I Media

I Media .

YSR Congress  Party - YSRCP Telugu Desam Party (TDP)JanaSena Party IPM SKLM
17/04/2026

YSR Congress Party - YSRCP Telugu Desam Party (TDP)JanaSena Party IPM SKLM

🤣🤣🤣
03/04/2026

🤣🤣🤣

08/03/2026

ఎప్పుడైతే నువ్వు అధర్మం వైపు ఉన్నవో , అప్పుడే ఆ పాపం నీకు కూడా చుట్టుకుంటుంది.

07/03/2026

07/03/2026
అందరికి కార్మిక దినోత్సవ శుభాకాంక్షలు
01/05/2024

అందరికి కార్మిక దినోత్సవ శుభాకాంక్షలు

ఆ దేవుని ఆశీస్సులతో మీరంతా ఆరోగ్యంగా ఉండాలని కోరుకుంటున్నాం - ACT
24/04/2024

ఆ దేవుని ఆశీస్సులతో మీరంతా ఆరోగ్యంగా ఉండాలని కోరుకుంటున్నాం - ACT

ఈరొజు అనగ 27-02-2024 మండపల్లి గ్రామానికి చెందిన అనంత ఆచారి గారికి ఆపరేషన్ కోసం A+పాజిటివ్ రక్తం  అవసరం అవ్వడం తో ఆత్మీయ ...
28/02/2024

ఈరొజు అనగ 27-02-2024 మండపల్లి గ్రామానికి చెందిన అనంత ఆచారి గారికి ఆపరేషన్ కోసం A+పాజిటివ్ రక్తం అవసరం అవ్వడం తో ఆత్మీయ చారిటబుల్ ట్రస్ట్ సభ్యులకు సంప్రదించడం జరిగింది, మంచి మనసుతో తాడి నూకరాజు గారు స్పందించి ముందుకు రావడం జరిగింది, అతనికి మ ట్రస్టు తరపున మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియ చేయడం జరిగింది ఈ కార్యక్రమంలో మేరుగు.పరమేష్, మరియు ట్రస్ట్ ఇతర సభ్యులు పాల్గొనడం జరిగింది.

రక్త దానం చేయండి ప్రాణ దాతలు కండి...

ఇట్లు:-
ఆత్మీయ చారిటబుల్ ట్రస్ట్
మండపల్లి ( గ్రామం)
ఇచ్చాపురం ( మండలం)
శ్రీకాకుళం( జిల్లా)
ఆంద్రప్రదేశ్ ( రాష్ట్రం)
532312

Thanks to all
22/10/2023

Thanks to all

ఈరోజు అనగా (15.03.23) మంగళ వారం మండ పల్లి గ్రామానికి చెందిన ఆత్మీయ చారిటబుల్ ట్రస్టు మూడవ వార్షికోత్సవ సందర్భం ఘ పలు మంచ...
27/08/2023

ఈరోజు అనగా (15.03.23) మంగళ వారం మండ పల్లి గ్రామానికి చెందిన ఆత్మీయ చారిటబుల్ ట్రస్టు మూడవ వార్షికోత్సవ సందర్భం ఘ పలు మంచి కార్యక్రమములు చేపట్టడం జరిగింది.

ఇందులో ముఖ్య భాగం ఘ
మొక్కలు నాటే కార్యక్రమం🌴
ఎన్నో ఏళ్లుగా గుడి కోసం సేవ చేస్తున్న పూజారులకు సన్మానం కార్యక్రమం
ట్రస్టు తరుపున ఉత్తమ విద్యార్థి విద్యార్థులకు సన్మానం కార్యక్రమం
సంతోషి మాతా మరియు శివాలయం గుడి ప్రాంగణం లో పరిశుభ్రత కార్యక్రమం.

రక్త దానం చేసే వాళ్లకు సన్మాన కార్యక్రమం చేయడం జరిగింది.

ట్రస్టు సభ్యులు అందరూ చాలా ఉత్తేజ బరితం ఘ పాల్గొన్న ప్రతి ఒక్కరికి పేరు పేరు న ధన్యవాదాలు🙏.

మీకు ఏ అవసరం వచ్చినా ఆత్మీయ చారిటబుల్ ట్రస్టు ఉంది.

రక్త దానం చేయండి ప్రాణ దాతలు కండి.

ఇట్లు,
ఆత్మీయ చారిటబుల్ ట్రస్టు,
మండ పల్లి ( గ్రామం, పోస్ట్)
ఇచ్చాపురం (మండలం)
శ్రీకాకుళం ( జిల్లా)
532312(పిన్ కోడ్)

Address

Ichchapuram

Telephone

+919110788043

Website

Alerts

Be the first to know and let us send you an email when I Media posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Contact The Organization

Send a message to I Media:

Share