Kalam Nanda Welfare Society

Kalam Nanda Welfare Society Kalam Nanda Welfare Society is a Non Governmental Organization Located in Narasannapeta.

🌳వృక్షో రక్షతి రక్షితః🌳 ఒక మొక్క నాటడం అంటే... రాబోయే తరాలకు స్వచ్ఛమైన ఊపిరిని బహుమతిగా ఇవ్వడమే. 🌿🌱
18/09/2026

🌳వృక్షో రక్షతి రక్షితః🌳
ఒక మొక్క నాటడం అంటే... రాబోయే తరాలకు స్వచ్ఛమైన ఊపిరిని బహుమతిగా ఇవ్వడమే. 🌿🌱

08/09/2026

07/09/2026

ఈ రోజు మన ఈదులవలస ZPH పాఠశాలలో విద్యార్థులకు ప్రథమ చికిత్స (First Aid) పై అవగాహన కార్యక్రమం నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమంలో భాగంగా అత్యవసర సమయాల్లో ప్రాణాలను కాపాడే CPR చేసే విధానం, గొంతులో ఏదైనా అడ్డుపడి ఊపిరాడనప్పుడు (Choking) చేయాల్సిన ప్రథమ చికిత్స, గుండెపోటు, ఎలక్ట్రికల్ షాక్, కాలిపోయిన గాయాలు మరియు కుక్క, పాముకాటు వంటి ప్రమాదాలు జరిగినప్పుడు తక్షణమే తీసుకోవాల్సిన జాగ్రత్తలపై పిల్లలకు వివరంగా అవగాహన కల్పించడం జరిగింది. ఆపద సమయాల్లో భయపడకుండా సమయస్ఫూర్తితో ఒకరి ప్రాణాన్ని ఎలా కాపాడవచ్చో విద్యార్థులకు వివరించడం చాలా సంతోషాన్ని ఇచ్చింది. 🚑🩺✨

Rambabu Pagoti

ఈ రోజు మన ఈదులవలస ZPH పాఠశాలలో విద్యార్థులకు ప్రథమ చికిత్స (First Aid) పై అవగాహన కార్యక్రమం నిర్వహించడం జరిగింది. ఈ కార్...
07/09/2026

ఈ రోజు మన ఈదులవలస ZPH పాఠశాలలో విద్యార్థులకు ప్రథమ చికిత్స (First Aid) పై అవగాహన కార్యక్రమం నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమంలో భాగంగా అత్యవసర సమయాల్లో ప్రాణాలను కాపాడే CPR చేసే విధానం, గొంతులో ఏదైనా అడ్డుపడి ఊపిరాడనప్పుడు (Choking) చేయాల్సిన ప్రథమ చికిత్స, గుండెపోటు, ఎలక్ట్రికల్ షాక్, కాలిపోయిన గాయాలు మరియు కుక్క, పాముకాటు వంటి ప్రమాదాలు జరిగినప్పుడు తక్షణమే తీసుకోవాల్సిన జాగ్రత్తలపై పిల్లలకు వివరంగా అవగాహన కల్పించడం జరిగింది. ఆపద సమయాల్లో భయపడకుండా సమయస్ఫూర్తితో ఒకరి ప్రాణాన్ని ఎలా కాపాడవచ్చో విద్యార్థులకు వివరించడం చాలా సంతోషాన్ని ఇచ్చింది. 🚑🩺✨

Rambabu Pagoti

ఒక చిన్న అవగాహన... ఒక అమూల్యమైన ప్రాణాన్ని కాపాడుతుంది. 🩺❤️ZPH School, Cheedivalasa లో విద్యార్థులకు CPR & First Aid పై ...
04/09/2026

ఒక చిన్న అవగాహన... ఒక అమూల్యమైన ప్రాణాన్ని కాపాడుతుంది. 🩺❤️
ZPH School, Cheedivalasa లో విద్యార్థులకు CPR & First Aid పై ప్రత్యేక అవగాహన కార్యక్రమం నిర్వహించడం జరిగినది.
CPR నేర్చుకుందాం... ప్రాణాలను కాపాడుకుందాం.😊

నేడు నరసన్నపేట మండలం బొరిగివలస గ్రామంలో మన కలాం నంద వెల్ఫేర్ సొసైటీ ఆధ్వర్యంలో జరిగిన స్వచ్ఛంద రక్తదాన శిబిరంలో 15 మంది ...
19/09/2025

నేడు నరసన్నపేట మండలం బొరిగివలస గ్రామంలో మన కలాం నంద వెల్ఫేర్ సొసైటీ ఆధ్వర్యంలో జరిగిన స్వచ్ఛంద రక్తదాన శిబిరంలో 15 మంది రక్తదానం🩸 చేశారు. రక్తదానం చేసిన ప్రతి ఒక్కరికి మరియు ప్రత్యక్షంగా, పరోక్షంగా సహకరించిన ప్రతి ఒక్కరికి పేరుపేరునా కృతజ్ఞతలు. ఈ కార్యక్రమంలో బొరిగివలస గ్రామ పెద్దలు, కలాం నంద వెల్ఫేర్ సొసైటీ సంస్థ సభ్యులు, ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ ప్రతినిధులు పాల్గొన్నారు.❤️🤝🙏

Address

Borigivalasa
Narasannapeta
532421

Telephone

+919849774844

Website

Alerts

Be the first to know and let us send you an email when Kalam Nanda Welfare Society posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Contact The Organization

Send a message to Kalam Nanda Welfare Society:

Shortcuts

Share