World Human Rights Council Andhra Pradesh

  • Home
  • World Human Rights Council Andhra Pradesh

World Human Rights Council Andhra Pradesh Contact information, map and directions, contact form, opening hours, services, ratings, photos, videos and announcements from World Human Rights Council Andhra Pradesh, Non-Governmental Organization (NGO), RS Road, .

19/05/2025
విశ్వ మానవ అధికార పరిషత్వరల్డ్ హ్యూమన్ రైట్స్ కౌన్సిల్ ఆంధ్రప్రదేశ్, అన్నమయ్య జిల్లాఆంధ్ర రాష్ట్ర అధ్యక్షులు షేక్ మస్తాన...
19/05/2025

విశ్వ మానవ అధికార పరిషత్
వరల్డ్ హ్యూమన్ రైట్స్ కౌన్సిల్

ఆంధ్రప్రదేశ్, అన్నమయ్య జిల్లా
ఆంధ్ర రాష్ట్ర అధ్యక్షులు షేక్ మస్తాన్ సాహెబ్ గారి అధ్యక్షతన
ఈరోజు అనగా 18-5-2025 తేదీన రాయచోటి పట్టణంలో అవగాహన సదస్సు సమావేశం జజరిగినది. ఈ యొక్క సమావేశంలో రాష్ట్ర అధ్యక్షులు వారు మాట్లాడుతూ సంస్థను ఏ విధంగ ముందుకు తీసుకు వెళ్లాలి. మానవులు యొక్క హక్కుల గురించి తెలియజేసి. వారి యొక్క హక్కులు అధికారులు ఉల్లంఘన చేసినప్పుడు మనము ప్రజలకు ఏ విధముగా న్యాయం చేయాలి అనే అంశంపై తెలియజేశారు. మరియు సంస్థ యొక్క విధివిధానాల గురించి మరియు సంస్థలోని సభ్యుల యొక్క ప్రోటోకాల్ గురించి వివరించడం జరిగినది అలాగే జరగబోయే రోజుల్లో ఎటువంటి కార్యచరణలు చేపట్టాలి అనే అంశాల గురించి చర్చించడం జరిగినది. మరియు కొన్ని ముఖ్యమైన అంశాల గురించి చర్చించడం జరిగినది. అలాగే సంస్థను బలోపేతం చేయుట కొరకు సభ్యులను సభ్యత్వం ఇచ్చుట కొరకు ప్రతి టీం సభ్యులు కృషి చేయాలని ఆదేశించడం జరిగినది ముఖ్యముగా సంస్థతో సంబంధం లేకుండా ఎలాంటి కార్యాచరణలు చేయకుండా అవగాహన సదస్సు సమావేశానికి హాజరు కాకుండా ఐడి కార్డును వారి సొంత అవసరాల కొరకు ఉపయోగించినటువంటి వ్యక్తులను గమనించి నవంబరు నెలలో వారిని సంస్థనుండి శాశ్వతంగా తొలగించుట జరుగుతుంది ఈ విషయము ప్రతి సభ్యులు గమనించాలని తెలియజేశారు . యొక్క కార్యక్రమంలో పాల్గొన్నవారు ఆంధ్ర రాష్ట్ర ఆర్గనైజింగ్ సెక్రటరీ సయ్యద్ జుల్ఫీకర్ గారు, రాయలసీమ జోన్ అధ్యక్షులు షేక్ మస్తాన్ గారు, రాయలసీమ జోన్ ఇంచార్జ్ మహిళా విభాగము షేక్ ఆయేషా పర్వీన్ గారు, అన్నమయ్య జిల్లా అధ్యక్షులు అంకిపల్లి శివకుమార్ గారు, అన్నమయ్య జిల్లా ఇన్చార్జ్ షేక్ మహమ్మద్ అజీమ్ గారు, అన్నమయ్య జిల్లా కార్యదర్శి మహిళా విభాగము షేక్ సాదత్ భాను గారు, మరియు జిల్లా సీనియర్ ఉపాధ్యక్షురాలు షేక్ మెహరాజ్ గారు. జిల్లా సీనియర్ ఉపాధ్యక్షుడు భాష గారు. రాయచోటిలోని టీం సభ్యులు మరియు షేక్ మైనుద్దీన్ గారు పాల్గొనడం జరిగినది. మరియు రాష్ట్ర అధ్యక్షులు వారి ప్రసంగాన్ని వినుట కొరకు వచ్చిన నలుగురు సభ్యులు. సంస్థలో సభ్యత్వం తీసుకుంటున్నట్లు తెలియజేశారు
అలాగే ఈరోజు రాయచోటి పట్టణంలో సంస్థ ఆఫీసును ప్రారంభించడం జరిగినది ఈ యొక్క సమావేశానికి విచ్చేసినటువంటి అన్నమయ్య జిల్లా సభ్యులందరికీ అధ్యక్షులు వారు కృతజ్ఞతలు తెలియజేశారు

అన్నమయ్య జిల్లా అధ్యక్షులు
అంకిపల్లి శివకుమార్ .

Address

RS Road

516101

Telephone

+919177508146

Website

Alerts

Be the first to know and let us send you an email when World Human Rights Council Andhra Pradesh posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

  • Want your organization to be the top-listed Non Profit Organization?

Share