13/07/2024
*జాతీయ కుటుంబ ఆరోగ్య సర్వే* చెయ్యడానికి, తెలంగాణ రాష్ట్రంలో జిల్లాల వారీగా
*నిర్మల్, హైదరాబాద్, మేడ్చల్, జగిత్యాల*,
ఫీల్డ్ ఇన్వెస్టిగేటర్స్, మరియు హెల్త్ ఇన్వెస్టిగేటర్స్ కావలెను.
*ఇతర వివరములు* :- -NGO కంపెనీ పేరు :- *భాగ్యలక్ష్మి సేవాసమితి* సాలరీ :-20000/- Per Month
*వర్క్ రోల్* :-తెలంగాణ రాష్ట్రంలోని కేటాయించిన జిల్లాలు మరియు మండలాల లోసర్వే చెయ్యాలి. -
*శిక్షణ* :- ట్రైనింగ్ ఉంటుంది. ట్రైనింగ్ సమయం లో మాత్రమే ఉచిత భోజనం, వసతి ఉంటుంది.
*పొస్టుల వివరాలు*
👉 1). ఫీల్డ్ ఇన్విస్టిగేటర్ అర్హత :-ఏదైనా డిగ్రీ. ఖాళీలు:-16.
👉2). హెల్త్ ఇన్వెస్టిగేటర్స్ అర్హత :-MLT, DMLT,GNM, BSC నర్సింగ్.
*వయస్సు:* 18-35years
*కావలసిన పత్రాలు* :-1. ఆధార్ కార్డు జీరాక్స్.
2. పాస్పోర్ట్ సైజ్ ఫొటోస్-2.
3.సర్టిఫికెట్స్ జీరాక్స్. 4. సెల్ నెంబర్స్ :(2). 5. బ్యాంక్ పాస్ బుక్ జీరాక్స్.
6. పాన్ కార్డు జీరాక్స్.
*ఖాళీల సంఖ్య*:-16.
ఫీమేల్ -10, మేల్ -6. (ప్రతీ జిల్లాకి ).
*సంప్రదించవల్సిన సెల్ నెంబర్స్* :- *8074195038*
*9848164972*
*Note:* *నిబంధనలకు లోబడి అభ్యర్థుల ఎంపిక ప్రక్రియ జరుగుతుంది*