NBR Foundation - Miryalaguda

NBR Foundation - Miryalaguda NBR Foundation was founded by Nallamothu Siddhardha with a good cause of helping to poor people those who suffering with so many problems in their life.

NBR ఫౌండేషన్ అద్వర్యంలో మిర్యాలగూడ పట్టణంలోని అయ్యప్ప స్వామి ఆలయంలో మాలధారులకు ఏర్పాటు చేసిన మహా అన్నప్రసాద వితరణ కార్యక...
20/11/2022

NBR ఫౌండేషన్ అద్వర్యంలో మిర్యాలగూడ పట్టణంలోని అయ్యప్ప స్వామి ఆలయంలో మాలధారులకు ఏర్పాటు చేసిన మహా అన్నప్రసాద వితరణ కార్యక్రమం 21వ రోజు

పూజ కార్యక్రమాలలో పాల్గొని అనంతరం స్వాములకు అన్నప్రసాద వితరణ చేసిన ఇందిరమ్మ కాలనీ (వార్డు-6) కౌన్సిలర్ సాదినేని స్రవంతి శ్రీనివాస్ దంపతులు, తెరాస పార్టీ పట్టణ మహిళా అధ్యక్షురాలు పెండ్యాల పద్మ, నాయకులు పత్తిపాటి నవాబ్, బాల సత్యనారాయణ, బాల శ్రీనివాస్ నాయుడు, పున్న నాయక్, ఉబ్బపల్లి శంకర్, వరకాల సురేష్, గురు స్వాములు తదితరులు పాల్గొన్నారు.

NBR ఫౌండేషన్ అద్వర్యంలో మిర్యాలగూడ పట్టణంలోని అయ్యప్ప స్వామి ఆలయంలో మాలధారులకు ఏర్పాటు చేసిన మహా అన్నప్రసాద వితరణ కార్యక...
19/11/2022

NBR ఫౌండేషన్ అద్వర్యంలో మిర్యాలగూడ పట్టణంలోని అయ్యప్ప స్వామి ఆలయంలో మాలధారులకు ఏర్పాటు చేసిన మహా అన్నప్రసాద వితరణ కార్యక్రమం 20వ రోజు

పూజ కార్యక్రమాలలో పాల్గొని అనంతరం స్వాములకు అన్నప్రసాద వితరణ చేసిన DCCB డైరెక్టర్ బంటు శ్రీనివాస్ గారు, నాయకులూ ఐల వెంకన్న గారు, సందేషి ఆంజనేయరాజు గారు, తెరాస పార్టీ పట్టణ ప్రధాన కార్యదర్శి పెద్ది శ్రీనివాస్ గౌడ్, నాగభూషణం తదితరులు పాల్గొన్నారు

17/11/2022
NBR ఫౌండేషన్ అద్వర్యంలో మిర్యాలగూడ పట్టణంలోని అయ్యప్ప స్వామి ఆలయంలో మాలధారులకు ఏర్పాటు చేసిన మహా అన్నప్రసాద వితరణ కార్యక...
16/11/2022

NBR ఫౌండేషన్ అద్వర్యంలో మిర్యాలగూడ పట్టణంలోని అయ్యప్ప స్వామి ఆలయంలో మాలధారులకు ఏర్పాటు చేసిన మహా అన్నప్రసాద వితరణ కార్యక్రమం 17వ రోజు

పూజ కార్యక్రమాలలో పాల్గొని అనంతరం స్వాములకు అన్నప్రసాద వితరణ చేసిన శాసన సభ్యులు శ్రీ.నల్లమోతు భాస్కర్ రావు గారి సోదరులు శ్రీ.నల్లమోతు సాంబశివరావు గారు.. తెరాస పార్టీ పట్టణ ప్రధాన కార్యదర్శి పెద్ది శ్రీనివాస్ గౌడ్, తెరాస పార్టీ పట్టణ ఉపాధ్యక్షులు బాసానిగిరి, నాయకులూ యడవెల్లి శ్రీనివాస్ రెడ్డి, పశ్య శ్రీనివాస్ రెడ్డి, పత్తిపాటి నవాబ్, కందగట్ల అశోక్, సాదినేని శ్రీనివాస్, సందేషి ఆంజనేయరాజు, తిరంశెట్టి కోటేశ్వర్ రావు, పిన్నబోయిన శ్రీనివాస్ యాదవ్, సర్పంచ్ పున్నా నాయక్, లావూరి శ్రీను నాయక్, M.P.T.C ధనవత్ వెంకటేశ్వర్లు, సక్రం నాయక్, ఏలుగుబెల్లి నాగరాజు, నల్లగంతుల నాగభూషణం, శ్రీరాములు తదితరులు పాల్గొన్నారు

NBR ఫౌండేషన్ అద్వర్యంలో మిర్యాలగూడ పట్టణంలోని అయ్యప్ప స్వామి ఆలయంలో మాలధారులకు ఏర్పాటు చేసిన మహా అన్నప్రసాద వితరణ కార్యక...
15/11/2022

NBR ఫౌండేషన్ అద్వర్యంలో మిర్యాలగూడ పట్టణంలోని అయ్యప్ప స్వామి ఆలయంలో మాలధారులకు ఏర్పాటు చేసిన మహా అన్నప్రసాద వితరణ కార్యక్రమం 16వ రోజు పూజ కార్యక్రమాలలో పాల్గొని అనంతరం స్వాములకు అన్నప్రసాద వితరణ చేసిన అడవిదేవులపల్లి మాజీ ఎంపీపీ కురాకుల మంగమ్మ గారు, అడవిదేవులపల్లి మండల అద్యక్షులు కురాకుల చిన రామయ్య గారు, మాజీ మార్కెట్ కమిటి వైస్ చైర్మన్ లావురి మేఘ్య నాయక్ గారు,మున్సిపల్ వైస్ చైర్మన్ కుర్ర విష్ణు, తెరాస పార్టీ పట్టణ ప్రధాన కార్యదర్శి పెద్ది శ్రీనివాస్ గౌడ్, నాయకులూ యడవెల్లి శ్రీనివాస్ రెడ్డి, చేకూరి రమేష్, బాల సత్యనారాయణ, కందగట్ల అశోక్, అయిల వెంకన్న, పిన్నబోయిన శ్రీనివాస్, సర్పంచ్ లావురి శ్రీను నాయక్, పున్నా నాయక్, ఏలుగుబెల్లి నాగరాజు, నల్లగంతుల నాగభూషణం, తదితరులు పాల్గొన్నారు.

NBR ఫౌండేషన్ అద్వర్యంలో మిర్యాలగూడ పట్టణంలోని అయ్యప్ప స్వామి ఆలయంలో మాలధారులకు ఏర్పాటు చేసిన మహా అన్నప్రసాద వితరణ కార్యక...
14/11/2022

NBR ఫౌండేషన్ అద్వర్యంలో మిర్యాలగూడ పట్టణంలోని అయ్యప్ప స్వామి ఆలయంలో మాలధారులకు ఏర్పాటు చేసిన మహా అన్నప్రసాద వితరణ కార్యక్రమం 15వ రోజు
స్వాములకు అన్నప్రసాద వితరణ చేసిన శాసన సభ్యులు నల్లమోతు భాస్కర్ రావు గారి సతిమణి నల్లమోతు జయ గారు, చేకూరి రమేశ్ గారు, చేకూరి కల్యాణి గారు, నల్లమోతు సాంబశివ రావు గారు, చేకూరి సందీప్ గారు, మున్సిపల్ వైస్ చైర్మన్ కుర్ర విష్ణు గారు, తెరాస పార్టీ పట్టణ ప్రధాన కార్యదర్శి పెద్ది శ్రీనివాస్ గౌడ్, తెరాస పార్టీ పట్టణ ఉపాధ్యక్షులు బాసానిగిరి, కౌన్సిలర్లు కుర్ర చైతన్య, బాసాని అలివేలు, సర్పంచ్ బారెడ్డి అశోక్ రెడ్డి, నాయకులూ యడవెల్లి శ్రీనివాస్ రెడ్డి, వింజం శ్రీధర్, పత్తిపాటి నవాబ్, కందగట్ల అశోక్, కునాల గోపాలకృష్ణ, పున్నా నాయక్, ఏలుగుబెల్లి నాగరాజు, నల్లగంతుల నాగభూషణం, తదితరులు.

NBR ఫౌండేషన్ అద్వర్యంలో మిర్యాలగూడ పట్టణంలోని అయ్యప్ప స్వామి ఆలయంలో మాలధారులకు ఏర్పాటు చేసిన మహా అన్నప్రసాద వితరణ కార్యక...
13/11/2022

NBR ఫౌండేషన్ అద్వర్యంలో మిర్యాలగూడ పట్టణంలోని అయ్యప్ప స్వామి ఆలయంలో మాలధారులకు ఏర్పాటు చేసిన మహా అన్నప్రసాద వితరణ కార్యక్రమం 14వ రోజు పూజ కార్యక్రమాలలో పాల్గొని అనంతరం స్వాములకు అన్నప్రసాద వితరణ చేసిన అడవిదేవులపల్లీ ఎంపీపీ దనావత్ బాలాజీ నాయక్, జెడ్పీటీసీ కుర్ర సేవ్యా నాయక్,తెరాస పార్టీ పట్టణ ప్రధాన కార్యదర్శి పెద్ది శ్రీనివాస్ గౌడ్, నాయకులూ యడవెల్లి శ్రీనివాస్ రెడ్డి, వింజం శ్రీధర్, పత్తిపాటి నవాబ్,కందగట్ల అశోక్, సాదినేని శ్రీనివాస్ రావు, పిన్నబోయిన శ్రీనివాస్, సర్పంచ్ లావురి శ్రీను నాయక్, పున్నా నాయక్, ఏలుగుబెల్లి నాగరాజు, రమావత్ వినోద్ నాయక్, నల్లగంతుల నాగభూషణం, తదితరులు..

NBR ఫౌండేషన్ అద్వర్యంలో మిర్యాలగూడ పట్టణంలోని అయ్యప్ప స్వామి ఆలయంలో మాలధారులకు ఏర్పాటు చేసిన మహా అన్నప్రసాద వితరణ కార్యక...
12/11/2022

NBR ఫౌండేషన్ అద్వర్యంలో మిర్యాలగూడ పట్టణంలోని అయ్యప్ప స్వామి ఆలయంలో మాలధారులకు ఏర్పాటు చేసిన మహా అన్నప్రసాద వితరణ కార్యక్రమం 13వ రోజు పూజ కార్యక్రమాలలో పాల్గొని అనంతరం స్వాములకు అన్నప్రసాద వితరణ చేసిన జిల్లా రైతు బంధు సమితి సభ్యులు కుందూరు వీరకోటి రెడ్డి గారు, మున్సిపల్ వైస్ చైర్మన్ కుర్ర విష్ణు, తెరాస పార్టీ పట్టణ ప్రధాన కార్యదర్శి పెద్ది శ్రీనివాస్ గౌడ్, నాయకులూ యడవెల్లి శ్రీనివాస్ రెడ్డి, వింజం శ్రీధర్, పత్తిపాటి నవాబ్, సాదినేని శ్రీనివాస్, తిరుమలగిరి వజ్రం, పిన్నబోయిన శ్రీనివాస్, వెంకటేశ్వర్లు, పున్నా నాయక్, చీన్యా నాయక్, ఘంట శ్రవణ్ రెడ్డి, ఏలుగుబెల్లి నాగరాజు, నల్లగంతుల నాగభూషణం, తదితరులు

NBR ఫౌండేషన్ అద్వర్యంలో మిర్యాలగూడ పట్టణంలోని అయ్యప్ప స్వామి ఆలయంలో మాలధారులకు ఏర్పాటు చేసిన మహా అన్నప్రసాద వితరణ కార్యక...
11/11/2022

NBR ఫౌండేషన్ అద్వర్యంలో మిర్యాలగూడ పట్టణంలోని అయ్యప్ప స్వామి ఆలయంలో మాలధారులకు ఏర్పాటు చేసిన మహా అన్నప్రసాద వితరణ కార్యక్రమం 12వ రోజు..

పూజ కార్యక్రమాలలో పాల్గొని అనంతరం స్వాములకు అన్నప్రసాద వితరణ చేసిన దామరచర్ల ZPTC అంగోతు లలిత-హతిరామ్ దంపతులు, నాయకులూ ధీరావత్ రవితేజ, మున్సిపల్ వైస్ చైర్మన్ కుర్ర విష్ణు, తెరాస పార్టీ పట్టణ ప్రధాన కార్యదర్శి పెద్ది శ్రీనివాస్ గౌడ్, నాయకులూ యడవెల్లి శ్రీనివాస్ రెడ్డి, పునాటి లక్ష్మీనారాయణ, తెరాస పార్టీ పట్టణ ఉపాధ్యక్షులు బాసానిగిరి, పత్తిపాటి నవాబ్, బల్లెం అయోధ్య, కందగట్ల అశోక్, తిరుమలగిరి వజ్రం, సందేషి ఆంజనేయరాజు, పిన్నబోయిన శ్రీనివాస్, సర్పంచ్ శంఖర్ నాయక్, పున్నా నాయక్, చీన్యా నాయక్, ఘంట శ్రవణ్ రెడ్డి, ఏలుగుబెల్లి నాగరాజు, నల్లగంతుల నాగభూషణం, శ్రీరాములు తదితరులు..

NBR ఫౌండేషన్ అద్వర్యంలో మిర్యాలగూడ పట్టణంలోని అయ్యప్ప స్వామి ఆలయంలో మాలధారులకు ఏర్పాటు చేసిన మహా అన్నప్రసాద వితరణ కార్యక...
10/11/2022

NBR ఫౌండేషన్ అద్వర్యంలో మిర్యాలగూడ పట్టణంలోని అయ్యప్ప స్వామి ఆలయంలో మాలధారులకు ఏర్పాటు చేసిన మహా అన్నప్రసాద వితరణ కార్యక్రమం 11వ రోజు…

పూజ కార్యక్రమాలలో పాల్గొని అనంతరం స్వాములకు అన్నప్రసాద వితరణ చేసిన తెరాస రాష్ట్ర నాయకులూ అన్నభీమొజు నాగార్జున చారి గారు, మున్సిపల్ వైస్ చైర్మన్ కుర్ర విష్ణు గారు, మాజీ మార్కెట్ కమిటీ చైర్మన్ దనవత్ చిట్టిబాబు నాయక్ గారు, నాయకులు యడవెల్లి శ్రీనివాస్ రెడ్డి, తెరాస పార్టీ పట్టణ ప్రధాన కార్యదర్శి పెద్ది శ్రీనివాస్ గౌడ్, పత్తిపాటి నవాబ్, తిరుమలగిరి వజ్రం, సందేషి ఆంజనేయ రాజు, పిన్నబోయిన శ్రీనివాస్ యాదవ్, ఎలుగువెల్లి నాగరాజు, నాగేంద్ర చారి, సర్పంచ్ శంఖర్ నాయక్, పున్నా నాయక్, చీన్యా నాయక్, చిరుమామిళ్ళ వేణుగోపాల్, కొట్ర ఆంజనేయులు, నల్లగంతుల నాగభూషణం తదితరులు…

NBR ఫౌండేషన్ అద్వర్యంలో మిర్యాలగూడ పట్టణంలోని అయ్యప్ప స్వామి ఆలయంలో మాలధారులకు ఏర్పాటు చేసిన మహా అన్నప్రసాద వితరణ కార్యక...
10/11/2022

NBR ఫౌండేషన్ అద్వర్యంలో మిర్యాలగూడ పట్టణంలోని అయ్యప్ప స్వామి ఆలయంలో మాలధారులకు ఏర్పాటు చేసిన మహా అన్నప్రసాద వితరణ కార్యక్రమం 10వ రోజు

NBR ఫౌండేషన్ అద్వర్యంలో మిర్యాలగూడ పట్టణంలోని అయ్యప్ప స్వామి ఆలయంలో మాలధారులకు ఏర్పాటు చేసిన మహా అన్నప్రసాద వితరణ కార్యక...
07/11/2022

NBR ఫౌండేషన్ అద్వర్యంలో మిర్యాలగూడ పట్టణంలోని అయ్యప్ప స్వామి ఆలయంలో మాలధారులకు ఏర్పాటు చేసిన మహా అన్నప్రసాద వితరణ కార్యక్రమం 8వ రోజు..
పూజ కార్యక్రమాలలో పాల్గొని అనంతరం స్వాములకు అన్నప్రసాద వితరణ చేసిన మిర్యాలగూడ మండల ఎంపీపీ నూకల సరళ హనుమంత్ రెడ్డి గారు, మున్సిపల్ వైస్ చైర్మన్ కుర్ర విష్ణు గారు, మాజీ మార్కెట్ కమిటీ చైర్మన్ దనవత్ చిట్టిబాబు నాయక్ గారు, నాయకులు యడవెల్లి శ్రీనివాస్ రెడ్డి, తెరాస పార్టీ పట్టణ ప్రధాన కార్యదర్శి పెద్ది శ్రీనివాస్ గౌడ్, తెరాస పార్టీ పట్టణ ఉపాధ్యక్షులు బాసానిగిరి, పత్తిపాటి నవాబ్, పూనటి లక్ష్మి నారాయణ, వజ్రం, సందేషి ఆంజనేయరాజు, పిన్నబోయిన శ్రీనివాస్ యాదవ్, ఎలుగువెల్లి నాగరాజు, సర్పంచ్ శంఖర్ నాయక్, పున్నా నాయక్, చీన్యా నాయక్, నల్లగంతుల నాగభూషణం తదితరులు పల్గొన్నారు.

NBR ఫౌండేషన్ అద్వర్యంలో మిర్యాలగూడ పట్టణంలోని అయ్యప్ప స్వామి ఆలయంలో మాలధారులకు ఏర్పాటు చేసిన మహా అన్నప్రసాద వితరణ కార్యక...
06/11/2022

NBR ఫౌండేషన్ అద్వర్యంలో మిర్యాలగూడ పట్టణంలోని అయ్యప్ప స్వామి ఆలయంలో మాలధారులకు ఏర్పాటు చేసిన మహా అన్నప్రసాద వితరణ కార్యక్రమం 7వ రోజు... పాల్గొన్న మాజీ మార్కెట్ కమిటీ చైర్మన్ దనవత్ చిట్టిబాబు నాయక్, నాయకులు ఎడవల్లి శ్రీనివాస్ రెడ్డి, తెరాస పార్టీ పట్టణ ప్రధాన కార్యదర్శి పెద్ది శ్రీనివాస్ గౌడ్, తెరాస పార్టీ పట్టణ ఉపాధ్యక్షులు బాసానిగిరి, నల్లమోతు సాంబశివరావు, పూనటి లక్ష్మి నారాయణ, సాదినేని శ్రీనివాస్, కోటేశ్వరరావు, పిన్నబోయిన శ్రీనివాస్ యాదవ్, ఎలుగువెల్లి నాగరాజు, ధనవత్ వేంకటేశ్వర్లు, పున్నా నాయక్, నల్లగంతుల నాగభూషణం తదితరులు పాల్గొన్నారు

NBR ఫౌండేషన్ అద్వర్యంలో మిర్యాలగూడ పట్టణంలోని అయ్యప్ప స్వామి ఆలయంలో మాలధారులకు ఏర్పాటు చేసిన మహా అన్నప్రసాద వితరణ కార్యక...
05/11/2022

NBR ఫౌండేషన్ అద్వర్యంలో మిర్యాలగూడ పట్టణంలోని అయ్యప్ప స్వామి ఆలయంలో మాలధారులకు ఏర్పాటు చేసిన మహా అన్నప్రసాద వితరణ కార్యక్రమం 6వ రోజు...పాల్గొన్న మున్సిపల్ వైస్ చైర్మన్ కుర్రా విష్ణు- చైతన్య దంపతులు,నాయకులు ఎడవల్లి శ్రీనివాస్ రెడ్డి, లక్ష్మీనారాయణ, గోపాలకృష్ణ, పెద్ది శ్రీనివాస్ గౌడ్,పత్తిపాటి నవాబ్, NBR ఫౌండేషన్ సభ్యులు సాదినేని శ్రీనివాస్, తిరుమలగిరి వజ్రం, పిన్నబోయిన శ్రీనివాస్ యాదవ్, ఏలుగుబెల్లి నాగరాజు తదితరులు పాల్గొన్నారు..

NBR ఫౌండేషన్ అద్వర్యంలో మిర్యాలగూడ పట్టణంలోని అయ్యప్ప స్వామి ఆలయంలో మాలధారులకు ఏర్పాటు చేసిన మహా అన్నప్రసాద వితరణ కార్యక...
04/11/2022

NBR ఫౌండేషన్ అద్వర్యంలో మిర్యాలగూడ పట్టణంలోని అయ్యప్ప స్వామి ఆలయంలో మాలధారులకు ఏర్పాటు చేసిన మహా అన్నప్రసాద వితరణ కార్యక్రమం 5వ రోజు... పాల్గొన్న మాజీ మార్కెట్ కమిటి చైర్మన్ చింతరెడ్డి శ్రీనివాస్ రెడ్డి, చిట్టిబాబు నాయక్, రైతు బంధుసమితి అధ్యక్షులు గడగోజు ఏడుకొండలు, మాజీ మార్కెట్ కమిటి డైరెక్టర్ పులి జగదీష్, మండల పార్టీ అద్యక్షులు మట్టపల్లి సైదులు యాదవ్, సీనియర్ నాయకులు అన్నభీమోజు నాగార్జున చారి, మదార్ బాబా, యడవల్లి శ్రీనివాస్ రెడ్డి, తెరాస పార్టీ పట్టణ ప్రధాన కార్యదర్శి పెద్ది శ్రీనివాస్ గౌడ్, సర్పంచులు బారెడ్డి అశోక్ రెడ్డి, శంఖర్ నాయక్, సైదా నాయక్, MPTCలు ధనవత్ వెంకటేశ్వర్లు, పున్న నాయక్, పట్టణ తెరాస ఉపాధ్యక్షులు బాసాని గిరి, పూనాటి లక్ష్మీనారాయణ, దుండిగాల శ్రీనివాస్, కునల గోపాల కృష్ణ, పిన్నబోయిన శ్రీనివాస్ యాదవ్, వింజo శ్రీధర్, N.B.R ఫౌండేషన్ సభ్యులు తిరుమలగిరి వజ్రం, ఏలుగుబెల్లీ నాగరాజు, ఘంట శ్రవణ్ రెడ్డి, నల్లగంతుల నాగభూషణం, చిరుమామిళ్ళ వేణు, పద్మయ్య, గురు స్వాములు పాల్గొన్నారు...

NBR ఫౌండేషన్ అద్వర్యంలో మిర్యాలగూడ పట్టణంలోని అయ్యప్ప స్వామి ఆలయంలో మాలధారులకు ఏర్పాటు చేసిన మహా అన్నప్రసాద వితరణ కార్యక...
03/11/2022

NBR ఫౌండేషన్ అద్వర్యంలో మిర్యాలగూడ పట్టణంలోని అయ్యప్ప స్వామి ఆలయంలో మాలధారులకు ఏర్పాటు చేసిన మహా అన్నప్రసాద వితరణ కార్యక్రమం 4వ రోజు పాల్గొన్న మాజీ ఎమ్మెల్యే, జడ్పిటిసి తిప్పన విజయసింహారెడ్డి గారు,మాజీ మార్కెట్ కమిటీ చైర్మన్ చిట్టిబాబు నాయక్, సీనియర్ నాయకులు అన్నభీమోజు నాగార్జున చారి, యడవల్లి శ్రీనివాస్ రెడ్డి, తెరాస పార్టీ పట్టణ ప్రధాన కార్యదర్శి పెద్ద శ్రీనివాస్ గౌడ్, పట్టణ తెరాస ఉపాధ్యక్షులు బాసాని గిరి, పూనాటి లక్ష్మీనారాయణ, బాల సత్యనారాయణ, పిన్నబోయిన శ్రీనివాస్ యాదవ్, వింజo శ్రీధర్, NBR ఫౌండేషన్ సభ్యులు తిరుమలగిరి వజ్రం, ఏలుగుబెల్లీ నాగరాజు, బైరం గోపి, లావుడి శ్రీహరి, ఘంట శ్రవణ్ రెడ్డి, నల్లగంతుల నాగభూషణం, గురు స్వాములు పాల్గొన్నారు...

03/11/2022
NBR ఫౌండేషన్ అద్వర్యంలో మిర్యాలగూడ పట్టణంలోని అయ్యప్ప స్వామి ఆలయంలో మాలధారులకు ఏర్పాటు చేసిన మహా అన్నప్రసాద వితరణ కార్యక...
02/11/2022

NBR ఫౌండేషన్ అద్వర్యంలో మిర్యాలగూడ పట్టణంలోని అయ్యప్ప స్వామి ఆలయంలో మాలధారులకు ఏర్పాటు చేసిన మహా అన్నప్రసాద వితరణ కార్యక్రమం 3వ రోజు పాల్గొన్న మున్సిపల్ చైర్మన్ తిరునగరు భార్గవ్ గారు, మున్సిపల్ వైస్ చైర్మన్ కుర్ర విష్ణు గారు, మాజీ మార్కెట్ కమిటీ చైర్మన్ చిట్టిబాబు నాయక్ గారు, తెరాస పార్టీ పట్టణ ప్రధాన కార్యదర్శి పెద్ద శ్రీనివాస్ గౌడ్ గారు, పట్టణ తెరాస ఉపాధ్యక్షులు బాసాని గిరి, ఉబ్బపల్లీ మధుసూదన్, నాయకులు యడవల్లి శ్రీనివాస్ రెడ్డి, కౌన్సిలర్ బంటు రమేష్, గోవింద్ రెడ్డి, నాయకులు అమృతం సత్యం, పత్తిపాటి నవాబ్, గొంగిడి సైదిరెడ్డి, అయిల వెంకన్న, పిన్నబోయిన శ్రీనివాస్ యాదవ్, వింజo శ్రీధర్, NBR ఫౌండేషన్ సభ్యులు ఆయిల్ శ్రీను, తిరుమలగిరి వజ్రం, ఏలుగుబెల్లీ నాగరాజు,ఘంట శ్రవణ్ రెడ్డి, కోలా నాగరాజు, నల్లగంతుల నాగభూషణం, గురు స్వాములు పాల్గొన్నారు...

NBR ఫౌండేషన్ అద్వర్యంలో మిర్యాలగూడ పట్టణంలోని అయ్యప్ప స్వామి ఆలయంలో మాలధారులకు ఏర్పాటు చేసిన మహా అన్నప్రసాద వితరణ కార్యక...
01/11/2022

NBR ఫౌండేషన్ అద్వర్యంలో మిర్యాలగూడ పట్టణంలోని అయ్యప్ప స్వామి ఆలయంలో మాలధారులకు ఏర్పాటు చేసిన మహా అన్నప్రసాద వితరణ కార్యక్రమంలో భాగంగా 2వ రోజు...

31/10/2022

మిర్యాలగూడ పట్టణంలోని అశోక్ నగర్ నందు గల శ్రీ అయ్యప్ప స్వామి దేవాలయంలో జరిగిన అయ్యప్ప పూజలో పాల్గొని అనంతరం నేటి నుంచి 45 రోజుల వరకు NBR ఫౌండేషన్ అద్వర్యంలో స్వాములకు నిర్వహించిన మహా అన్నప్రసాద వితరణ కార్యక్రమాన్నిమున్సిపల్ చైర్మన్ తిరునగరు భార్గవ్ మరియు మాజీ శాసన సభ్యులు, ZPTC తిప్పన విజయ సింహ రెడ్డి, గారితో కలిసి ప్రారంభించి స్వాములకు అన్న వితరణ చేసిన NBR ఫౌండేషన్ చైర్మన్ నల్లమోతు సిద్దార్ధ, కార్యక్రమంలో మున్సిపల్ వైస్ చైర్మన్ కుర్ర విష్ణు, తెరాస నాయకులూ యడవెల్లి శ్రీనివాస్ రెడ్డి, పాలుట్ల బాబయ్య, నూకల హనుమంత్ రెడ్డి, తెరాస పార్టీ పట్టణ ప్రధాన కార్యదర్శి పెద్ది శ్రీనివాస్ గౌడ్, మాజీ మార్కెట్ కమిటి చైర్మన్ ధనవాత్ చిట్టిబాబు నాయక్, రైతు సంఘం జిల్లా మాజీ అద్యక్షులు నామిరెడ్డి యాదగిరి రెడ్డి, కౌన్సిలర్ ఇలియాస్, తెరాస పార్టీ పట్టణ ఉపాధ్యక్షులు బాసాని గిరి, ఉబ్బపల్లీ మధు సుధన్, పునాటి లక్ష్మీనారాయణ, పత్తిపాటి నవాబ్, MD.ఖాదర్, NBR ఫౌండేషన్ సభ్యులు తిరుమలగిరి వజ్రం, సాదినేని శ్రీనివాస్, ఆయిల్ శ్రీను, కందగట్ల అశోక్, ఐల వెంకన్న, కుప్పాల సుబ్బారావు, మెరుగు సంజయ్, పిన్నబోయిన శ్రీనివాస్ యాదవ్, ఘంట శ్రవణ్ రెడ్డి, రేడబోతు సంతోష్ రెడ్డి, హరిబాబు, కనకయ్య, శ్రీహరి, గురు స్వాములు, ఆలయ కమిటి సబ్యులు పలువురు పాల్గొన్నారు.

ఈరోజు మిర్యాలగూడ పట్టణంలోని అశోక్ నగర్ నందు గల శ్రీ అయ్యప్ప స్వామి దేవాలయంలో జరిగిన అయ్యప్ప పూజలో పాల్గొని అనంతరం నేటి న...
31/10/2022

ఈరోజు మిర్యాలగూడ పట్టణంలోని అశోక్ నగర్ నందు గల శ్రీ అయ్యప్ప స్వామి దేవాలయంలో జరిగిన అయ్యప్ప పూజలో పాల్గొని అనంతరం నేటి నుంచి 45 రోజుల వరకు NBR ఫౌండేషన్ అద్వర్యంలో స్వాములకు నిర్వహించిన మహా అన్నప్రసాద వితరణ కార్యక్రమాన్నిమున్సిపల్ చైర్మన్ తిరునగరు భార్గవ్ మరియు మాజీ శాసన సభ్యులు, ZPTC తిప్పన విజయ సింహ రెడ్డి, గారితో కలిసి ప్రారంభించి స్వాములకు అన్న వితరణ చేసిన NBR ఫౌండేషన్ చైర్మన్ నల్లమోతు సిద్దార్ధ, కార్యక్రమంలో మున్సిపల్ వైస్ చైర్మన్ కుర్ర విష్ణు, తెరాస నాయకులూ యడవెల్లి శ్రీనివాస్ రెడ్డి, పాలుట్ల బాబయ్య, నూకల హనుమంత్ రెడ్డి, తెరాస పార్టీ పట్టణ ప్రధాన కార్యదర్శి పెద్ది శ్రీనివాస్ గౌడ్, మాజీ మార్కెట్ కమిటి చైర్మన్ ధనవాత్ చిట్టిబాబు నాయక్, రైతు సంఘం జిల్లా మాజీ అద్యక్షులు నామిరెడ్డి యాదగిరి రెడ్డి, కౌన్సిలర్ ఇలియాస్, తెరాస పార్టీ పట్టణ ఉపాధ్యక్షులు బాసాని గిరి, ఉబ్బపల్లీ మధు సుధన్, పునాటి లక్ష్మీనారాయణ, పత్తిపాటి నవాబ్, MD.ఖాదర్, NBR ఫౌండేషన్ సభ్యులు తిరుమలగిరి వజ్రం, సాదినేని శ్రీనివాస్, ఆయిల్ శ్రీను, కందగట్ల అశోక్, ఐల వెంకన్న, కుప్పాల సుబ్బారావు, మెరుగు సంజయ్, పిన్నబోయిన శ్రీనివాస్ యాదవ్, ఘంట శ్రవణ్ రెడ్డి, రేడబోతు సంతోష్ రెడ్డి, హరిబాబు, కనకయ్య, శ్రీహరి, గురు స్వాములు, ఆలయ కమిటి సబ్యులు పలువురు పాల్గొన్నారు.

దామరచర్ల మండల కేంద్రానికి చెందిన గణపురపు సైదులు గారి కుమారుడు గణపురపు క్రాంతి కుమార్ కు NBR ఫౌండేషన్ తరపున ట్రై సైకిల్ న...
09/10/2022

దామరచర్ల మండల కేంద్రానికి చెందిన గణపురపు సైదులు గారి కుమారుడు గణపురపు క్రాంతి కుమార్ కు NBR ఫౌండేషన్ తరపున ట్రై సైకిల్ ను ఈరోజు దామరచర్ల మండల నాయకులూ కలిసి అందజేసారు, ఈ సందర్భంగా క్రాంతి కుమార్ తల్లి తండ్రులు NBR ఫౌండేషన్ చైర్మన్ నల్లమోతు సిద్దార్ధ కు కృతజ్ఞతలు తెలిపారు, ఈ కార్యక్రమంలో జిల్లా రైతు సమితి అధ్యక్షులు కుందూరు వీరకోటి రెడ్డి, సీనియర్ నాయకులు పడిగేపాటి కోటిరెడ్డి, మండల ప్రధాన కార్యదర్శి దారగాని వెంకటేశ్వర్లు, MPTC లు సోమ్ సైదిరెడ్డి, బాల లక్ష్మీ సత్యనారాయణ, మాజీ సర్పంచులు బైరం నరసయ్య, గుగులోతు వీరబాబు, కోఆప్షన్ నాగుల్ మీరా,ఉప సర్పంచ్ రాములమ్మ సోమయ్య, కందుల నాగిరెడ్డి, గ్రామ పార్టీ అధ్యక్షుడు శ్రీనివాస్ రెడ్డి, మండల యువజన అధ్యక్షులు బైరం గోపి, కొండారాపు వీర సైదులు, గణపురం కృష్ణయ్య, వార్డ్ మెంబర్లు దుగ్గె శ్రీను, సైదులు, వెంకటయ్య, కొండారపు బ్రదర్స్, కందుల నారాయణరెడ్డి, కనికి రెడ్డి బుచ్చయ్య, బంటు రాము, రఫీ, నీరుకంట శ్రీనివాస్, బైరం గురవయ్య తదితరులు పాల్గొన్నారు..

ఎన్.బి.ఆర్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో వరద ముంపు బాధితులకు సహాయంమిర్యాలగూడ శాసనసభ్యులు నల్లమోతు భాస్కరరావు గారి ఆర్థిక సహాయంతో ఎ...
12/09/2022

ఎన్.బి.ఆర్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో వరద ముంపు బాధితులకు సహాయం

మిర్యాలగూడ శాసనసభ్యులు నల్లమోతు భాస్కరరావు గారి ఆర్థిక సహాయంతో ఎన్.బి.ఆర్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఎడమ కాలువకు గండిపడి నిడమనూరు మండల కేంద్రంలో సాయి నగర్ కాలనీవాసుల ఇళ్లలో నీరు చేరడంతో వారికి ఎన్.బి.ఆర్ ఫౌండేషన్ వారి ఆధ్వర్యంలో *కుటుంబానికి 20 కేజీల బియ్యం తో పాటు కుటుంబానికి వెయ్యి రూపాయలు మొత్తం 48 కుటుంబాలకు (960 కేజీల బియ్యం, 48వేల రూపాయల) ఆర్థిక సహాయం చేయడం జరిగినది, ఈ కార్యక్రమంలో స్థానిక ఎంపీపీ బొల్లం జయమ్మ గారు డి.సి.సి.బి డైరెక్టర్ విరిగినేని అంజయ్య గారు మాజీ ఎంపీపీ చేకూరు హనుమంతరావు గారు మాట్లాడుతూ ఎన్.బి.ఆర్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో సహాయం చేయడం ఎంతో అభినందనీయం అని కొనియాడారు, ఈ కార్యక్రమంలో మాజీ వైస్ ఎంపీపీ ఉన్నం చిన్న వీరయ్య, ఎంపీపీ సలహాదారుడు బొల్లం రవి, మాజీ సర్పంచ్ బొల్లం బాలయ్య, టిఆర్ఎస్ పార్టీ మండల ప్రధాన కార్యదర్శి నల్లబోతు వెంకటేశ్వర్లు, పట్టణ అధ్యక్షుడు మాచర్ల దాసు, బొల్లం సైదులు, కోమటి వెంకన్న, మాజీ యూత్ మండల అధ్యక్షుడు ఉన్నం ఈశ్వర్ ప్రసాద్, మహిళా పట్టణ అధ్యక్షురాలు రావిరాల శ్రీలత, వింజమూరు ప్రభాకర్, ఎన్.బి.ఆర్ ఫౌండేషన్ సభ్యులు చేకూరు సుధాకర్ రావు, కట్ట నరసింహ రావు, నేతాల వెంకటేశ్వర్లు, తదితరులు పాల్గొన్నారు..

NBR ఫౌండేషన్ మరియు మిర్యాలగూడ సబ్-డివిజన్ పోలిస్ వారు సంయుక్తంగా నిర్వహించిన ఎస్.ఐ & పోలిస్ కానిస్టేబుల్ ఉద్యోగాలకు ఉచిత...
05/09/2022

NBR ఫౌండేషన్ మరియు మిర్యాలగూడ సబ్-డివిజన్ పోలిస్ వారు సంయుక్తంగా నిర్వహించిన ఎస్.ఐ & పోలిస్ కానిస్టేబుల్ ఉద్యోగాలకు ఉచిత కోచింగ్ అనంతరం ఫిజికల్ ఈవెంట్స్ కు (దేహదారుఢ్య పరీక్షలు) ట్రైనింగ్ ను ఈరోజు స్థానిక ప్రభుత్వ జూనియర్ కళాశాల నందు NBR ఫౌండేషన్ చైర్మన్ నల్లమోతు సిద్దార్ధ ప్రారంభించారు, ఈ సందర్భంగా సిద్దార్ధ మాట్లాడుతూ పోలీస్ ఉద్యోగాలలో ప్రాథమిక పరీక్షల్లో ఉత్తీర్ణులైన తదుపరి దేహదారుఢ్య పరీక్షలకు ఎంపిక చేస్తారు అని ఈరోజు నుంచి ఫిజికల్ డైరెక్టర్ వెంకటేశ్వర్లు గారి అద్వర్యంలో ఫిజికల్ ఈవెంట్స్ కు ట్రైనింగ్ ను ఇవ్వడం జరుగుతుంది ప్రతి రోజు ఉదయం 5:30 నుంచి 7:30 వరకు ట్రైనింగ్ ఇవ్వడం జరుగుతుంది అని, పోలీస్ ఉద్యోగాలలో రాతపరీక్షతో పాటు దేహదారుఢ్య పరీక్షలు కీలకం అని రన్నింగ్ లో 1సెకండ్ కూడా చాలా విలువైనది అభ్యర్థులు ఇవి అన్ని గుర్తు పెట్టుకొని, మీ ప్రయత్నం కొనసాగాలని, గ్రౌండ్ ప్రాక్టీస్ చేస్తూనే చదువుకు సమయం కేటాయించాలి క్రమశిక్షణతో చదువుకుని తల్లిదండ్రుల కలలు సాకారం చేయాలని పిలుపునిచ్చారు. కార్యక్రమంలో 2వ పట్టణ వలయదికారి నిగిడాల సురేశ్, ట్రాఫిక్ ఎస్.ఐ రువ్వ కోటేశ్, ఫిజికల్ డైరెక్టర్ వెంకటేశ్వర్లు, బాలాజీ నాయక్, లావురి శ్రీను నాయక్, కుర్ర కృష్ణ కాంత్, పట్టణ RBS అధ్యక్షులు లచ్చి రెడ్డి, ఘంట శ్రవణ్ రెడ్డి, బాల శ్రీనివాస్ నాయుడు, జవహర్ నాయక్, సుద్దుల సైదులు తదితరులు పాల్గొన్నారు.

మిర్యాలగూడ ఆర్.టి.సి మరియు NBR ఫౌండేషన్ అధ్వర్యంలో ఈరోజు దామరచర్ల మండలం కేంద్రంలో గల మోడల్ స్కూల్ విద్యార్దులకు ఉచిత బస్...
29/07/2022

మిర్యాలగూడ ఆర్.టి.సి మరియు NBR ఫౌండేషన్ అధ్వర్యంలో ఈరోజు దామరచర్ల మండలం కేంద్రంలో గల మోడల్ స్కూల్ విద్యార్దులకు ఉచిత బస్ పాసులు అందజేయడం జరిగింది, కార్యక్రమంలో ఎంపీటీసీ బాల లక్ష్మీ సత్యనారాయణ, దామరచర్ల మండల యువజన అధ్యక్షులు బైరం గోపి, పాఠశాల ప్రధానోపాధ్యాయులు, మిర్యాలగూడ ఆర్టీసీ డిపో సభ్యులు రాము, వెంగల్ రెడ్డి, తదితరులు పాల్గొన్నారు.

ఈరోజు మిర్యాలగూడ పట్టణంలోని స్థానిక రైస్ మిల్లర్స్ అసోసియేషన్ భవనం నందు NBR ఫౌండేషన్ మరియు మిర్యాలగూడ సబ్-డివిజన్ పోలిస్...
24/07/2022

ఈరోజు మిర్యాలగూడ పట్టణంలోని స్థానిక రైస్ మిల్లర్స్ అసోసియేషన్ భవనం నందు NBR ఫౌండేషన్ మరియు మిర్యాలగూడ సబ్-డివిజన్ పోలిస్ వారు సంయుక్తంగా గ్రూప్ 2,3,4, మరియు SI & పోలిస్ కానిస్టేబుల్ పరీక్షలకు ఉచిత మోడల్ పరీక్ష-2 నిర్వహించారు. పరీక్షకు మొత్తం 520 మంది విద్యార్థులు హాజరు కాగా పరీక్ష కేంద్రాన్ని DSP వెంకటేశ్వర్ రావు గారు పర్యవేక్షించి విద్యార్థులను ఉద్దేశించి ప్రసంగించారు SI & పోలిస్ కానిస్టేబుల్ రాసే అభ్యర్థులకు రాత పరీక్ష ఎంత ముఖ్యమైనదో, ఫిసికల్ టెస్ట్ అంత కంటే ముఖ్యమైనది గా భావించాలి,కనీసం ప్రతి రోజు ఒక గంట సమయం కేటాయించి మీ బంగారు భవిష్యత్ ని, మీకళలనూ సాధ్యమైనంత వరకు నిజం అయేలా ప్రతి ఒక్కరూ 100% ప్రయత్నం చేయాలి, పరీక్షలో ఒక్కో మార్క్ ఎంత ముఖ్యమైనదో, రన్నింగ్ లో 1సెకండ్ కూడా చాలా విలువైన ది అభ్యర్థులు ఇవి అన్ని గుర్తు పెట్టుకొని, మీ ప్రయత్నం కొనసాగాలని మొదట్లో 200మంది, వారం తరువాత 100మంది నెల తరవాత 50మంది ఈవిదంగా మీరు గ్రౌండ్ కు రావటం జరిగింది, అంటే ప్రతి రోజు మీ సంకల్పం తగ్గించేలా పరిస్థితులు చేస్తాయి చివరికి మిగిలేది కొంతమంది మాత్రమే ఆ కొంతమంది లో నీవు ఉండాలంటే ప్రతి రోజు మీ సాధన కొనసాగాలని సూచించి విద్యార్థులకు ఫిజికల్ ఫిట్‌నెస్ లో కొన్ని మెళుకువలు నేర్పించారు, అనంతరం పరీక్షలో ఉత్తమ ప్రతిభ కనబరచిన 10 మంది విద్యార్థులకు బహుమతులు అందజేసారు, కార్యక్రమంలో అధ్యాపకులు సుద్దుల సైదులు, శిరసన గండ్ల శ్రీకాంత్ చారి, NBR ఫౌండేషన్ సభ్యులు తిరుమలగిరి వజ్రం, సాదినేని శ్రీనివాస్, ఆయిల్ శ్రీను తదితరులు పాల్గొన్నారు.

మిర్యాలగూడ మండలపరిదిలోని చింతపల్లి గ్రామ పంచాయతి కు చెందిన బొల్లం చిన లింగయ్య గారు ఉదయం గుండెపోటుతో మరణించారు. వారి కుటు...
21/07/2022

మిర్యాలగూడ మండలపరిదిలోని చింతపల్లి గ్రామ పంచాయతి కు చెందిన బొల్లం చిన లింగయ్య గారు ఉదయం గుండెపోటుతో మరణించారు. వారి కుటుంబ సభ్యులకు NBR ఫౌండేషన్ తరపున ప్రగాఢ సానుభూతి తెలియజేస్తూ అంతిమయాత్ర లో పాల్గొన్న వారి బంధుమిత్రులకు 150 మందికి భోజన సదుపాయం కలిపించడం జరిగింది, కార్యక్రమంలో సర్పంచ్ బానావత్ లలిత-సక్రు, ఉప సర్పంచ్ చంద్రకళ, ఎంపీటీసీ ధీరావత్ లక్ష్మి-తులసిరాం, వార్డ్ మెంబర్లు అలివేలు, అంజి, గ్రామ శాఖ అద్యక్షులు పల్లపు వెంకట రాములు తదితరులు పాల్గొన్నారు.

Address

NSP CAMP
Miryalaguda
508207

Telephone

+917675966632

Website

Alerts

Be the first to know and let us send you an email when NBR Foundation - Miryalaguda posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Videos

Share


Other Nonprofit Organizations in Miryalaguda

Show All