Toofan Foundation

Call

Toofan Foundation Contact information, map and directions, contact form, opening hours, services, ratings, photos, videos and announcements from Toofan Foundation, Charitable organisation, Viveknagar/Chikkadpally, Hyderabad.

18/09/2026

17/09/2026


అభ్యుదయ పాఠశాలకు ‘తూఫాన్’ డిజిటల్ ఊతంగాంధీనగర్: విద్యాభివృద్ధికి, సామాజిక సేవా కార్యక్రమాలకు తూఫాన్ ఫౌండేషన్ నిరంతరం కృష...
16/09/2026

అభ్యుదయ పాఠశాలకు ‘తూఫాన్’ డిజిటల్ ఊతం

గాంధీనగర్: విద్యాభివృద్ధికి, సామాజిక సేవా కార్యక్రమాలకు తూఫాన్ ఫౌండేషన్ నిరంతరం కృషి చేస్తోందని సంస్థ అధ్యక్షుడు దోనేటి బాలకృష్ణ తెలిపారు. బుధవారం గాంధీనగర్‌లోని అభ్యుదయ హైస్కూల్‌కు ఫౌండేషన్ తరఫున డిజిటల్ స్పీకర్స్ విత్ మ్యూజిక్ సిస్టమ్‌ను అందజేశారు.

ఈ సందర్భంగా బాలకృష్ణ మాట్లాడుతూ.. 2020లో ప్రారంభమైన తూఫాన్ ఫౌండేషన్ అనేక సేవా కార్యక్రమాలను నిర్వహిస్తోందన్నారు. పేద విద్యార్థులకు ఫీజుల సహాయం, పుస్తకాలు, బ్యాగుల పంపిణీతో పాటు వేసవిలో మజ్జిగ పంపిణీ, ఇటీవల మట్టి వినాయకులు, బ్రెడ్ ప్యాకెట్ల పంపిణీ వంటి కార్యక్రమాలు చేపట్టామని గుర్తుచేశారు. విద్యార్థుల చదువుకు, పాఠశాల అవసరాలకు ఉపయోగపడేలా ఈ డిజిటల్ స్పీకర్ వ్యవస్థను అందించినట్లు చెప్పారు. ఫౌండేషన్‌కు అండగా నిలుస్తున్న దాతలకు ఆయన ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు.

పాఠశాల ప్రతినిధులు శివకుమార్, ఎన్. నాగలక్ష్మి మాట్లాడుతూ.. విద్యార్థుల వికాసానికి అవసరమైన డిజిటల్ సిస్టమ్‌ను ఉచితంగా అందించిన ఫౌండేషన్ సభ్యులకు అభినందనలు తెలిపారు.

ఈ కార్యక్రమంలో ఫౌండేషన్ ప్రతినిధులు లలిత చిలుకూరి, దోనేటి సత్యం, డి.వనజారాణి, లక్ష్మీనారాయణ (బంటి), ఉపాధ్యాయులు, విద్యార్థులు పాల్గొన్నారు.

🇮🇳 Wishing everyone a very Happy Independence Day! 🇮🇳Let us remember and honor the brave freedom fighters who sacrificed...
15/08/2026

🇮🇳 Wishing everyone a very Happy Independence Day! 🇮🇳

Let us remember and honor the brave freedom fighters who sacrificed their lives for our nation. May we continue to build a stronger, united and prosperous India. ❤️🇮🇳

Jai Hind! Vande Mataram!

— Toofan Foundation

10/08/2026

Small beginnings, big impact! *Toofan Foundation* is dedicated to bringing hope to those in need.

We support underprivileged children by covering school fees, providing stationery, and gifting sports kits to nurture their dreams.

Every small contribution we receive directly reaches the hands of those waiting for a helping hand.

Together, let’s make a difference—join us in spreading humanity and kindness!

04/08/2026

చిన్న ప్రయత్నమైనా, గొప్ప ఆశయంతో ఏర్పడినదే మా *తూఫాన్ ఫౌండేషన్*!

నిరుపేద పిల్లల చదువుల కోసం స్కూల్ ఫీజులు, స్టేషనరీ, స్పోర్ట్స్ కిట్స్ అందిస్తూ, అవసరంలో ఉన్న ప్రతి ఒక్కరికీ సహాయపడుతున్నాము.

"ఎంత చెట్టుకు అంత గాలి" అన్నట్లుగా మాకు వచ్చే చిన్న చిన్న విరాళాలను బాధితులకు సకాలంలో చేరవేస్తున్నాం.

మీ చిరు సహాయం నిరుపేదల జీవితాల్లో వెలుగులు నింపగలదు—మాతో చేతులు కలిపి మానవత్వాన్ని చాటండి!

TOOFAN FOUNDATION Small effort, big mission! Toofan Foundation aids needy kids with fees & kits, supporting all in need....
02/08/2026

TOOFAN FOUNDATION

Small effort, big mission! Toofan Foundation aids needy kids with fees & kits, supporting all in need. Join us to bring hope! 💙

*తూఫాన్ ఫౌండేషన్*

చిన్న ప్రయత్నం, గొప్ప ఆశయం! తూఫాన్ ఫౌండేషన్ ద్వారా నిరుపేద పిల్లలు & ఆపన్నులకు సహాయం. మీ చిన్న విరాళం వారి జీవితాల్లో వెలుగు నింపగలదు. చేతులు కలపండి! 💙

31/12/2025

తూఫాన్ తెలుగు దినపత్రిక తరుపున అందరికి ఆంగ్ల నూతన సంవత్సర శుభాకాంక్షలు....!!!
#2026

25/12/2025

Address

Viveknagar/Chikkadpally
Hyderabad
500020

Telephone

9052210183

Website

Alerts

Be the first to know and let us send you an email when Toofan Foundation posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Shortcuts

Share