many students, teachers and individuals of that locality. Along with infrastructure contributions, has recognized merit students of the school and rewarded them with certificates and small presents so as to motivate other students. We were very excited that we have taken part in the utmost happiness expressed by kids when pens and candies were distributed. is gifting this happiness to Hari Pati on his birthday. Our sincere Thanks for standing with us for the good cause.

Thanks to My Guntur page for supporting us. Undoubtedly One of the best pages that runs on public interest
25/02/2019

Thanks to My Guntur page for supporting us. Undoubtedly One of the best pages that runs on public interest

Manchini panchadam myGuntur Lakshayam😊😊 Mana Narasaraopet nundi Mora Garu Chadividam ani trust dwara financial GA poor ga undi baga Chadive pillalani enthamandino chadivisthunaru 🙏🙏🙏 and inthatitho Thana service ni apeyakunda government schools lo problems unna vatini Kuda thana trust dwara clear chesthunaru...
Meku telisinaa vallu or baga chaduvuthu financial GA poor ga unna vallu avarina unnatlu ayithey mana chadividam trust ni contact avvandi
Join your hands with them to make educational India...
Thank you Mora Garu for initiating this fabulous program 🙏🙏🙏
You can check their programes through below links
https://www.facebook.com/Chadividdam/
https://www.instagram.com/Chadividdam/
For any further details please contact him
https://www.facebook.com/ashok.pratap.5

Address

Prakash Nagar
Narasaraopet
522601

Opening Hours

Monday 9am - 5pm
Tuesday 9am - 5pm
Wednesday 9am - 5pm
Thursday 9am - 5pm
Friday 9am - 5pm
Saturday 9am - 5pm

Telephone

+919160606064

Alerts

Be the first to know and let us send you an email when చదివిద్దాం posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Contact The Organization

Send a message to చదివిద్దాం:

Share