Yuva Galam

Yuva Galam ఏపీని అన్ని రంగాల్లో అగ్రస్థానంలో నిలపడమే నారా లోకేష్‌ గారి ధ్యేయం
(2)

గ్రూప్-1లో తప్పులు చేసిన వారిని సాధారణ అరెస్టులు చేసి శిక్షిస్తే సరిపోదు... సమాజం గుర్తుంచుకునేలా, మిగిలిన అధికారులు తప్...
20/08/2026

గ్రూప్-1లో తప్పులు చేసిన వారిని సాధారణ అరెస్టులు చేసి శిక్షిస్తే సరిపోదు... సమాజం గుర్తుంచుకునేలా, మిగిలిన అధికారులు తప్పు చేయాలంటే భయపేడలా శిక్షిస్తాం..



సీఎం చంద్రబాబు గారి నేతృత్వంలోని కూటమి ప్రభుత్వం రెండేళ్ల పాలనలో చేసిన అభివృద్ధి, సంక్షేమం ఇంటింటికీ ప్రచారం చేసే కార్యక...
19/08/2026

సీఎం చంద్రబాబు గారి నేతృత్వంలోని కూటమి ప్రభుత్వం రెండేళ్ల పాలనలో చేసిన అభివృద్ధి, సంక్షేమం ఇంటింటికీ ప్రచారం చేసే కార్యక్రమం 24వ రోజు దిగ్విజయంగా సాగింది.





19/08/2026

జగన్ హాయంలో గ్రూప్1 పరీక్షలో చరిత్రలో చూడని అక్రమాలు.. నియామకాల్లో అవకతవకలు...



10,060 ప్రభుత్వ ఉద్యోగాలు… యువత కలలకు ప్రభుత్వం తోడు!2026–27 జాబ్ క్యాలెండర్‌లో భాగంగా ఖాళీగా ఉన్న 10,060 పోస్టుల భర్తీక...
19/08/2026

10,060 ప్రభుత్వ ఉద్యోగాలు… యువత కలలకు ప్రభుత్వం తోడు!
2026–27 జాబ్ క్యాలెండర్‌లో భాగంగా ఖాళీగా ఉన్న 10,060 పోస్టుల భర్తీకి మంత్రివర్గం ఆమోదం తెలిపింది. ఉద్యోగాల భర్తీకి వేగం పెంచుతూ యువత భవిష్యత్తుకు భరోసా కల్పిస్తున్న చంద్రబాబు ప్రభుత్వం.


19/08/2026

నాడు జగన్ పాలనలో సాగిన అధికార దుర్వినియోగానికి అద్దం పట్టిన నియామకాలు! ప్రతిష్టాత్మక బోర్డుల్లో అర్హతలను పక్కనబెట్టి, సొంత అనుయాయులకు కీలక పదవులు కట్టబెట్టి వ్యవస్థల స్వయంప్రతిపత్తిని నాశనం చేసిన తీరును ప్రజలు ఎప్పటికీ మర్చిపోరు!




19/08/2026

నిరుద్యోగుల ఆశలతో ఆటలాడుతూ APPSC ప్రతిష్టను దిగజార్చిన చరిత్ర జగన్ పాలనదే. బోర్డు స్వయంప్రతిపత్తిని దెబ్బతీసి, ఉద్యోగార్థుల భవిష్యత్తును ప్రశ్నార్థకంగా మార్చిన పాపం మీది కాదా?



19/08/2026

40 ఏళ్లుగా బీసీల ఆత్మగౌరవం, ఆర్థిక ఎదుగుదలకు వెన్నెముకగా నిలిచింది తెలుగుదేశం పార్టీ. 'ఆదరణ' వంటి విప్లవాత్మక పథకాలతో చేతివృత్తులకు జీవం పోసి, బీసీలను రాజకీయంగా, సామాజికంగా అగ్రస్థానంలో నిలిపిన ఘనత టీడీపీకే దక్కుతుంది!




ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థుల ప్రవేశాలు క్రమంగా పెరుగుతున్నాయి. ప్రైవేట్ స్కూళ్ల వైపు మొగ్గు తగ్గుతుండగా, ప్రభుత్వ బడు...
19/08/2026

ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థుల ప్రవేశాలు క్రమంగా పెరుగుతున్నాయి. ప్రైవేట్ స్కూళ్ల వైపు మొగ్గు తగ్గుతుండగా, ప్రభుత్వ బడుల్లో వసతులు, బోధనా ప్రమాణాలు మెరుగుపరుస్తూ బలోపేతం చేస్తున్నారు విద్యాశాఖ మంత్రి లోకేష్ గారు. దీంతో తల్లిదండ్రుల్లో ప్రభుత్వ విద్యపై నమ్మకం పెరుగుతోంది.


స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు సీఎం చంద్రబాబు 34% రిజర్వేషన్లు కల్పిస్తూ చారిత్రాత్మక నిర్ణయం తీసుకున్నారు. గ్రామీణ ప...
19/08/2026

స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు సీఎం చంద్రబాబు 34% రిజర్వేషన్లు కల్పిస్తూ చారిత్రాత్మక నిర్ణయం తీసుకున్నారు. గ్రామీణ ప్రాంతాల్లో 34%, పట్టణాల్లో 33.33% అమలు చేయనున్నారు. జనాభా దామాషా ప్రకారం రాజకీయ ప్రాతినిధ్యం కల్పిస్తూ, వేలాది మందికి స్థానిక సంస్థల్లో పదవులు దక్కనున్నాయి.




Address

Mangalagiri

Alerts

Be the first to know and let us send you an email when Yuva Galam posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Contact The Organization

Send a message to Yuva Galam:

Shortcuts

Share