Shaik Mohammed Iqbal

Shaik Mohammed Iqbal Shaik Mohammed Iqbal, Ex IPS, Retd IG Rayalaseema, Ex Wakf Board Special Officer.
(1)

మహమ్మద్ ప్రవక్త పుట్టినరోజును పురష్కరించుకొని జరుపుకునే మిలాద్ ఉన్ నబీ పండుగ అందరికీ సంతోషాన్ని అందిచాలని కొరుకుంటూ ముస్...
16/09/2024

మహమ్మద్ ప్రవక్త పుట్టినరోజును పురష్కరించుకొని జరుపుకునే మిలాద్ ఉన్ నబీ పండుగ అందరికీ సంతోషాన్ని అందిచాలని కొరుకుంటూ ముస్లిం సోదర సోదరీమణులందరికి ఈద్ మిలాద్ ఉన్ నబీ శుభాకాంక్షలు.

ప్రభుత్వం మొదలుపెట్టిన అభివృద్ధి కార్యక్రమాలు విఘ్నాలు లేకుండా పూర్తయ్యేటట్టు చూసి.....!అన్ని రంగాల్లో ఆంధ్రప్రదేశ్ అభివ...
07/09/2024

ప్రభుత్వం మొదలుపెట్టిన అభివృద్ధి కార్యక్రమాలు విఘ్నాలు లేకుండా పూర్తయ్యేటట్టు చూసి.....!
అన్ని రంగాల్లో ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి చెందాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ.....!
గణనాథుని కరుణాకటాక్షాలతో రాష్ట్రంలోని ప్రతి కుటుంబం సుఖసంతోషాలతో అభివృద్ధి చెందాలని ఆకాంక్షిస్తు...
రాష్ట్ర ప్రజలందరికీ
వినాయక చవితి శుభాకాంక్షలు

31/08/2024

Retired Inspector General of Police and Former Member of the Legislative Council, Mr. Shaik Mohammad Iqbal, shares his thoughts on the implications of the Wa...

స్వాతంత్య్రం కోసం అసువులు బాసిన వీరుల త్యాగఫలాన్ని గుర్తు చేసుకుంటూ దేశ భక్తిని చాటుదాం. అందరికీ 78వ స్వాతంత్య్ర దినోత్స...
15/08/2024

స్వాతంత్య్రం కోసం అసువులు బాసిన వీరుల త్యాగఫలాన్ని గుర్తు చేసుకుంటూ దేశ భక్తిని చాటుదాం. అందరికీ 78వ స్వాతంత్య్ర దినోత్సవ శుభాకాంక్షలు.

మ్యానిఫెస్టో లోని మరో రెండు హామీలు అమలు చేసిన చంద్రబాబు గారు..-> నేతన్నలకు జీఎస్టీ రీయింబర్స్మెంట్ అమలు-> నేతన్నకు 200 య...
09/08/2024

మ్యానిఫెస్టో లోని మరో రెండు హామీలు అమలు చేసిన చంద్రబాబు గారు..
-> నేతన్నలకు జీఎస్టీ రీయింబర్స్మెంట్ అమలు
-> నేతన్నకు 200 యూనిట్ల ఉచిత విద్యుత్ కు వెంటనే ఆదేశాలు

పేద, ధనిక, కుల, మత బేధాలు చూడని ఆత్మీయబంధం స్నేహం. ఎలాంటి ప్రతిఫలం ఆశించకుండా ఎల్లవేళలా తోడుగా నిలిచే అనుబంధం స్నేహం. జీ...
04/08/2024

పేద, ధనిక, కుల, మత బేధాలు చూడని ఆత్మీయబంధం స్నేహం. ఎలాంటి ప్రతిఫలం ఆశించకుండా ఎల్లవేళలా తోడుగా నిలిచే అనుబంధం స్నేహం. జీవన గమనంలోనాకు తోడుగా నిలిచిన మిత్రులందరికీ స్నేహితుల దినోత్సవ శుభాకాంక్షలు.

విద్యా పథకాలకు మహనీయుల పేర్లు పెట్టిన కూటమి ప్రభుత్వం.విద్యార్థులలో స్ఫూర్తిని కలిగించేలా ప్రభుత్వ పథకాలకు పేర్లు నిర్ణయ...
30/07/2024

విద్యా పథకాలకు మహనీయుల పేర్లు పెట్టిన కూటమి ప్రభుత్వం.
విద్యార్థులలో స్ఫూర్తిని కలిగించేలా ప్రభుత్వ పథకాలకు పేర్లు నిర్ణయం....

అజ్ఞాన చీకట్లు తొలగించే వారు గురువులు....గురువులందరికి పాదాభివందనములతో.. గురు పౌర్ణమి శుభాకాంక్షలు...
21/07/2024

అజ్ఞాన చీకట్లు తొలగించే వారు గురువులు....
గురువులందరికి పాదాభివందనములతో..
గురు పౌర్ణమి శుభాకాంక్షలు...



ప్రవక్త మనవడు హజ్రత్ ఇమామ్ హుస్సేన్ చేసిన త్యాగానికి గుర్తుగాజరుపుకునే *పండుగ మొహర్రం*.. మంచితనానికి, త్యాగానికి మొహర్రం...
17/07/2024

ప్రవక్త మనవడు హజ్రత్ ఇమామ్ హుస్సేన్ చేసిన త్యాగానికి గుర్తుగాజరుపుకునే *పండుగ మొహర్రం*.. మంచితనానికి, త్యాగానికి మొహర్రం ప్రతీక..

*ముస్లీం సోదరులందరికీ మొహరం పర్వదిన శుభాకాంక్షలు*



11/07/2024
స్వాతంత్ర్య సమరయోధుడు, సంఘ సంస్కర్త, దివంగత మాజీ ఉప ప్రధాని బాబూ జగ్జీవన్ రామ్ గారి వర్ధంతి సందర్భంగా ఘన నివాళులు. గొప్ప...
06/07/2024

స్వాతంత్ర్య సమరయోధుడు, సంఘ సంస్కర్త, దివంగత మాజీ ఉప ప్రధాని బాబూ జగ్జీవన్ రామ్ గారి వర్ధంతి సందర్భంగా ఘన నివాళులు. గొప్ప రాజకీయవేత్తగా, సామాజిక సమానత్వం కోసం జీవితకాలం పోరాటం చేసిన సంస్కరణశీలిగా దేశ చరిత్రలో చిరస్థాయిగా నిలిచి ఉండే గొప్ప దార్శనికుడు. ఆయన స్ఫూర్తితో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం పేదలు, గిరిజన, దళిత వర్గాల అభ్యున్నతి కోసం అనేక సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలను అమలు చేయబోతుంది.

మాటిచ్చారు... నిలబెట్టుకున్నారు
03/07/2024

మాటిచ్చారు... నిలబెట్టుకున్నారు

Address

Koilkuntla

Website

Alerts

Be the first to know and let us send you an email when Shaik Mohammed Iqbal posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Share