Team RPF - Mission 2029

Team RPF - Mission 2029 Wherever our people face injustice – we rise, we respond, we fight.

05/01/2026

#రాయలసీమ నుంచి #రెడ్డిశేఖర్_రాయల్ #రావులపాలెం వస్తున్నాడని తెలిసిన వెంటనే ెక్షన్ విధించిన #పోలీసులు.
#వైజాగ్ లో ఆయనను #అడ్డుకునే_ప్రయత్నం జరిగింది.
వైజాగ్ లో ఓ #కార్యక్రమంలో పాల్గొంటున్న సమయంలో అక్కడికి వచ్చి #ఎంక్వైరీ చేసిన పోలీసులు.
#కొత్తపేట_పోలీసుల నుంచి వరుసగా ఫోన్లు –
ఎప్పుడు వస్తున్నారు? ఎక్కడ ఉన్నారు? అంటూ ప్రశ్నలు.
#శాంతి_భద్రతల పేరుతో #స్థానిక_కుల_సంఘాలను కలవనీయకుండా #కుట్ర.
అయినా సరే,
#వైజాగ్ లోనే అక్కడి , , , #తెలంగాణ_మున్నూరు_కాపు_సంఘంతో కలిసి
#నిరసన తెలిపిన #రెడ్డిశేఖర్_రాయల్.
👉 “ #రావులపాలెం రాకుండా నన్ను అడ్డుకోలేరు” అంటూ #ఉద్గాటన.
❗ అసలు #నిందితుని వదిలేసి
#కాపులపై మాత్రమే #పోలీస్_కేసులు పెట్టడం
#అన్యాయం.
🔥 త్వరలో #రావులపాలెం_పర్యటన 🔥
#జై_RPF
#జై_కృష్ణదేవరాయ
ROYAL PEOPLE'S FRONT (RPF)
Central Joint Action Committee (C-JAC)
📞 6309814419
📞 9701329815

17/10/2025

💪🔥 #నిజమైన #బలిజ #కాపు #సైన్యం కదిలితే ఇలానే ఉంటుంది! 🔥💪

రాష్ట్రంలో ఎక్కడైనా #బలిజ, #కాపు సమాజానికి #అన్యాయం జరిగినా — స్పందన ఇలాగే ఉరుముతుంది! ⚡
#ఖబర్దార్ #కులద్రోహులారా 🚫

కందుకూరు, గుడ్లూరు, దారకానిపాడు ప్రాంతాల్లో తిరుమలశెట్టి లక్ష్మీనాయుడు కుటుంబానికి పరామర్శగా, అండగా నిలబడటానికి ముందుకొచ్చిన బలిజ కాపు నాయకులకు హృదయపూర్వక వందనాలు. 🙏

✊ జై RPF
👑 జై కృష్ణదేవరాయ

📞 ROYAL PEOPLE'S FRONT
Central Joint Action Committee

🚨  #చరిత్ర_తిరగరాయబడింది –  #చరిత్ర_సృష్టింపబడింది! 🚨👉 ఇది మామూలు విజయం కాదు… ఇది ఒక బ్రహ్మాండమైన ఆరంభం✊  #ప్రభుత్వాన్ని...
02/10/2025

🚨 #చరిత్ర_తిరగరాయబడింది – #చరిత్ర_సృష్టింపబడింది! 🚨

👉 ఇది మామూలు విజయం కాదు… ఇది ఒక బ్రహ్మాండమైన ఆరంభం

✊ #ప్రభుత్వాన్ని_కదిలించిన_ప్రజా_పోరాటం_ఫలించింది.
➡️ #దొమ్మరి_కులస్థులను "గిరిబలిజ"గా చూపించిన G.O 1793 ను ప్రభుత్వం సస్పెండ్ చేసి కొత్త G.O విడుదల చేసింది.

💥 ిజయం_ఒక్కరిది కాదు – ఇది ప్రతి బలిజ, కాపు, తెలగ, ఒంటరి సంఘాల సమిష్టి శక్తి!
💥 ప్రతి జిల్లా, #మండలంలో_మెమోరాండాలు, నిరసనలు, సోషల్ మీడియా ఉద్యమాలు – అంతా కలిసిన శక్తి!

🙏 ఈ పోరాటంలో ముందుండి నడిపిన రాయల్ పీపుల్స్ ఫ్రంట్ (RPF) నాయకులకు, కార్యకర్తలకు, సైనికులకు మనసారా వందనం.
🔥 ప్రత్యేకంగా ప్రజల్లోకి దీన్ని తీసుకెళ్లిన నాయకులు, మీడియా మిత్రులకు కృతజ్ఞతలు.

👑 కుల గౌరవం కోసం, సమాజ హక్కుల కోసం RPF ఒక సైన్యం లా పనిచేస్తూనే ఉంటుంది.
🚩 తరువాతి పోరాటానికి మేము సిద్ధం!

రాయల్ పీపుల్స్ ఫ్రంట్ (RPF)
సెంట్రల్ JAC

20/08/2025

🔥 #అన్ని_రాజకీయ_పార్టీలకు_హెచ్చరిక 🔥

👉 #బలిజల_ఆస్తులపై_దాడులు జరగకుండా అడ్డుకుంటాం.
👉 #రెడ్డి, #కమ్మ, BC ఇతర వర్గాలపై ఇలాంటి దాడులు జరిగాయా అని పోలీస్ వ్యవస్థను ప్రశ్నించిన RPF.
👉 #రాయలసీమలో_ప్రతి_బలిజకు_అండగా నిలుస్తాం.

📍 #మైదుకూరు, #దువ్వూరు మండలం, ఇడమడకలో
➡️ #రెడ్డి_శేఖర్_రాయల్ & #సమతం_రాము ఉద్గాటన కార్యక్రమంలో
➡️ #ఇడమడకలో_బలిజ_కుటుంబ_దాబా_కూల్చివేతపై ఘాటైన స్పందన.

✊ "కార్యకర్తలను కాపాడలేనప్పుడు బలిజలతో పని చేయించుకోవడం ఆపండి.
మా కులస్తులను మేమే కాపాడుకుంటాం."

⚖️ ఈ ఘటనపై న్యాయ పోరాటం చేస్తాం.

🚩 జై RPF
🚩 జై కృష్ణదేవరాయ

ROYAL PEOPLE'S FRONT
Central Joint Action Committee
📞 6309814419 | 9701329815

🚨  ిల్లాలో_దారుణం 🚨 #బలిజలపై రెండవ దాడి👉  #దువ్వూరు_మండలం,  ్రామం #బలిజ_సామాజిక_వర్గానికి_చెందిన_నగిరి_శ్రీకాంత్ గారి  #...
18/08/2025

🚨 ిల్లాలో_దారుణం 🚨
#బలిజలపై రెండవ దాడి

👉 #దువ్వూరు_మండలం, ్రామం
#బలిజ_సామాజిక_వర్గానికి_చెందిన_నగిరి_శ్రీకాంత్ గారి #డాబా ను రాజకీయ కక్షతో 40 మంది పోలీసులతో కలిసి గృహ నిర్బంధం చేసి, #ఉదయం_7 గంటలకు 20 ఏళ్లుగా ఉన్న డాబాను కూల్చివేశారు.

✊ దీన్ని #రాయల్_పీపుల్స్_ఫ్రంట్ (RPF) తీవ్రంగా ఖండిస్తూ, త్వరలో భవిష్యత్ కార్యాచరణను ప్రకటించనుంది.

💥 జై RPF
💥 జై కృష్ణదేవరాయ

📢 ROYAL PEOPLE'S FRONT
Central Joint Action Committee








🚨  #చీకటి  #కుల  #కుట్ర  .O. ను రద్దు చేయాలి 🚨✊ రాయల్ పీపుల్స్ ఫ్రంట్ (RPF) డిమాండ్ ✊👉  #బలిజ నాయకులారా – మీకు కేవలం మా ...
17/08/2025

🚨 #చీకటి #కుల #కుట్ర .O. ను రద్దు చేయాలి 🚨
✊ రాయల్ పీపుల్స్ ఫ్రంట్ (RPF) డిమాండ్ ✊

👉 #బలిజ నాయకులారా – మీకు కేవలం మా ఓట్లే కావాలా❓
👉 మా కులానికి #అన్యాయం జరిగినా ఎందుకు మౌనం వహిస్తున్నారు❓
👉 ఎలక్షన్ సమయంలో మాత్రమే మేము గుర్తుకు వస్తామా❓

⚠️ #1970లో_కళావంతులు సూర్య బలిజ అని పేరు మార్చుకున్న జీవో!
⚠️ #2014లో_చంద్రబాబు నాయుడు ప్రభుత్వం సూర్య బలిజ సర్టిఫికెట్లు జారీ చేసిన జీవో!

🔴 ఈ అన్యాయ #జీవోలన్నీ కచ్చితంగా రద్దు చేయించాలి.
🔴 కుల పోరాటానికి కట్టుబడి ఉంది.

📢 మన కుల భవిష్యత్తు కోసం కనీసం ఈ మెసేజ్‌ను షేర్ చేయండి.
📢 మీరు స్పందించకపోతే రాబోయే తరాలకు ద్రోహులు అవుతారు.

✍️ ROYAL PEOPLE'S FRONT
Central Joint Action Committee
📞 6409814419 | 9701329815

🌟  #రాయల్_పీపుల్ ఫ్రంట్ (RPF)  #వార్తా_ప్రకటన 🌟🗓️ 06-08-2025, బుధవారం | రాయచోటి💠  #రాష్ట్ర_స్థాయిలో_ప్రగతికి_తోడ్పడే కీల...
07/08/2025

🌟 #రాయల్_పీపుల్ ఫ్రంట్ (RPF) #వార్తా_ప్రకటన 🌟
🗓️ 06-08-2025, బుధవారం | రాయచోటి

💠 #రాష్ట్ర_స్థాయిలో_ప్రగతికి_తోడ్పడే కీలక చర్చలు 💠

#రాయల్_పీపుల్_ఫ్రంట్_అధ్యక్షులు_రెడ్డి_శేఖర్ రాయల్ గారు,
రాష్ట్ర రాజకీయాల్లో ఎంతో అనుభవం కలిగిన ప్రముఖుడు, తెలుగుదేశం పార్టీ రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శి మరియు #టిటిడి_పాలక_మండలి_మాజీ_సభ్యులు_శ్రీ_సుగవాసి #ప్రసాద్_బాబు గారిని రాయచోటి పట్టణంలోని గాలివీడు రోడ్డులో ఉన్న టిడిపి కార్యాలయంలో మర్యాదపూర్వకంగా కలుసుకున్నారు.

ఈ సందర్భంగా RPF ఆవిర్భావం, లక్ష్యాలు, సమాజహితం కోసం చేపడుతున్న కార్యక్రమాలు తదితర అంశాలపై వివరణాత్మకంగా చర్చించారు. రెండు పార్టీల మధ్య పరస్పర సహకారానికి వేదికగా ఈ సమావేశం నిలిచిందని పేర్కొనవచ్చు.

ఈ సమావేశానికి ాయకులు_GV రమణ, లీలా రాయల్, హేమంత్ రాయల్, చక్రి రాయల్ హాజరయ్యారు. అలాగే జనసేన పార్టీకి చెందిన నాయకుడు పసుపులేటి నిరంజన్ రాయల్ గారు కూడా కార్యక్రమంలో పాల్గొన్నారు.

🔹 రాజకీయ అవగాహన,
🔹 యువత అభివృద్ధి,
🔹 ప్రాంత ప్రగతి
ఇవన్నీ లక్ష్యంగా పెట్టుకుని RPF ముందుకు సాగుతోంది.

🙏 జనహితం కోసం శ్రమించే ప్రతి నాయకుడికి మేము మద్దతుగా నిలుస్తాం.

🔥  #అవమానానికి_సమాధానం_ఇవ్వాల్సిన సమయం వచ్చేసింది🔥📢  #ఆగస్టు7 —  ాయలవారి_పట్టాభిషేకం_రోజు #ఇది_ఒక_సామ్రాట్‌కు_న్యాయం చేస...
05/08/2025

🔥 #అవమానానికి_సమాధానం_ఇవ్వాల్సిన సమయం వచ్చేసింది🔥
📢 #ఆగస్టు7 — ాయలవారి_పట్టాభిషేకం_రోజు
#ఇది_ఒక_సామ్రాట్‌కు_న్యాయం చేసే రోజు.
విడిచిపెట్టిన ప్రతి న్యాయాన్ని గుర్తు చేసే రోజు.

👉 అన్ని రాజకీయ పార్టీలకు కనువిప్పు కావాల్సిన సమయం ఇది!
👉 ప్రభుత్వం, రాయలవారి జయంతిని అధికారికంగా ప్రకటించాలి!

కుల రాజకీయాల పేరుతో ఒక గొప్ప చరిత్రను పక్కన పెట్టిన నిర్వాకాన్ని ఇక మానుకోాలి.
ఇది బలిజల ఐక్యతతో ఇచ్చే శక్తివంతమైన సమాధానం అవుతుంది.

💥 ఈ #ఆగస్టు7
ఊరు వాడా అందరూ కలసి
రాయలవారి పట్టాభిషేకాన్ని ఘనంగా జరుపుకుందాం.
ప్రభుత్వానికి వినిపించేలా, ప్రజలకు కనిపించేలా చేద్దాం.

✊ జై RPF
✊ జై శ్రీకృష్ణదేవరాయలు

🛡️ ROYAL PEOPLE'S FRONT (RPF)
🛡️ Central Joint Action Committee (C-JAC)

📲 ఈ పోస్ట్‌ను షేర్ చేసి ఉద్యమానికి నమ్మకం చూపించండి!

🌟  ం_వినిపిస్తుంది – నిజాల కోసం పోరాటం మొదలైంది! 🌟🛑  #వినుత_కోట హత్య – ఒక ఆడబిడ్డకు న్యాయం కావాలంటే అన్ని కోణాల్లో విచార...
21/07/2025

🌟 ం_వినిపిస్తుంది – నిజాల కోసం పోరాటం మొదలైంది! 🌟
🛑 #వినుత_కోట హత్య – ఒక ఆడబిడ్డకు న్యాయం కావాలంటే అన్ని కోణాల్లో విచారణ తప్పనిసరి!

👉 #బలిజ & #కాపు రాజకీయ నాయకుల ఎదుగుదల ను అడ్డుకునే కుట్రల నేపథ్యంలో
👉 #వినుతకోట_వ్యవహారం రాజకీయ ఎజెండా కోణమా?
👉 బాధితుల కాల్ డేటా, నేర చరిత్ర, సంబంధిత విచారణకు ప్రత్యేక ఎంక్వైరీ కమీషన్ అవసరం!

🔍 రాజకీయ పార్టీల తీరును ప్రశ్నిస్తున్నాం:
ఇతర కులాల విషయంలో కూడా ఇలానే నిర్లక్ష్యమా...?

📣 (RPF) & C-JAC
బలిజ, కాపు వర్గ రాజకీయ నాయకులకు అండగా నిలుస్తూ –
నిజం కోసం, న్యాయం కోసం, ప్రజా హక్కుల కోసం పోరాటం.

📌 JOIN RPF – జై కృష్ణదేవరాయ!
📲 6309814419 | 9701329815
🎥 Watch Now: https://youtu.be/yWpn95n5fCs?si=fuKMf3zG4iSm5SQR&sfnsn=wiwspwa

Shocking Twists In Vinutha & Rayudu Case | Kapu Leaders | Kapu JSC | Mega Box Office☛☛ All yo...

Address

Hyderabad
500085

Telephone

+919515646423

Website

Alerts

Be the first to know and let us send you an email when Team RPF - Mission 2029 posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Contact The Organization

Send a message to Team RPF - Mission 2029:

Share