Team Badri JanaSena

Team Badri JanaSena యత్భావం తత్భవతి !నువ్వు ఎలా ఆలోచిస్తే అలాగే తయారవుతావ్ మతి ఎంతో గతి అంతే! For More Updates
like and Share My Page... �

03/05/2026
కార్మిక సోదర, సోదరీమణులందరికీ అంతర్జాతీయ కార్మిక దినోత్సవం మే డే శుభాకాంక్షలు.
01/05/2026

కార్మిక సోదర, సోదరీమణులందరికీ అంతర్జాతీయ కార్మిక దినోత్సవం మే డే శుభాకాంక్షలు.

21/04/2026

డొక్కా సీతమ్మ చలివేంద్రం

నందిగామ నియోజకవర్గం

వాతావరణ పరిస్థితుల నేపథ్యంలో ఎండల తీవ్రత ఎక్కువ ఉండటం వలన ప్రజల దాహార్తి తీర్చేందుకు అనాసాగరం రంగా సెంటర్ నందు నందిగామ PACS సొసైటీ చైర్మన్ కొట్టె.హరికృష్ణ(బద్రి) గారు & జనసేన పార్టీ ఆధ్వర్యంలో డొక్కా సీతమ్మ చలివేంద్రం ఏర్పాటు చేయడం జరిగింది.

Pawan Kalyan JanaSena Party JanaSena Shatagni Team Badri JanaSena Rama Devi Tamballapalli Samineni Udaya Bhanu Tangirala sowmya Kotte Badri


16/04/2026

డొక్కా సీతమ్మ చలివేంద్రం

నందిగామ నియోజకవర్గం

వాతావరణ పరిస్థితుల నేపథ్యంలో ఎండల తీవ్రత ఎక్కువ ఉండటం వలన ప్రజల దాహార్తి తీర్చేందుకు అనాసాగరం రంగా సెంటర్ నందు నందిగామ PACS సొసైటీ చైర్మన్ కొట్టె.హరికృష్ణ(బద్రి) గారు & జనసేన పార్టీ ఆధ్వర్యంలో డొక్కా సీతమ్మ చలివేంద్రం ఏర్పాటు చేయడం జరిగింది. ఈ యొక్క మజ్జిగ పంపిణీ కార్యక్రమం ప్రతి రోజు ఉదయం 11:00 గంటలకు ప్రారంభించడం జరుగుతుంది.

Pawan Kalyan JanaSena Party JanaSena Shatagni Team Badri JanaSena Rama Devi Tamballapalli Samineni Udaya Bhanu

14/04/2026
14/04/2026
అభివృద్ధి నిరోధక వైసీపీకూటమి ప్రభుత్వం చేస్తున్న మంచిని చూడలేక, ప్రజలకు కలిగే వసతులు చూసి ఓర్వలేక తప్పుడు ప్రచారాలకు దిగ...
12/04/2026

అభివృద్ధి నిరోధక వైసీపీ

కూటమి ప్రభుత్వం చేస్తున్న మంచిని చూడలేక, ప్రజలకు కలిగే వసతులు చూసి ఓర్వలేక తప్పుడు ప్రచారాలకు దిగుతున్న అభివృద్ధి నిరోధక వైసీపీ.

నాణ్యత పరీక్ష కోసం రోడ్డు కట్ చేసిన తనిఖీ చేసిన సందర్భాన్ని వాడుకుని కొత్తగా వేసిన రోడ్లు దెబ్బతిన్నాయంటూ దుష్ప్రచారం.


Address

Nandigama

Alerts

Be the first to know and let us send you an email when Team Badri JanaSena posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Share